Green peas : పచ్చి బఠాణి తింటే డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదంట….! దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Green peas : పచ్చి బఠాణి తింటే డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదంట….! దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా….?

 Authored By ramu | The Telugu News | Updated on :11 December 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Green peas : పచ్చి బఠాణి తింటే డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదంట....! దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా....?

Green peas :బటానీలలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఈ బటానిలో విటమిన్లు ఎ ,ఈ కే పోలిక్ యాసిడ్, ఐరన్, జింక్, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉన్నాయి. ప్రముఖ వైద్యుడు సౌరఖ్ త్రిపాటి పచ్చి బఠాణీలలో వేల కొద్ది ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేశారు. ఈ పచ్చి బఠానీలలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఈ పచ్చి పటానీలలో విటమిన్ ఏ,ఈ, కే పోలిక్ యాసిడ్, ఐరన్, జింక్,మెగ్నీషియంకూడా పుష్కలంగా ఉన్నాయి. ప్రముఖ వైద్యుడు సౌరాఖ్ త్రిపాఠి ఈ పచ్చి బఠానీలు వేల కొద్ది ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేశారు.

Green peas పచ్చి బఠాణి తింటే డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదంట దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా

Green peas : పచ్చి బఠాణి తింటే డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదంట….! దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా….?

Green peas బటానీలు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు

మలబద్ధకాన్ని పరిశీలిస్తుంది. బటానిలో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. నిన్ను పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల జీర్ణం వ్యవస్థ బాగా పనిచేస్తుంది. దీనివల్ల మలబద్దకం నుండి పూర్తి ఉపశమనం కలుగుతుంది.

Green peas ఎముకల్ని దృఢంగా ఉంచుతుంది

ఒక కప్పు బటానిలో విటమిన్ ‘కె పుష్కలంగా ఉంటుంది. పచ్చి బఠానీలలో క్యాల్షియం కూడా అధికంగా ఉంటుంది. బటాని తినడం వల్ల క్యాల్షియం లోపం తగ్గుతుంది. అలాగే జీర్ణ క్రియ, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ, కంటి చూపు మెరుగుపడతాయి. ఆకుపచ్చని వర్ణంలో ఉంటాయి, ఇందులో విటమిన్’ ఏ ఉంటుంది కాబట్టి కంటి చూపుకి చాలా బాగా మేలు చేస్తాయి.

Green peas రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

అలాగే పచ్చి బఠాణి రోజు తినడం వలన రోగనిరోధక శక్తి పెంచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో శనగలు మన రోగనిరథ శక్తిని బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన ఆహారం.ఇది కాలానుగుణంగా వచ్చే వ్యాధుల నుండి కాపాడుతుంది. ఈ పచ్చి బఠానీన్ని వంటకాలలో కూడా ఎక్కువగా వాడాలి. ఏ విధంగానైనా వీటిని వినియోగించి తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

Green peas బరువు తగ్గటంలో సహాయం

ఈ పచ్చి బఠానీలు అధిక బరువును తగ్గిస్తాయి. ఎందుకంటే దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని డైట్ లో వినియోగించుకోవచ్చు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది