Hair Tips : ఇలా చేస్తే మీ తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది…!!
Hair Tips : ఇప్పుడు మనం బయటికి వెళ్లి ఎవరి హెయిర్ చూస్తున్నా నల్లగా కనిపిస్తోంది.. పడుకుంటూ సహజ సిద్ధంగా మన జుట్టు ని నల్లగా చేసుకోవడానికి ఒక అద్భుతమైన హోమ్ రెమిడి నీ చూడబోతున్నాం. ఇప్పుడు తెల్ల జుట్టు సమస్య అనేది వయస్సుతో నిమిత్తం లేకుండా అందరికీ ఉన్న సమస్య. తొందరగా బయటికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్లను హెయిర్ కి అప్లై చేయడం వల్ల కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. మొదట్లో బాగానే ఉన్నా ఆ తర్వాత నెమ్మదిగా జుట్టు డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి హెయిర్ కి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండడానికి ఆహారంలో ప్రోటీన్లు విటమిన్లు క్యాల్షియం జింక్ ఐరన్ కాపర్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవడం మంచిది. ఇప్పుడు రెమిడి చేసుకోబోతున్నాం..
మీ దగ్గర ఇనుప కడాయి లేకపోతే మరోదేనా మందంగా ఉండే కడాయిని పెట్టుకోండి. ఇప్పుడు ఈ కడాయిలో ఒక కప్పు పావని వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వేయాలి ఒక స్పూన్ మెంతులు వేయాలి తర్వాత ఒక స్పూన్ గోరింటాకు పొడిని వేసి కలుపుకోవాలి. మీరు ఏ బ్రాండ్ హన్నా వాడుతున్న సరే ఇందులో వాడుకోవచ్చు.. ఈ హెన్నా పౌడర్ వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా మరిగించుకోండి. ఈ ఆయన్ని వాడటం వలన జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు రాలడం తగ్గిపోతుంది. యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఫంగల్ ఆంటీ బ్యాక్టీరియల్ ఆంటీ ఇన్ఫర్మేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. దీంతో సులభంగా జుట్టు సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు ఆయిల్ చాలా బ్లాక్ కలర్ లోకి వచ్చింది చూసారా..
ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించిన తర్వాత పూర్తిగా బ్లాక్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక గంట లేదా రెండు గంటల పాటు అలా వదిలేయండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆయిల్ ని ఒక బౌల్ లోకి తీసుకోండి. ఇందులో చిన్న కాటన్ బాల్ డిక్ చేసి మీ హెయిర్ ఎక్కడైతే వైట్ కలర్ లో ఉందో అక్కడ అప్లై చేయండి. కేవలం వైట్ హెయిర్ కి మాత్రమే కాకుండా పట్టించండి ఇలా పట్టించిన తర్వాత రెండు మూడు గంటల పాటు హెయిర్ కి ఈ ఆయిల్ ఉండాలి. ఒకవేళ కుదిరితే నైట్ అంతా ఉంచుకున్న ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలా రెండు మూడు గంటలు లేదా నైట్ అంతా ఉంచుకున్న తర్వాత ఉదయం హెర్బల్ షాంపుతో లేదా మైండ్ షాంపుతో చక్కగా హెయిర్ వాష్ చేసుకోండి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు అప్లై చేయండి.తొందరగా రిసల్ట్ చూస్తారు..