
Tomatoes : టమెటా తినేవారికి ఇది తెలుసా... దీనిని తింటే శరీరంలో ఇదే జరుగుతుంది...?
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే వండరు. అప్పుడప్పుడు టమాటా ధరలు ఎంత పెరిగినా కూడా టమాటా లేనిదే వంటకి సాధ్యం కాదు. టమాట ఉంటే వంటకి రుచి మరింత పెరుగుతుంది. అయితే, రుచి విషయం పక్కన పెడితే, టమాటోతో ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు ఉన్నాయంటున్నారు నిపుణులు.
ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా టమాటా కచ్చితంగా ఉంటుంది. టమాటాను ప్రతి ఒక్క వంటల్లోనూ వినియోగిస్తారు.ఈ టమాటా రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ టమాటా ని ప్రతిరోజు వంటల్లో చేర్చి తిన్నట్లయితే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మరి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం…
Tomatoes : టమెటా తినేవారికి ఇది తెలుసా… దీనిని తింటే శరీరంలో ఇదే జరుగుతుంది…?
టమోటాలలో లైకోపీన్ అనే శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుటకు సహకరిస్తుంది. అంతేకాదు, గుండెకు హాని కలిగించే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది.అదనంగా టమాటాలలో ఉండే పొటాషియం కంటెంట్ రక్తపోటును నియంత్రిస్తుంది.ఇంకా, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
టమాటాలలో విటమిన్ ఏ తోపాటు లుటిన్ బీటా గరోటిన్ జిరాక్స్ ఇన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపులు మెరుగుపరుస్తాయి. వయసు సంబంధిత మాక్యులర్ చిన్నతనం నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.డిజిటల్ పరికరాలు విడుదల చేసే నీలి కాంతి నుంచి కలను రక్షించడంలో కూడా ఇవి సహాయపడతాయి.
క్యాన్సర్ నివారణ : టమోటాలలో లభించే లైకోఫిన్ క్యాన్సర్ వాళ్లకు కూడా సహాయపడుతుంది.ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రించడం సహాయపడుతుంది. ప్రోస్టేట్, ఊపిటిత్తులు, కడుపు,కోలోరెక్టల్ క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది ప్రభావంతంగా ఉంటుందని అనేక అధ్యయనాలు చూపించాయి.
చర్మానికి ఎంతో మంచిది : టమోటాలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వాటిలో లైక్ కొఫెన్ కూడా ఉంటుంది. ఈ రెండు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.ఈ రెండు అంశాలు కొల్ల జను ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఫలితంగా ఆరోగ్యకరమైన చర్మం లభిస్తుంది.అంతేకాదు,సూర్యకాంతి వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
టమోటాలలో విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరాన్ని ఇన్ఫెక్షన్ భారీ నుంచి కాపాడుతుంది. అనేక వ్యాధుల నుంచి కూడా రక్షింపబడుతుంది.టమోటాలలో విటమిన్ కె కాల్షియం ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి.శరీరానికి తక్షణ శక్తి అందిస్తాయి.ప్రతిరోజు టమోటాలు తీసుకుంటే జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.అంతేకాదు, టమాటాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి.ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.కాబట్టి,కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీంతో అతిగా మేడం తగ్గుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.