Diabetes : ప్రస్తుతం డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఇది వ్యాధి ఒక్క సారి వచ్చిందంటే ఇక జీవితకాలం మందులు వాడకతప్పదు. ఇలాంటి వారికి బ్లడ్ లోని షుగర్ అందుపులో ఉండాలి. అందుకే ఈ వ్యాధి సోకిన వారు మందులు వాడుతూ వ్యాయామం సైతం చేయాలి. ఇక వీరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించాలి. వీరికి తరచు ఆకలి, దాహం, టాయిలెట్ రావడం వల్ల నిద్రకు చాలా వరకు ఆటంకం కలుగుతుంది. దీని వల్ల బ్లడ్ లో షుగర్ లెవల్స్ పెరుగుతుంటాయి.
మరి ఇలాంటి వారు నిద్రపోయే మందు కొన్ని పనులు చేయాలి దాని వల్ల షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.రాత్రి సమయంలో నిద్రపోయే ముందు ప్రతి రోజూ బ్లడ్ లోని షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవాలి. బ్లడ్ లోని షుగర్ పై ఎప్పటికీ నిఘా ఉంచడం డయాబెటిస్ పేషెంట్ల దిన్యచర్యలో భాగం. నిద్రపోయే ముందు షుగర్ లెవల్ ను చెక్ చేసుకోవాలి. మీరు వాడుతున్న మందులు, తీసుకునే చికిత్సలతో బ్లడ్ లో షుగర్ లెవల్స్ నియంత్రణ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు ట్రీట్ మెంట్ ఇచ్చే డాక్టర్‌కు ఇది చాలా సహాయపడుతుంది.
నిద్రపోయే టైంలో షుగర్ ప్రతి డెసిలీటర్ కు 90 నుంచి 150 మిల్లీగ్రాముల మధ్యలో ఉండాలి. ఇలాంటి వారికి సాధారణంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య షుగర్ లెవల్స్ పెరుగుతూ ఉంటాయి. నిద్రపోయే ముందు ఏదైనా ఔషధం తీసుకోవడం, కార్పోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకున్న తర్వాత నిద్రపోయవడం వంటి కారణాలు చాలా ఉంటాయి. నిద్రపోయే ముందు అధికంగా ఫైబర్, తక్కువ కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. నిద్రపోయే సమయానికి ముందు కొద్ది పరిమాణంలో భోజనం చేయాలి. కెఫెన్ కు దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.