Milk And Egg : పాలు – గుడ్డు ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుందో తెలుసా.? తప్పక తెలుసుకోండి…!

Authored By Ramu | The Telugu News | Published on: March 17, 2024, 7:00 am
  •  Milk And Egg : పాలు - గుడ్డు ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుందో తెలుసా.? తప్పక తెలుసుకోండి...!

Milk And Egg : సహజంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతిరోజు ఆహారంలో గుడ్డు, పాలు తీసుకుంటూ ఉంటారు. అయితే గుడ్డు, పాలు ఏది ఆరోగ్యానికి మంచిది తెలుసా.? ఈ రెండిట్లోనూ శరీరానికి మేలు చేసే పోషకాలు అధికంగా ఉన్నాయి. గుడ్డు పాలు రెండిట్లోనూ ప్రోటీన్లు అధికమే.. ఇవి కండరాల ఎదుగుదలను మెరుగుపరుస్తాయి. ఈ రెండిట్లో విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే మరింత ఉపయోగకరమైనది ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం .. ఒక కప్పు పాలలో ఎటువంటి పోషకాలు ఉంటాయి ఒక కప్పు పాలలో 8.14 గ్రాముల అధిక నాణ్యత గల ప్రోటీన్ ఉంటుంది. అలాగే 12 గ్రాముల పిండి పదార్థాలు 8 గ్రాముల కొవ్వు 12 గ్రాముల చక్కెర కాలుష్యం, విటమిన్ బి12 ఫాస్ఫరస్ అనేక ఇతర పోషకాలు ఉంటాయి. పాలలో 88% నీరే ఉంటుంది. ఇది శరీరాన్ని హైడెడ్గా ఉంచడంకి ఉపయోగపడుతుంది. పాలల్లో కొంత ప్రోటీన్ కూడా ఉంటుంది.

ప్రోటీన్ తో పాటు పాలు క్యాల్షియం అద్భుతమైన మూలంగా చెప్పబడింది. ముఖ్యంగా పాల నుండి లభించే కాలుష్యం శరీరం సులభంగా తీసుకుంటుంది. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉపయోగకరం  ఇప్పుడు గుడ్లు, పాలను పోల్చినట్టయితే రెండిట్లో మంచి మొత్తంలో ప్రోటీన్లు ఉంటాయి. కానీ పాలలో గుడ్లు కంటే అధికం కాలుష్యం ఉంటుంది. గుడ్లులో కొలస్ట్రాలు అధికంగా ఉంటుంది. కానీ పాలలో ఉండదు. రెండు చాలా తక్కువ కేలరీలు కలిగి ఉండవు. గుడ్డు తినడానికి సురక్షితంగా పరిగణించబడింది. అయితే శాఖాహారులైతే పాలని తీసుకోవడం మంచిది. కానీ గుడ్లు తింటే వారానికి నాలుగు నుండి ఐదు తీసుకోవచ్చు.

ఇంకా ప్రతిరోజు పాలు తాగవచ్చు.. పాలు తాగడం వల్ల ఎటువంటి సైడ్ పిక్స్ ఉండవు. కాబట్టి పాలు, గుడ్లు రెండు ప్రతిరోజు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
ఒక గుడ్డులో ఎటువంటి పోషకాలు ఉంటాయి తెలుసా. కొన్ని పరిశోధన ప్రకారం ఒక ఉడికించిన గుడ్డు లో 6.3 గ్రాముల ప్రోటీన్ 77 క్యాలరీలు 5.3 గ్రాముల కొవ్వు 252 మిల్లీగ్రాముల కొలస్ట్రాలు 25 మిల్లీగ్రాముల కాలుష్యంతో పాటు విటమిన్ ఏ విటమిన్ బి2 ఆస్పరస్ సెలీనియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకొక విషయం ఏమిటంటే ఇది కొలెస్ట్రాల్ దీనిలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. అయితే ఇది రక్త కొలెస్ట్రాలపై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచదు. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి గుడ్లు తినేసుకునే ముందు వారు దీన్ని లేదా డైటీషియన్ ని సంప్రదించి తినడం మంచిది.

Ramu

No bio available for this author.

Tags :
  1. "Ysrcp : కడప గడ్డపై వైసీపీకి ఘోర పరాభవం.. ఒక్క నామినేషన్ కూడా పడకపోవడం వెనుక అసలు నిజాలివే..!"

  2. "Rashmika Mandanna : తెలంగాణ కోడలిగా బతుకమ్మ ఆడిన రష్మిక.. నెట్టింట రచ్చ లేపుతున్న నేషనల్ క్రష్ పిక్స్..!"

  3. "Punganur Municipal Elections : పుంగనూరులో తోకముడిచిన పెద్దిరెడ్డి? మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దెబ్బకు వైసీపీ ఖేల్ ఖతం..!"

  4. "Charlotte Telugu Sambaralu 2026 : షార్లెట్‌లో తెలుగు సంబరాలు 2026 ఘనంగా.. మిషిగన్‌లో నాట్స్ కొత్త చాప్టర్ ప్రారంభం"

  5. "NATS : అమెరికా తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం.. సాయి గంగులకు కీలక బాధ్యతలు"

  6. "Flipkart Big Billion Days : రూ.9 వేలలోపు ఫోన్లు.. 5Gపై అదిరే డీల్స్"

  7. "Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ కెరీర్‌కు అగ్నిపరీక్ష.. ఆ రెండు సినిమాలే ఆమె భవితవ్యాన్ని తేలుస్తాయా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp