Diabetes : ప్రస్తుతం మన జీవిస్తున్న జీవన విధానంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక వ్యాధితో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల వ్యాధులు సంభవిస్తున్నాయి. అలాంటి వ్యాధులలో ముఖ్యంగా డయాబెటిస్ ఈ డయాబెటిస్ తో చాలామంది ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఎన్నో రకాల మందులు వాడిన ఈ షుగర్ అనేది కంట్రోల్ లో ఉండదు. ఈ వ్యాధికి న్యాచురల్ గా మెంతులతో ఒక టిప్ ఈ టిప్ తో షుగర్ ని కంట్రోల్ లో ఉంచవచ్చు.
దీనికోసం రాత్రి పడుకునేటప్పుడు రెండు చెంచాల మెంతులను ఒక గ్లాసు నీటిలో వేసి నానబెట్టాలి. మరసటి రోజు పరిగడుపున ఈ నీటిని తాగాలి. రెండో రకం డయాబెటిస్ అదుపులో ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే మెంతులను నీటిలో ఉడకబెట్టి దాని నుండి కాషాయం తీసి ఈ కషాయాన్ని కూడా తాగొచ్చు..
ఈ మెంతులను తీసుకోవడం ద్వారా కొన్ని రకాల ఆరోగ్యం ఉపయోగాలు కూడా ఉంటాయి. నిజానికి దీనిలో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఇది అధిక బరువును తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ మెంతులు తీసుకోవడం వల్ల జుట్టు సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే గ్యాస్, మలబద్ధకం, కొలెస్ట్రాల్ కూడా తగ్గుతాయి. అలాగే తల్లికి పాల ఉత్పత్తి కూడా ఉంటుంది.
ఈ మధుమేహానికి షుగర్స్ లెవెల్ ను కంట్రోల్లో ఉంచడం ఎలా.. షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది పెరిగిన షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచడానికి చాలా బాగా మెలు చేస్తుంది. నిజానికి ఈ మెంతులలో గెలకొక్త్మన్నన్ అనే మూలకం ఉంటుంది. ఇది బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది.
Lemon Water : నిమ్మకాయ నీరు సాధారణంగా ఫిట్నెస్ ఔత్సాహికులందరినీ ఏకం చేస్తుంది. ఉదయాన్నే లెమన్ వాటర్ తాగడం నుంచి…
Eye Blurry : ఉదయం లేవగానే ఒకటి లేదా రెండు కళ్లలో చూపు మసకబారడం చాలా మందికి జరుగుతుంది. చాలా…
Samantha : దక్షిణాది బ్యూటీ సమంత ఇప్పటికీ టాలీవుడ్లో క్రేజీ భామగానే ఉంది. ఆమె ఇటీవల నటించిన వెబ్ సిరీస్…
Coffee : ప్రపంచవ్యాప్తంగా కాఫీ అత్యంత ప్రజాదరణ పొందిన మరియు ఎక్కువగా వినియోగించే పానీయాలలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా కాఫీ అధిక…
Chandrababu : ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇల్లు మరియు కార్యాలయం సౌరశక్తిని కలిగి ఉండాలని, విద్యుత్ ఉత్పత్తి మరియు వినియోగంలో స్వావలంబన…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో రాహుకేతులను నీడ గ్రహాలుగా చెబుతుంటారు.ఇక వీటిని ముఖ్య గ్రహాలుగా పరిగణించకపోయినప్పటికీ ఇవి ముఖ్య…
AP TRANSCO Jobs : విజయవాడలోని ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ పరిధిలో ఏపీ ట్రాన్ కో, ఏపీపీసీసీలో…
Karthika Masam : హిందూమతంలో పౌర్ణమి అమావాస్య వంటి వాటిని చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. ఇక ప్రతి నెల అమావాస్య…
This website uses cookies.