Face Packs : ఈ మధ్యకాలంలో అందానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారనే సంగతి తెలిసిందే. అందులో ఆడవాళ్ళ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పెళ్లైన వాళ్ళకంటే పెళ్లి కాని వాళ్ళు ఎక్కువగా అందం మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో మేకప్ మరియు బ్యూటీ పార్లర్ ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. అలాగే మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడే బదులుగా ఇంట్లో ఉండే వాటితోనే అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఇప్పటికే ఇంట్లో వేసుకునే ఫేస్ ప్యాక్ ల గురించి చాలా తెలుసుకున్నాం. అలాగే ఇంట్లో ఉండే పదార్థాలతో రకరకాల ఫేస్ ప్యాక్ లను ఎలా ప్రిపేర్ చేస్తారో మరియు వాటి యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయో కూడా చూశాం. అయితే మీకోసం ఇప్పుడు కూడా మరొక డైమండ్ లాంటి పేస్ ప్యాక్ ను మీ ముందుకు తీసుకు వచ్చాం. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ప్యాక్ ను గనుక మీరు వేసుకుంటే మీ ముఖం డైమండ్ లా మెరిసిపోవడం ఖాయం. మరి ఆ ప్యాక్ ను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మీరు ముందుగా కాఫీ పౌడర్ తీసుకొని దానిలో కొద్దిగా పెరుగు కలిపి మీ ముఖానికి స్క్రబ్ చేసుకోండి. ఈ ప్యాక్ ను పది నిమిషాలు ఆరనిచ్చి తర్వాత కడిగేయాలి. ఇలా మీరు స్క్రబ్ చేయటం వలన మీ ముఖంపై ఉన్న మచ్చలు ఈజీగా తొలగిపోతాయి. అలాగే మీ ముఖంపై ఉంటే మురికిని ఈజీగా తొలగించడంలో పెరుగు ఎంతో చక్కగా పనిచేస్తుంది. అలాగే ఇది సహజమైన బ్లీచ్ లా కూడా మారుతుంది.
అలాగే పెరుగులో కొద్దిగా తేనెను కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసుకుని ఒక 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది మీ చర్మంపై ఉండే ముడతలను ఈజీగా తొలగిస్తుంది. అలాగే మీ చర్మాన్ని ఎంతో కాంతివంతంగా చేస్తుంది. ఈ ప్యాక్ కూడా మీకు ఎంతో చక్కగా పనిచేస్తుంది. అలాగే మీరు కొద్దిగా టమాట గుజ్జును తీసుకుని దానిలో కొద్దిగా పెరుగు కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ఒక పావుగంట పాటు రుద్ధి తర్వాత కడిగేయండి. మీరు ఇలా చేయటం వలన మీ స్కిన్ అనేది ఎంతో హైడ్రేడ్ గా మారుతుంది
Celebrity Couple : ఇటీవలి కాలంలో చాలా మంది సెలబ్రిటీలు చిన్న చిన్న కారణాలకి విడాకులు తీసుకుంటున్నారు. ఇన్నేళ్ల సంసారంలో…
Bigg Boss Telugu 8 : ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్లో ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. ఇవి చాలా ఎమోషనల్గా…
Brahmam Gari Kalagnanam : ప్రపంచంలో ఒకవైపు ప్రమాదాలు మరోవైపు భారీ నష్టం. ఎక్కడ చూసినా విధ్వంసమే. వరదలు భూకంపాలు అగోరీలు..…
Electric Cycle : మీరు ఉత్తమ శ్రేణి, పనితీరు మరియు ఫీచర్ల యొక్క ఖచ్చితమైన సమ్మేళనాన్ని అందించే విశ్వసనీయ మరియు…
Jamili Elections : కేంద్రం జమిలి దిశగా వేగంగా అడుగులు వేస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. మహారాష్ట్ర, జార్ఖండ్ తో…
Sukumar : పుష్ప 1 వచ్చి 3 ఏళ్లు అవుతుంది. ఆ సినిమా సీక్వెల్ గా పుష్ప 2 అసలైతే…
Colon Cancer : మీరు మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.? ఏదైనా తిన్న వెంటనే కడుపు నిండుగా అనిపిస్తుందా. మీ సమాధానం…
Ys Sharmila : ఏపీలో AP News జగన్ Ys Jagan , షర్మిళ మధ్య జరుగుతున్న ఫైటింగ్ చర్చనీయాంశంగా…
This website uses cookies.