Categories: HealthNews

Summer : వేసవికాలం కూల్ డ్రింక్స్ తాగేస్తున్నారా.. బాడీ తడిసిపోవడం ఖాయం..!

Advertisement
Advertisement

Summer  : వేసవికాలం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి. ఎండలో బయట తిరిగితే మాత్రం కచ్చితంగా బాడీ డీ హైడ్రేట్ కు గురవుతుంది. దాని వల్ల చాలానే ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటారు. అయితే ఈ ఎండాకాలం చాలామంది కొన్ని డ్రింక్స్ ను తాగేస్తుంటారు. కానీ వాటిని తాగితే మరింత చెమట రావడంతో పాటు బాడీ డీ హైడ్రేట్ కు గురవుతుందని చెబుతున్నారు డాక్టర్లు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Summer  : స్పైసీ ఫుడ్

చాలామందికి స్పైసీ ఫుడ్ ను తినడం అంటే ఎంతో ఇష్టం. అయితే వేసవికాలంలో స్పైసీ ఫుడ్ ను తింటే ఎక్కువగా చెమటలు వస్తుంటాయి. కారం ఎక్కువగా ఉండే తిండి వల్ల ఇలాగే చెమటలు పడుతుంటాయి. పచ్చి మిరపకాయలు, ఎండు మిరపకాయలతో తయారు చేసిన వంట తినడం మానుకోవాలి. వీటిని తిన్న తర్వాత చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. దాని వల్ల బాడీ మొత్తం చెమట వాసన వస్తుంది.

Advertisement

Summer  : కాఫీ

కాఫీ తాగకుండా చాలామంది ఉండలేరు. అయితే కాఫీ తాగకపోతేనే చాలా బెటర్ అని చెబుతున్నారు డాక్టర్లు. ఎందుకంటే కాఫీలో కెఫెన్ అనే పదార్థం ఉంటుంది. అది అడ్రినల్ గ్రంథులను బాగా యాక్టివ్ చేస్తుంది. దాంతో బాడీ మొత్తం చెమట వచ్చేస్తుంది. కాబట్టి చెమటను తగ్గించుకోవడానికి కాఫీకి దూరంగా ఉంటేనే బెటర్.

Summer : వేసవికాలం కూల్ డ్రింక్స్ తాగేస్తున్నారా.. బాడీ తడిసిపోవడం ఖాయం..!

Summer  : ఆల్కహాల్

ఆల్కహాల్ తాగకుండా చాలామంది ఉండలేరు. మరీ ముఖ్యంగా వేసవికాలంలో అయితే ఎక్కువగా బీర్లు తాగేస్తుంటారు. కానీ ఇలా మద్యం తాగితే బాడీ మొత్తం డీహైడ్రేట్ అవుతుంది. దాంతో పాటు బాడీలో హీట్ పెరుగుతుంది. అందుకే ఎండాకాలంలో మద్యం సేవించడం మానుకోవాలి.

Summer  : సోడా

సోడా తాగితే బాడీకి వేసవి నుంచి ఉపశమనం లభిస్తుందని అనుకుంటారు. కానీ సోడాలు తాగడం వల్ల చెమటనే ఎక్కువగా ఉవస్తుంది. ఎందుకంటే ఇది బాడీలోని చెక్కర స్థాయిలను కూడా పెంచుతుంది. కాబట్టి వేసవిలో కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగితే బెటర్.

Summer  : చక్కెర ఆహారాలు

తీపి, చల్లని డ్రింక్స్ తాగినా సరే చెమట పడుతుంది. ఇన్సులిన్ హార్మోన్ పనితీరు కూడా బాగా చెడిపోతుంది. అంతే కాకుండా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కూడా బాగా పెరిగిపోతాయి. కాబట్టి వేసవి కాలంలో వీటికి దూరంగా ఉండాలి.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

35 mins ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

2 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

3 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

4 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

5 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

6 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

7 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

8 hours ago

This website uses cookies.