Categories: HealthNews

Jaundice : అసలు కామెర్లు ఎందుకు వస్తాయో మీకు తెలుసా… కళ్ళు, గోర్లు పచ్చగా ఎలా మారుతాయి.. కారణం ఇదే…?

Advertisement
Advertisement

Jaundice : చాలామంది కామెర్లు వస్తే భయపడిపోతుంటారు. కొందరైతే కామెర్లు ముదిరి చనిపోయిన వారు కూడా ఉన్నారు. కాబట్టి కామెర్లు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. డాక్టర్ని సంప్రదించి మంచి వైద్యాన్ని ఉండాలి. అసలు ఆమెర్ల వ్యాధి ఎందుకు వస్తుంది. దీనికి గల కారణాలు ఏమిటి,కళ్ళు,గోర్లు, పసుపుపచ్చ రంగులోకి ఎందుకు మారతాయి.అనే విషయాలపై వైద్యులు ఏమంటున్నారో తెలుసుకుందాం…

Advertisement

Jaundice : అసలు కామెర్లు ఎందుకు వస్తాయో మీకు తెలుసా… కళ్ళు, గోర్లు పచ్చగా ఎలా మారుతాయి.. కారణం ఇదే…?

Jaundice కామెర్ల వ్యాధి ఎందుకు వస్తుంది

కాలేయం చనిపోయినా కణాలను ఫిల్టర్ చేయలేనప్పుడు,రక్తంలో విలీరుబిన్ పరిమాణం పెరగడం వలన ప్రారంభమవుతుంది. ఇది శరీరంలోని ఇతర భాగాలకు చేరుకుంటుంది. దీనివల్ల శరీరంలో అన్ని భాగాలు పసుపు రంగులోకి వస్తాయి. దీనిని కామెర్లు అని అంటారు. ఈ వ్యాధిని రక్త పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. కామేర్లు,ఒక సాధారణ ఆరోగ్య సమస్య. కామెర్లు వచ్చినప్పుడు శరీరం పసుపు రంగులోకి మారడం ప్రారంభమవుతుంది. ప్రభావం కళ్ల నుండి గోల వరకు కనిపిస్తుంది. దీనిని విస్మరించడం వల్ల కొన్ని సార్లు శరీరంలో ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కామెర్లు వచ్చినా తరువాత కళ్ళు,గోళ్ళు ఎందుకు పసుపు రంగులోకి మారుతాయో తెలుసుకుందాం. కామెల లక్షణాలు కనిపించిన తర్వాత,మనం ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి, అనేది తెలుసుకుందాం…

Advertisement

Jaundice అందుకే పసుపు రంగులో కనిపిస్తుంది

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, బిలీరబిన్ ఎర్ర రక్త కణాలలో కనిపిస్తుంది. శరీరంలో అప్పుడప్పుడు ఎర్ర రక్త కణాలు ఏర్పడి చనిపోతాయి.కాలేయం చనిపోయిన కణాలను ఫిల్టర్ చేయడానికి పనిచేస్తుంది. కాలేయం చనిపోయిన కణాలను ఫిల్టర్ చేయలేనప్పుడు,రక్తంలో బిలీరూబీన్ పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. ఇది శరీరంలో ఇతర భాగాలకు చేరుకుంటుంది. దీనివల్ల శరీరంలో అన్ని భాగాలలో పసుపు రంగుకి మారుతాయి. దీనినే కామెర్లు అంటారు. ఈ వ్యాధికి రక్తపరీక్ష ద్వారా గుర్తించి నిర్ధారిస్తారు.

ఈ లక్షణాలు కనిపిస్తాయి :  కడుపునొప్పి, చర్మం పసుపు రంగులోకి మారడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, కళ్ళు, గోర్లు, మూత్రం,పసుపు రంగులోకి మారడం. ఏమి తినాలని అనిపించకపోవడం. అలసిపోయినట్లు అనిపించడం. ప్రారంభ దశలో వైరల్ జ్వరం సమస్య అనిపిస్తుంది.కడుపు నొప్పి, టారి బ్లాక్ కలర్ స్టూల్స్.

ఇలా మిమ్మల్ని మీరు రక్షించుకోండి : కలుషితమైన ఆహారాన్ని నివారించండి. కారంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండండి. మద్యం సేవించవద్దు. భోజనం చేసేటప్పుడు శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మరిగించిన నీరు తాగాలి. నూనె పదార్థాలను నివారించండి. మీకు ఏమైనా లక్షణాలు కనిపిస్తే వైద్యుని సంప్రదించండి.

కామెర్లు కారణంగా వచ్చే సమస్యలు : హెపటైటిస్ ఏ, బి,సి,డి, ఇ వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల ఈ సమస్య రావచ్చు. ఈ పరిస్థితి గిల్బర్ట్ సిండ్రోమ్,డూమ్- జాన్సన్ సిండ్రోమ్ మొదలైన పుట్టుకతో వచ్చే రుగ్మతల వల్ల తలెత్తవచ్చు. పారాసెట్మాల్ వంటి కొన్ని మందులు అధిక మోతాదుల వల్ల ఇది జరగవచ్చు. ఇత్తవాహిక లేదా పిత్తాశయ రాళ్లు అడ్డుకోవడం వల్ల కూడా కామెర్లు వస్తాయి. విషపూరిత పుట్టగొడుగులు వంటి విష పదార్థాల వి యోగం వల్ల ఇది జరగవచ్చు. కాలేయ క్యాన్సర్.

ఇది ఆలయాన్ని దెబ్బతీస్తుందా : కామెర్లు కాలయాన్ని దెబ్బతీస్తాయి. ఈ వ్యాధికి కారణాన్ని తెలుసుకోవడం ముఖ్యం. పనితీరు సరిగ్గా లేనప్పుడు బిలీ రూబిన్ శరీరం నుండి బయటకు రాదు. శరీరంలో దాని స్థాయి పెరుగుతుంది. అటువంటి, పరిస్థితుల్లో కామెర్లతో పాటు ముదురు మూత్రం, తేలికపాటి మలం, అలసట, వికారం లేదా వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే,అది కాలేయం దెబ్బతిన్నట్లు సంకేతం కావచ్చు.

Recent Posts

Pawan Kalyan : పవన్ కల్యాణ్ రాజకీయ చదరంగంలో ‘సనాతన ధర్మం’ ఒక వ్యూహమా ?

Pawan Kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ AP Deputy CM Pawan Kalyan లక్ష్యంగా సీపీఐ జాతీయ…

5 minutes ago

Chandrababu : ‘స్కిల్’ నుండి బయటపడ్డ చంద్రబాబు..ఇక ఆ దిగులు పోయినట్లే !!

Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా పెను సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు…

1 hour ago

LPG Gas Cylinder Subsidy : గ్యాస్ సిలిండర్ ధరలపై శుభవార్త?.. కేంద్రం సామాన్యుడికి ఊరట…!

LPG Gas Cylinder Subsidy: దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2026 సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 1న…

2 hours ago

Karthika Deepam 2 Today Episode: నిజం అంచుల వరకు వచ్చి ఆగిన క్షణాలు.. కాశీ–స్వప్నల మధ్య విడాకుల తుఫాన్

Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…

4 hours ago

Bhartha Mahasayulaki Wignyapthi Movie Review : భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Bhartha Mahasayulaki Wignyapthi :  మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…

5 hours ago

Chandrababu Sankranthi Kanuka : సంక్రాంతి పండగవేళ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్..!

Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…

5 hours ago

Mahindra XUV 7XO : కస్టమర్లు ఎదురుచూస్తున్నా మహీంద్రా XUV 7XO .. సూప‌ర్ లుక్‌లో XUV..!

Mahindra XUV 7 XO :  భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…

6 hours ago