Green peas :బటానీలలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఈ బటానిలో విటమిన్లు ఎ ,ఈ కే పోలిక్ యాసిడ్, ఐరన్, జింక్, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉన్నాయి. ప్రముఖ వైద్యుడు సౌరఖ్ త్రిపాటి పచ్చి బఠాణీలలో వేల కొద్ది ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేశారు. ఈ పచ్చి బఠానీలలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఈ పచ్చి పటానీలలో విటమిన్ ఏ,ఈ, కే పోలిక్ యాసిడ్, ఐరన్, జింక్,మెగ్నీషియంకూడా పుష్కలంగా ఉన్నాయి. ప్రముఖ వైద్యుడు సౌరాఖ్ త్రిపాఠి ఈ పచ్చి బఠానీలు వేల కొద్ది ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేశారు.
మలబద్ధకాన్ని పరిశీలిస్తుంది. బటానిలో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. నిన్ను పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల జీర్ణం వ్యవస్థ బాగా పనిచేస్తుంది. దీనివల్ల మలబద్దకం నుండి పూర్తి ఉపశమనం కలుగుతుంది.
ఒక కప్పు బటానిలో విటమిన్ ‘కె పుష్కలంగా ఉంటుంది. పచ్చి బఠానీలలో క్యాల్షియం కూడా అధికంగా ఉంటుంది. బటాని తినడం వల్ల క్యాల్షియం లోపం తగ్గుతుంది. అలాగే జీర్ణ క్రియ, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ, కంటి చూపు మెరుగుపడతాయి. ఆకుపచ్చని వర్ణంలో ఉంటాయి, ఇందులో విటమిన్’ ఏ ఉంటుంది కాబట్టి కంటి చూపుకి చాలా బాగా మేలు చేస్తాయి.
అలాగే పచ్చి బఠాణి రోజు తినడం వలన రోగనిరోధక శక్తి పెంచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో శనగలు మన రోగనిరథ శక్తిని బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన ఆహారం.ఇది కాలానుగుణంగా వచ్చే వ్యాధుల నుండి కాపాడుతుంది. ఈ పచ్చి బఠానీన్ని వంటకాలలో కూడా ఎక్కువగా వాడాలి. ఏ విధంగానైనా వీటిని వినియోగించి తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
ఈ పచ్చి బఠానీలు అధిక బరువును తగ్గిస్తాయి. ఎందుకంటే దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని డైట్ లో వినియోగించుకోవచ్చు.
Aadhaar Card : ఆధార్ కార్డులోని ఫొటోతో అసంతృప్తిగా ఉన్నారా? ఆధార్ కార్డ్‌లోని పాత ఫోటోను మార్చాలనుకుంటున్నారా? ఆధార్ కార్డ్‌లోని…
Heavy Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి శ్రీలంక, తమిళనాడు తీరం వైపు దూసుకు వస్తుందని ఆంధ్రప్రదేశ్ విపత్తు…
Burgers : నేటి సమాజంలో చాలామంది ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోతున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్ లో ముఖ్యంగా…
Avanthi Srinivas : ఇప్పటికే వరుస ఎన్నికల పరాజయాలు, రాజీనామాలతో సతమతమవుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ)కి మరో భారీ…
Ragi : మనము తినే రోజువారి ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. ఈ చిరుధాన్యాలు చాలా రకాలు ఉన్నాయి. అందులో…
Lip Care : చాలామందికి గులాబీ రంగులో పెదాలు అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ కొందరుకు ఇది సాధ్యం…
Rotis : ప్రస్తుత కాలంలో రైస్ ఎక్కువగా తినడానికి ఇష్టపడని వారు. చపాతీల్ని ఎక్కువగా తింటున్నారు. ఎందుకంటే అన్నంలో కలిగే…
Winter : చలికాలంలో వాతావరణం కూల్ గా ఉంటుంది కాబట్టి,అనేక అంటువ్యాధులు కలుగుతాయి.దీంతో జలుబు దగ్గు అంటి వ్యాధులతో ఇబ్బంది…
This website uses cookies.