Drumstick : పరగడుపున ఈ జ్యూస్ తాగితే… ఎన్నో లాభాలు… ఈ సమస్యలన్నీ పరార్…?
ప్రధానాంశాలు:
Drumstick : పరగడుపున ఈ జ్యూస్ తాగితే... ఎన్నో లాభాలు... ఈ సమస్యలన్నీ పరార్...?
Drumstick : పరగడుపున వీటిని తీసుకున్నట్లయితే డయాబెటిస్ నియంత్రిరించబడుతుంది. రోజు తీసుకుంటే ఎక్కువగా తినాలనే కోరిక తగ్గి, బరువు తగ్గడానికి సహకరిస్తుంది. చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. డయాబెటిస్ రోగులకు ఇంకా ఫ్రీ బయోటిక్ లక్షణాలను ఎదుర్కొనడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. నిర్వికరణ ఎనర్జీ భూస్ట్రె చురల్ డిటాక్స్ స్వయంగా గుణాలు కాలేయం. మూత్రపిండాల పనితీరుకు సహకరిస్తుంది. నిర్వీషికరణ చేస్తాయి. శక్తి స్థాయిలను పెంచుతాయి.
Drumstick : పరగడుపున ఈ జ్యూస్ తాగితే… ఎన్నో లాభాలు… ఈ సమస్యలన్నీ పరార్…?
Drumstick మునగాకులోని పోషక విలువలు
మునగాకు దాని సూక్ష్మ పోషకాలు కారణంగా,ఆహారంగా,ఔషధంగా రెండు రకాలుగా పురాతన కాలం నుంచి వినియోగంలో వస్తూ ఉన్నాయి. పరగడుపున దీన్ని తీసుకుంటే, శరీరంలో వివిధ వ్యాధులు పోషక లోపాలను తొలగించడానికి మునగాకు మీరు ఎంతో ఉపకరిస్తుంది. పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మునగాకుల అవసరమైన విటమిన్లు అంటే, ఏ, సి,ఇ, ఇంకా ఖనిజాలు,కాల్షియం, పొటాషియం, ఇనుము వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.నొప్పి నివారణ దీనిలోని యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు నొప్పులను తగ్గిస్తాయి. ఇది ఎముక సాంద్రతను,ఇంకా బోలె ఎముకల వ్యాధి నివారణకు ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది.
మెటబాలిజం బూస్ట్, బరువు తగ్గడానికి మునగాకు నీరు జీవక్రియను మెరుగుపరుస్తుంది. తినాలన్న కోరికను తగ్గిస్తుంది. తద్వారా బరువు తగ్గవచ్చు. డయాబెటిస్ ను అరికట్టి, రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇట్స్ రోగులకు ఇంకా ప్రీ బయోటిక్ లక్షణాలను ఎదుర్కోవడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. నిర్వీకరణ ఎనర్జీ, బూస్టేనే రూరల్ డిటాక్సి,బయింగ్ గుణాలు కాలేయం,ముద్ర పిండాల పని తీరుకు సహకరిస్తుంది. శరీరాన్ని నిర్వికరణ చేస్తాయి శక్తి స్థాయిలను పెంచుతాయి. మా ఆరోగ్యం రక్తహీనత చికిత్స విటమిన్ ఈ ఇనుము సమృద్ధిగా ఉన్న మునగాకు ఆరోగ్యకరమైన చర్మం కు ఆరోగ్యం అందిస్తుంది. మొటిమలను తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. ఐరన్ స్థాయిలను మెరుగుపరచడం ద్వారా రక్తహీనత చికిత్సకు సహకరిస్తుంది.