
Post Office Jobs : 10వ తరగతి అర్హతతో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు... ఎలా అప్లై చేయాలంటే...!
Post Office Jobs : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగ యువతకు శుభవార్త. తాజాగా స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకిి ఇండియన్ పోస్ట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించారు. దీంతో ప్రస్తుతం ఆఫ్ లైన్ లో దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ఇక ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 27 స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ ఖాళీలన్నీ కూడా కర్ణాటక ప్రాంతానికి చెందినవి . మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి ఇండియన్ పోస్ట్ రిక్రూట్మెంట్ డ్రైవర్ 2024 నుండి విడుదల కావడం జరిగింది.
ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 27 స్టాఫ్ కార్ డ్రైవర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి.
చిక్కోడి – 1
కలబురగి – 1
హవేరి – 1
కార్వార్ – 1
బెంగళూరు – 15
మాండ్య – 1
మైసూర్ – 3
పుత్తూరు – 1
శివమొగ్గ – 1
ఉడిపి – 1
కోలార్ – 1
ఈ ప్రభుత్వ ఉద్యోగులకు అప్లై చేయాలి అనుకున్నవారు కచ్చితంగా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వారి వయసు కనిష్టంగా 18 నుండి గరిష్టంగా 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ,STలకు ఐదు సంవత్సరాలు OBCలకు మూడు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
Post Office Jobs : 10వ తరగతి అర్హతతో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు… ఎలా అప్లై చేయాలంటే…!
జీతం…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రతినెల రూ.19,900 నుండి రూ.63,200 వరకు జీతం గా ఇస్తారు. అదేవిధంగా ప్రభుత్వం అందించే ఇతర సౌకర్యాలు కూడా లభిస్తాయి.
ఎంపిక విధానం…
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారు థియరీ టెస్ట్ , డ్రైవింగ్ టెస్ట్, మోటర్ మెకానిజం టెస్టులకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనిలో డ్రైవింగ్ టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తారు. ఇక దీనిలో ఎంపికైన వారికి రెండు సంవత్సరాల వరకు ప్రొబెషన్ పీరియడ్ నిర్ణయించబడింది.
అప్లై చేయు విధానం…
ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు నోటిఫికేషన్ లో ఇచ్చిన అన్ని పత్రాలతో పాటు దరఖాస్తు ఫారం ను నింపి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా నోటిఫికేషన్ లో ఇచ్చిన చిరునామాకు డాక్యుమెంట్స్ పంపించాల్సి ఉంటుంది.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.