Banana Papaya : బొప్పాయ మరియు అరటిని కలిపి తిన్నారంటే… లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్లే…?
ప్రధానాంశాలు:
Banana Papaya : బొప్పాయ మరియు అరటిని కలిపి తిన్నారంటే... లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్లే...?
Banana Papaya : కొందరికి ఆహారపు అలవాట్లు వరకు నచ్చినట్లుగా వినియోగించుకుంటారు. అలాంటి అలవాటే బొప్పాయ, అరటిపండు. ఈ రెండిటిని కలిపి తింటే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు నిపుణులు. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడే వారైతే ఈ రెండు కలిపి అస్సలు తినకూడదని హెచ్చరిస్తున్నారు. ఇలా ఎందుకు కలిపి తినకూడదు, తింటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమందికి మిక్సింగ్ ఫ్రూట్స్ ని అలవాటుగా చేసుకుని తింటూ ఉంటారు. ఇందులో కొన్ని ఆరోగ్యానికి మేలు చేసేవి ఉంటే. మరికొన్ని హాని చేసేవి ఉంటాయి. అయితే ఆ మిక్సింగ్ ఫ్రూట్స్లో కొన్ని రకాల పనులను మాత్రమే కలుపు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ మిక్సింగ్ ఫ్రూట్స్ లో అరటిపండు బొప్పాయిలను కలిపి వేసి తినకూడదు. ఇలా తింటే మన శరీరంపై అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ ఈ పండ్లలో Banana అరటిపండు తినడం వల్ల శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు పుష్కలంగా అందుతాయి. ఈ పండు శరీరానికి కావలసిన పొటాషియం, క్యాల్షియం దించి శరీర కండరాలను బలపరుస్తుంది. ఇక బొప్పాయి పండు గురించి తెలుసుకోవాలంటే, వి శరీరంలోని కొలెస్ట్రాలను కరిగించుటలకు ముఖ్యపాత్ర వహిస్తుంది. ఎందుకంటే ఈ పండు తినడం వల్ల శరీరం వేడి చేస్తుంది. ద్వారా శరీరంలోని కొవ్వు అంతా కరిగిపోతుంది. అయితే రెండు పనులు కూడా వాటి సొంత లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ, అసలు కలిపి తినకూడదు.
Banana Papaya బొప్పాయ,అరటి విభిన్న స్వభావాలు
బొప్పాయ,అరటి విభిన్న స్వభావాలు కలిగిన పండ్లు. అందుకే వీటిని కలిపి పొరపాటున కూడా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని కలిపి తింటే అలర్జీ,అజీర్ణం, వాంతులు వంటి సమస్యలు రావచ్చు. ఇంకా బొప్పాయి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు అస్సలు తినకూడదు. అరటి బొప్పాయి కలిపి తింటే ఆస్తమా, ఇతర శ్వాస కోష సమస్యలు వస్తాయి.అలాగే కామెర్ల వ్యాధితో బాధపడేవారు బొప్పాయి అస్సలు తినకూడదని వైద్యులు తెలిపారు. ఎందుకంటే ఇందులో పఫైన్, బిటా కెరోటిన్ జాండీస్ సమస్యలకు తీవ్రతరం చేస్తాయి. అలాగే శరీరంలో పొటాషియం శాతం ఎక్కువగా ఉన్నవారు కూడా అరటి పనులను తినకూడదు. అయితే ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే బొప్పాయి, అరటి పండ్లను విడివిడిగా మాత్రమే తినాలి కలిపి ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఆయుర్వేద నిపుణులు చెప్పిన ప్రకారం అరటిపండు శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. కానీ బొప్పాయి మాత్రం శరీరానికి వేడిని కలగజేస్తుంది. వేరువేరు లక్షణాలను కలిగి ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ పాడైపోయి తలనొప్పి, కళ్ళు తిరగడం, అలర్జీ, వాంతులు, నువ్వంటే సమస్యలు తలెత్తుతాయి.