Categories: HealthNews

Cinnamon Water : ప్రతిరోజు దీనిని తాగితే అధిక బరువు దరిచేరదు… ఒకసారి ట్రై చేయండి…!

Advertisement
Advertisement

Cinnamon Water : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా చాలామంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. అయితే నేటి సమాజంలో మారిన ఆహారపు అలవాట్లు , గంటల తరబడి కూర్చోవడం వలన చాలామంది అధికంగా బరువు పెరుగుతున్నారు. అయితే ఈ అధిక బరువు సమస్య నుంచి విముక్తి పొందాలంటే చాలా కష్టం అని చెప్పాలి. బరువు తగ్గడం కోసం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ త్వరగా ఫలితం లభించదు  పదండి.

Advertisement

Cinnamon Water : దాల్చిన చెక్క…

.అలాంటి వారికే మేము ఒక చిట్కా తీసుకొచ్చాం. ఈ చిట్కాను మీరు ఒక్కసారి పాటించినట్లయితే కచ్చితంగా మంచి రిజల్ట్ పొందుతారు. అలాగే శరీరంలో కొవ్వును కరిగించేందుకు ఈ చిట్కా ఎంతగానో సహాయపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం అదేంటో తెలుసుకుందాం దాల్చిన చెక్క గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భారతీయ వంటకాలలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాక ప్రతి ఒక్కరికి దాల్చిన చెక్క గురించి తెలిసే ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలును కలిగించే దాల్చిన చెక్క నీటిని ప్రతిరోజు తాగడం వలన చాలా సులువుగా బరువు తగ్గుతారట.

Advertisement

Cinnamon Water : ప్రతిరోజు దీనిని తాగితే అధిక బరువు దరిచేరదు… ఒకసారి ట్రై చేయండి…!

అంతేకాక దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వలన ఇవి శరీరంలోని మలిణాలను బయటికి పంపుతాయి. తద్వారా సులువుగా బరువు తగ్గుతారు. అలాగే దాల్చిన చెక్క నీరు తాగడం వలన శరీరం లో మెటబోలిజం పెరుగుతుంది. ప్రతిరోజు మంచి డైట్ వ్యాయామంతో పాటు దాల్చిన చెక్క నీరు తీసుకోవడం వలన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ త్వరగా కరిగిపోతుంది. తద్వారా సులువుగా బరువు తగ్గుతారు. గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. ది తెలుగు న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.

Advertisement

Recent Posts

Passports : ప్రపంచంలోనే టాప్ 5 ఖ‌రీదైన‌, చ‌వ‌కైన పాస్‌పోర్ట్‌లు.. మ‌రి భారతీయ పాస్‌పోర్ట్ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…

3 hours ago

Mahakumbh Mela : జ‌న‌వ‌రి 13 నుంచి మహాకుంభమేళా.. ఈ సారి త‌ప్పిపోతామ‌న్న భ‌యం లేదు, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌కు ఏఐ వినియోగం

Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…

5 hours ago

Ola Electric : న‌ష్టాల బాట‌లో ఓలా ఎల‌క్ట్రిక్‌.. 500 ఉద్యోగుల‌కు ఉద్వాస‌న !

Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…

6 hours ago

YSR Congress Party : ఏపీ డిస్కమ్‌లు, అదానీ గ్రూపుల మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదు, విద్యుత్ ఒప్పందాల‌తో రాష్ట్రానికి గణనీయంగా ప్రయోజనం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…

7 hours ago

Hair Tips : చిట్లిన జుట్టుకు ఈ హెయిర్ ప్యాక్ తో చెక్ పెట్టండి…??

Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…

8 hours ago

Bigg Boss Telugu 8 : ఎక్క‌డా త‌గ్గేదే లే అంటున్న గౌత‌మ్.. విశ్వక్ సేన్ సంద‌డి మాములుగా లేదు..!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజ‌న్ 8 చివ‌రి ద‌శ‌కు రానే వ‌చ్చింది. మూడు వారాల‌లో…

9 hours ago

Winter : చలికాలంలో గీజర్ వాడే ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు…??

Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…

10 hours ago

Ind Vs Aus : సేమ్ సీన్ రిపీట్‌.. బ్యాట‌ర్లు చేత్తులెత్తేయ‌డంతో 150 ప‌రుగుల‌కే భార‌త్ ఆలౌట్

Ind Vs Aus : సొంత గ‌డ్డ‌పై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భార‌త జ‌ట్టుని వైట్ వాష్ చేసింది.…

11 hours ago

This website uses cookies.