Drinking Water : నిజంగా నీటిని తాగితే రక్తపోటు అదుపులోకి వస్తుందా… ఇందులో ఎంత వరకు నిజం ఉన్నదో తెలుసుకోండి…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Drinking Water : నిజంగా నీటిని తాగితే రక్తపోటు అదుపులోకి వస్తుందా… ఇందులో ఎంత వరకు నిజం ఉన్నదో తెలుసుకోండి…??

Drinking Water : ప్రస్తుత కాలంలో మారుతున్నటువంటి జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల వలన రక్తపోటు బారిన పడే వారి సంఖ్య నానాటికి బాగా పెరిగిపోతుంది. దీంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అని నిపుణులు అంటున్నారు. అలాగే గుండె మరియు మెదడు ఊపిరితిత్తులు, కిడ్నీపై కూడా ఎంతో ప్రభావం పడుతుంది అని నిపుణులు అంటున్నారు. అలాగే బీపీ కంట్రోల్ లో ఉండటానికి పలు రకాల చిట్కాలను పాటించాలి అని అంటున్నారు. అలాగే తగినన్ని నీళ్లు తాగటం […]

 Authored By ramu | The Telugu News | Updated on :5 November 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Drinking Water : నిజంగా నీటిని తాగితే రక్తపోటు అదుపులోకి వస్తుందా... ఇందులో ఎంత వరకు నిజం ఉన్నదో తెలుసుకోండి...??

Drinking Water : ప్రస్తుత కాలంలో మారుతున్నటువంటి జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల వలన రక్తపోటు బారిన పడే వారి సంఖ్య నానాటికి బాగా పెరిగిపోతుంది. దీంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అని నిపుణులు అంటున్నారు. అలాగే గుండె మరియు మెదడు ఊపిరితిత్తులు, కిడ్నీపై కూడా ఎంతో ప్రభావం పడుతుంది అని నిపుణులు అంటున్నారు. అలాగే బీపీ కంట్రోల్ లో ఉండటానికి పలు రకాల చిట్కాలను పాటించాలి అని అంటున్నారు. అలాగే తగినన్ని నీళ్లు తాగటం వలన కూడా రక్తపోటు సమస్య అనేది తగ్గుతుంది అని నిపుణులు అంటున్నారు. ఇంతకీ దీనిలో నిజం ఎంత ఉన్నది.? నిజంగానే నీరు తాగితే బీపీ అదుపులో ఉంటుందా.? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…

వైద్యుల అభిప్రాయ ప్రకారం చూస్తే, మన గుండెల్లో దాదాపుగా 73% నీరుతో నిండి ఉంటుంది. కావున రక్తపోటును తగ్గించడానికి నీటిని మించింది మరొకటి లేదు అని అంటున్నారు. అలాగే నీటిలో ఉండే కాల్షియం మరియు మెగ్నీషియం లాంటి మినరల్స్ బీపీ ని అదుపులో ఉంచడంలో బాగా హెల్ప్ చేస్తాయి. అయితే నీటికి బీపీని తగ్గించే సామర్థ్యం ఉంది అని కొన్ని అధ్యయనంలో కూడా తేలింది. కావున ప్రతిరోజు కూడా వీలైనంత ఎక్కువ నీటిని తాగడానికి ప్రయత్నించండి. అలాగే ఈ నీటిలో నిమ్మ మరియు దోసకాయ, తాజా పండ్లు, హెర్బల్ టీ,తక్కువ సోడియం ఉన్నటువంటి సూప్, పాలు, పెరుగు లాంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే అధిక రక్త పోటును తగ్గించటంలో నీరు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Drinking Water నిజంగా నీటిని తాగితే రక్తపోటు అదుపులోకి వస్తుందా ఇందులో ఎంత వరకు నిజం ఉన్నదో తెలుసుకోండి

Drinking Water : నిజంగా నీటిని తాగితే రక్తపోటు అదుపులోకి వస్తుందా… ఇందులో ఎంత వరకు నిజం ఉన్నదో తెలుసుకోండి…??

నీరు అనేది రక్తనాళాలను సడలిస్తుంది. దీంతో రక్తపోటు అనేది తగ్గుతుంది. అలాగే మీరు రక్తాన్ని ఎంతో పల్చగా కూడా చేస్తుంది. అలాగే రక్తాన్ని సిరల ద్వారా ఈజీగా ప్రవహించేలా చేస్తుంది అని నిపుణులు అంటున్నారు. అలాగే నీరు అనేది శరీరంలో విష పదార్థాలను బయటికి పంపించి బీపీ ని అదుపులో ఉంచుతుంది. అంతేకాక నీరు అనేది గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలాగే రక్తపోటు అనేది కంట్రోల్లో ఉండాలి అంటే ముందుగా మీరు బరువును తగ్గించుకోవాలి. అలాగే చాలా తక్కువ కేలరీలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ప్రతిరోజు కూడా 30 నిమిషాల పాటు వ్యాయామం కచ్చితంగా చేయాలి. ఇకపోతే వాకింగ్ మరియు స్విమ్మింగ్, యోగ, మెడిటేషన్ లాంటి వాటిని కూడా జీవితంలో భాగం చేసుకోవాలి అని నిపుణులు అంటున్నారు. అలాగే ఒత్తిడిని తగ్గించుకునేందుకు కూడా ప్రయత్నం చేయాలి. అంతేకాక మీ ఆహారంలో కూరగాయలు మరియు తృణధాన్యాలు పండ్లు ఉండేలా చూసుకోవాలి. అలాగే మీరు తీసుకునే ఆహారంలో ఉప్పును కచ్చితంగా తగ్గించుకోవాలి. అంతేకాక మద్యం మరియు స్మోకింగ్ లాంటి వాటికి దూరంగా ఉండాలి

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది