Categories: Newspolitics

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌ల ఖ‌రారు స‌మ‌యంలో ఈ బిగ్ ట్విస్ట్ ఏంటి ?

Jamili Elections : కేంద్రం జమిలి దిశగా వేగంగా అడుగులు వేస్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. మహారాష్ట్ర, జార్ఖండ్ తో పాటుగా ఈ రోజు జరుగుతున్న ఉప ఎన్నికలు కీలకంగా మారాయి. ఈ ఎన్నికల్లో ఫలితాలకు అనుగుణంగా జమిలి నిర్వహణ.. సమయం పైన కేంద్రం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ఝార్ఖండ్‌లో తొలి విడతతోపాటు 31 అసెంబ్లీ, ఒక లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. 33 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలను ఎన్నికల సంఘం ప్రకటించగా, సిక్కింలోని 2 నియోజకవర్గాలను సిక్కిం క్రాంతికారీ మోర్చా ఏకగ్రీవంగా గెలుచుకుంది. దీంతో బుధవారం 31 చోట్ల పోలింగ్‌ జరుగుతోంది. కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి బుధవారమే పోలింగ్‌ జరుగుతోంది.

Jamili Elections పోటా పోటీ..

జార్ఖండ్ లో రెండు ప్రధాన కూటముల మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతోంది. జేఎంఎం కూటమిని ఓడించేందుకు బీజేపీ అగ్ర నేతలు రంగంలోకి దిగారు. రెండు దశల్లో ఇక్కడ పోలింగ్ జరగనుంది. రెండు కూటములు ఇప్పటికే ఓటర్లను ఆకట్టుకునేందుకు తమ మేనిఫెస్టోలను ప్రకటించారు. సిక్కింలోని 2 నియోజకవర్గాలను సిక్కిం క్రాంతికారీ మోర్చా ఏకగ్రీవంగా దక్కించుకుంది. మిగిలిన 31 నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ కొనసాగుతోంది. ప్రియాంక గాంధీ బరిలో నిలిచిన కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి పోలింగ్ మొదలైంది. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవటం కాంగ్రెస్ కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఎల్డీఎఫ్ అభ్యర్థి సత్యన్ మొకేరి, బిజెపికి చెందిన నవ్య హరిదాస్‌లపై ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. బీజేపీ సైతం రెండు రాష్ట్రాలతో పాటుగా ఉప ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌ల ఖ‌రారు స‌మ‌యంలో ఈ బిగ్ ట్విస్ట్ ఏంటి ?

ఈ ఎన్నికల్లో ఫలితాలకు అనుగుణంగా జమిలి నిర్వహణ.. సమయం పైన కేంద్రం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు జరుగుతున్న పోలింగ్ సరళి పైన ప్రధాన పార్టీలు ఆసక్తితో చూస్తున్నాయి.జార్ఖండ్ రాష్ట్రంలో మొత్తం 15,344 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, వాటిలో 14,394 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతోంది. నక్సల్స్ ప్రభావితమైన 950 బూత్‌లలో ఉదయం 7గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఓటింగ్ నిర్వహిస్తున్నారు.మధ్యప్రదేశ్​లో జరగుతున్న అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఓటు హక్కును కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వినియోగించుకున్నారు.

Recent Posts

Sukumar Shah Rukh : సుకుమార్- షారూఖ్ కాంబోలో భారీ బ‌డ్జెట్ చిత్రం.. చ‌ర‌ణ్ మూవీ ఎప్పుడు ?

Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వ‌ర‌లో ఏ హీరోతో సినిమా చేయ‌బోతున్నాడనే…

36 minutes ago

Actress : అది నా వీక్‌నెస్.. ఆ ప‌ని చేయ‌క‌పోతే త‌ట్టుకోలేన‌న్న సీనియ‌ర్ న‌టి

Actress : అల‌నాటి అందాల న‌టి ఆమ‌ని గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…

1 hour ago

Farmers : గుడ్ న్యూస్.. రైతులకు రూ.70 వేల సాయం అందజేస్తున్న సర్కార్.. దీనికి ఏంచేయాలంటే..!

Farmers  : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…

3 hours ago

Indian Students US : ఇండియన్ స్టూడెంట్‌పై అమెరికా అధికారుల దౌర్జన్యం.. వీడియో వైరల్ !

Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…

4 hours ago

RCB : క‌ప్ తెచ్చిన తంటా.. ఆర్సీబీని బీసీసీఐ ఏడాది పాటు బ్యాన్ చేయ‌నుందా..?

RCB  : ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ…

5 hours ago

HoneyMoon : భ‌ర్త చావుకు త‌న పుట్టింట్లోనే ప్లాన్ వేసిన భార్య‌.. మేఘాలయ మర్డర్ కేసులో న‌మ్మ‌లేని నిజాలు..!

HoneyMoon :  మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహం జరిగిన నాలుగు రోజులకే…

6 hours ago

Urination Causes : కొందరు మాటిమాటికి బాత్రూంలోకి పరిగెడుతూనే ఉంటారు… మీకు ఈ వ్యాధి ఉందేమో తెలుసుకోండి…?

Urination Causes : సాధారణంగా బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యం పైన ఎటువంటి దృష్టి…

7 hours ago

Roja : కూటమి సర్కార్ లో మహిళలకు రక్షణ లేదు.. పవన్ నోరుకు ఏమైంది.. తాళం పడిందా ఏంటి అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు.. వీడియో..!

Roja : ఆంధ్రప్రదేశ్‌లో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో తాజాగా రాజకీయ పరిస్థితులు మరింత వేడెక్కాయి. సాక్షి టీవీకి…

8 hours ago