Nose Picking : ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు మీకు ఉందా.. అయితే ఈ వ్యాధుల బారిన పడటం తథ్యం..!!
Nose Picking : చాలామంది జనాలలో మాట్లాడుకుంటూ ఏదో పరద్యానంలో ముక్కులో వేలు పెట్టి తిప్పుతూ ఉంటారు. దానిని ఒక అలవాటుగా మార్చుకుంటూ ఉంటారు. అయితే ఇది సర్వసాధారణమైన విషయమే. అయితే ముక్కులో జలుబు చేసినప్పుడు దురదగా అనిపించినప్పుడు జలుబు తగ్గిన తర్వాత ముక్కులు పొక్కులు తీస్తూ ఉంటారు. అలాగే కొందరు మాత్రం నిత్యం ముక్కులో వేలు మామూలుగా పెట్టి తిప్పుతూ ఉంటారు. అయితే ముక్కులో వేలు పెట్టడం పెద్ద సమస్య కాదని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ముక్కులో వేలు పెట్టుకుని అలవాటు అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. దీని వలన మతిమరుపు న్యూమోనియా లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉందట.

Do you have a habit of Picking your finger in your nose
అయితే ముక్కులో వేలు పెట్టుకుంటే వ్యాధులు సంభవించడం ఏంటి అని మనకి అనుమానం రావచ్చు.. అయితే అలా ఎందుకు వస్తాయో దాని వలన కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మనిషి గాలి తీసుకోవడానికి వాసన పీల్చడానికి ఉపయోగపడే జ్ఞానేంద్రియం ముక్కు. గాలి తీసుకునే టైం లో గాలితోపాటు దుమ్ము, బ్యాక్టీరియా ధూళి లాంటివి లోపలికి పోతూ ఉంటాయి. అయితే ముక్కులో ఉండే వెంట్రుకలు గాలిని ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. దుమ్ము ధూళి ఫ్యాక్టరీ లాంటివి లోనికి వెళ్లకుండా ఇవి ఆపుతూ ఉంటాయి. అదేవిధంగా ముక్కులో మ్యూకస్ మై బ్రెయిన్ బయటికి వెళ్ళకుండా రక్షిస్తూ ఉంటుంది. అయితే నిత్యం ముక్కలో వేలు పెట్టడం వలన ముక్కు
వెంట్రుకల దగ్గర ఆగిపోయిన బ్యాక్టీరియా తిరిగి మళ్లీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా బ్యాక్టీరియా లోపలికి డైరెక్ట్ గా వెళ్లడం వలన ఊపిరితిత్తులలో తో పాటు మెదడుపై ఎఫెక్ట్ పడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ బ్యాక్టీరియా మెదడును చేరితే మనిషి వాసన చూసే సామర్థ్యం కోల్పోతారు. అదేవిధంగా కొన్ని రకాల బ్యాక్టీరియాల్ వల్ల దీర్ఘకాలంగా అల్జీమర్స్ వ్యాధి వచ్చి ఛాన్స్ లు ఉంటాయి. అదే విధంగా బ్యాక్టీరియా, ఊపిరితిత్తుల్లోకి జ్వర పడుతూ ఉంటుంది. ఇది న్యూమోనియా లాంటి వ్యాధులకు ముఖ్య కారణంగా మారుతూ ఉంటుంది. కాబట్టి తెలిసో తెలియకో ముక్కులో వేలు పెట్టుకోవడం వలన ఎన్నో నష్టాలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి అలవాట్లని ప్రతి ఒక్కరు మానుకోవాలి. అని ఆరోగ్య నిపుణులు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ముక్కులో వేలు పెట్టి తిప్పడం వలన ఎన్నో రకాల జబ్బులు కూడా వస్తూ ఉంటాయి.