Drinking Water : ప్రస్తుత కాలంలో మారుతున్నటువంటి జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల వలన రక్తపోటు బారిన పడే వారి సంఖ్య నానాటికి బాగా పెరిగిపోతుంది. దీంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అని నిపుణులు అంటున్నారు. అలాగే గుండె మరియు మెదడు ఊపిరితిత్తులు, కిడ్నీపై కూడా ఎంతో ప్రభావం పడుతుంది అని నిపుణులు అంటున్నారు. అలాగే బీపీ కంట్రోల్ లో ఉండటానికి పలు రకాల చిట్కాలను పాటించాలి అని అంటున్నారు. అలాగే తగినన్ని నీళ్లు తాగటం వలన కూడా రక్తపోటు సమస్య అనేది తగ్గుతుంది అని నిపుణులు అంటున్నారు. ఇంతకీ దీనిలో నిజం ఎంత ఉన్నది.? నిజంగానే నీరు తాగితే బీపీ అదుపులో ఉంటుందా.? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…
వైద్యుల అభిప్రాయ ప్రకారం చూస్తే, మన గుండెల్లో దాదాపుగా 73% నీరుతో నిండి ఉంటుంది. కావున రక్తపోటును తగ్గించడానికి నీటిని మించింది మరొకటి లేదు అని అంటున్నారు. అలాగే నీటిలో ఉండే కాల్షియం మరియు మెగ్నీషియం లాంటి మినరల్స్ బీపీ ని అదుపులో ఉంచడంలో బాగా హెల్ప్ చేస్తాయి. అయితే నీటికి బీపీని తగ్గించే సామర్థ్యం ఉంది అని కొన్ని అధ్యయనంలో కూడా తేలింది. కావున ప్రతిరోజు కూడా వీలైనంత ఎక్కువ నీటిని తాగడానికి ప్రయత్నించండి. అలాగే ఈ నీటిలో నిమ్మ మరియు దోసకాయ, తాజా పండ్లు, హెర్బల్ టీ,తక్కువ సోడియం ఉన్నటువంటి సూప్, పాలు, పెరుగు లాంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే అధిక రక్త పోటును తగ్గించటంలో నీరు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
నీరు అనేది రక్తనాళాలను సడలిస్తుంది. దీంతో రక్తపోటు అనేది తగ్గుతుంది. అలాగే మీరు రక్తాన్ని ఎంతో పల్చగా కూడా చేస్తుంది. అలాగే రక్తాన్ని సిరల ద్వారా ఈజీగా ప్రవహించేలా చేస్తుంది అని నిపుణులు అంటున్నారు. అలాగే నీరు అనేది శరీరంలో విష పదార్థాలను బయటికి పంపించి బీపీ ని అదుపులో ఉంచుతుంది. అంతేకాక నీరు అనేది గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలాగే రక్తపోటు అనేది కంట్రోల్లో ఉండాలి అంటే ముందుగా మీరు బరువును తగ్గించుకోవాలి. అలాగే చాలా తక్కువ కేలరీలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ప్రతిరోజు కూడా 30 నిమిషాల పాటు వ్యాయామం కచ్చితంగా చేయాలి. ఇకపోతే వాకింగ్ మరియు స్విమ్మింగ్, యోగ, మెడిటేషన్ లాంటి వాటిని కూడా జీవితంలో భాగం చేసుకోవాలి అని నిపుణులు అంటున్నారు. అలాగే ఒత్తిడిని తగ్గించుకునేందుకు కూడా ప్రయత్నం చేయాలి. అంతేకాక మీ ఆహారంలో కూరగాయలు మరియు తృణధాన్యాలు పండ్లు ఉండేలా చూసుకోవాలి. అలాగే మీరు తీసుకునే ఆహారంలో ఉప్పును కచ్చితంగా తగ్గించుకోవాలి. అంతేకాక మద్యం మరియు స్మోకింగ్ లాంటి వాటికి దూరంగా ఉండాలి
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.