Diabetes : షుగర్ బాధితులకు మెంతులతో ఒక బెస్ట్ టిప్… ఇలా తీసుకున్నట్లయితే ఆ సమస్యలన్నీ మటుమాయం…
Diabetes : ప్రస్తుతం మన జీవిస్తున్న జీవన విధానంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక వ్యాధితో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల వ్యాధులు సంభవిస్తున్నాయి. అలాంటి వ్యాధులలో ముఖ్యంగా డయాబెటిస్ ఈ డయాబెటిస్ తో చాలామంది ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఎన్నో రకాల మందులు వాడిన ఈ షుగర్ అనేది కంట్రోల్ లో ఉండదు. ఈ వ్యాధికి న్యాచురల్ గా మెంతులతో ఒక టిప్ ఈ టిప్ తో షుగర్ ని కంట్రోల్ లో ఉంచవచ్చు.
Diabetes : ఈ మెంతులను ఎలా వాడుకోవాలి..
దీనికోసం రాత్రి పడుకునేటప్పుడు రెండు చెంచాల మెంతులను ఒక గ్లాసు నీటిలో వేసి నానబెట్టాలి. మరసటి రోజు పరిగడుపున ఈ నీటిని తాగాలి. రెండో రకం డయాబెటిస్ అదుపులో ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే మెంతులను నీటిలో ఉడకబెట్టి దాని నుండి కాషాయం తీసి ఈ కషాయాన్ని కూడా తాగొచ్చు..
Diabetes : ఈ మెంతులు వలన కలిగే లాభాలు..
ఈ మెంతులను తీసుకోవడం ద్వారా కొన్ని రకాల ఆరోగ్యం ఉపయోగాలు కూడా ఉంటాయి. నిజానికి దీనిలో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఇది అధిక బరువును తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ మెంతులు తీసుకోవడం వల్ల జుట్టు సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే గ్యాస్, మలబద్ధకం, కొలెస్ట్రాల్ కూడా తగ్గుతాయి. అలాగే తల్లికి పాల ఉత్పత్తి కూడా ఉంటుంది.
ఈ మధుమేహానికి షుగర్స్ లెవెల్ ను కంట్రోల్లో ఉంచడం ఎలా.. షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది పెరిగిన షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచడానికి చాలా బాగా మెలు చేస్తుంది. నిజానికి ఈ మెంతులలో గెలకొక్త్మన్నన్ అనే మూలకం ఉంటుంది. ఇది బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది.