Gemini Horoscope : వందేళ్ల తర్వాత మిథున రాశి వారికి పట్టనున్న అదృష్టం... రెండు ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్త...!
Gemini Horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దాదాపు వంద ఏళ్ళ తర్వాత ఇంతటి అదృష్టం మిధున రాశి వారికి రాబోతుంది. వీరి జాతకం ప్రకారం చూస్తే 2024లో రెండు ప్రమాదాలు జరగబోతున్నాయి. కానీ మిథున రాశి వారి జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి 2024 లో మిధున రాశి వారి జీవితంలో జరగబోయే ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…
మిథున రాశివారి యొక్క జాతకం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం2024 లో ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా సూర్యుడు మే 15వ తేదీ నుండి సంచారం చేయబోతున్నాడు. ఇక ఇదే రాశిలో నెలరోజుల పాటు సంచారం చేసి ఆ తర్వాత అష్టమ స్థానంలో ఫిబ్రవరి వరకు ఎనిమిదవ పాదం గుండా ప్రయాణించనున్నాడు. మరోవైపు గురుడు ఈ రాశి నుంచి శుభసారంలో రవాణా చేయనున్నాడు. దీంతో ఆధునిక విషయంలో మిధున రాశి వారు ఆచితూచి వ్యవహరించాలి. అలాగే ఈ కాలంలో మిధున రాశి వారు పెట్టుబడులు పెట్టేటందుకు ఎంతో అనుకూలమైన సమయం గా కనిపిస్తుంది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే కుటుంబ జీవితం గనక చూసినట్లయితే కుటుంబం అంతా కూడా స్థిరపడుతుంది. మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. మీరు కుటుంబ సభ్యులతో మంచి అవగాహన కలిగి ఉంటారు.ఈ సమయంలో మీ బంధాలు ఎంతగానో మెరుగుపడతాయి. మీ ఇంట్లో కొత్త ఇంటి సభ్యులు చేరవచ్చు. వారి వల్ల మీకు మానసిక మద్దతు అనేది కలుగుతుంది. అలాగే మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు ఒక మంచి సపోర్ట్ అనేది దొరుకుతుంది. తద్వారా కుటుంబ వాతావరణం మొత్తం ఆహ్లాదకరంగా మారుతుంది.
ఇక విద్య పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారు నైపుణ్యపరంగా అలాగే నైపుణ్యాన్ని పెంచుకోవడం కోసం కొత్త కొత్త కోర్సులు శిక్షణ కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనడం అనేది జరుగుతుంది. విద్యార్థులు ప్రత్యేకంగా అధ్యయనాలపై శ్రద్ధ చూపిస్తారు.ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో మంచి ప్రతిభను చాటుతారు.ఈ కాలంలో మీరు విదేశాలలో చదువుకునే అవకాశం లభిస్తుంది. అలాగే మిధున రాశి వారికి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి.
Gemini Horoscope : వందేళ్ల తర్వాత మిథున రాశి వారికి పట్టనున్న అదృష్టం… రెండు ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్త…!
అయితే ఈ రాశి వారికి 2024 లో రెండు ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండడానికి ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆర్థిక లావాదేవీల విషయంలో దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు మీరు మాత్రం డ్రైవింగ్ చేయకూడదు. ఇక మిధున రాశి వారికి అద్భుతమైన అదృష్ట కాలం ఇదే అని చెప్పవచ్చు. ముఖ్యంగా జీవితంలో అదృష్టాన్ని సొంతం చేసుకుంటారు. అది ఆర్థికపరంగా ఆయిన , కుటుంబ పరంగా అయిన ఎన్నో విషయాలలో మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది.
పరిహారం…
ఇక ఈ రాశి వారికి 2024 రెండు ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వారు ఖచ్చితంగా విష్ణుమూర్తిని పూజించాల్సి ఉంటుంది. ప్రతిరోజు విష్ణుమూర్తిని పూజించడం వలన మంచి ఫలితాలను పొందుతారు.
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
This website uses cookies.