Categories: HealthNews

Rains : వర్షాకాలంలో గోడలకు తేమ రాకుండా ఉండాలంటే… ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసా…!!

Rains : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే శనివారం రాత్రి నుండి ఎడతెరపి లేకుండా వర్షం అనేది కురుస్తుంది. దీంతో వాగులు మరియు వంకలు ఉగ్రరూపంతో ప్రవహిస్తున్నాయి. దీంతో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు కురుస్తున్న ఈ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఇంటి నుండి అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇక వర్షాకాలం వచ్చింది అంటే చాలు ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదురవటం సర్వసాధారణం. అయితే వర్షాకాలంలో వచ్చే ప్రధాన సమస్యలలో గోడలకు తేమా రావడం కూడా ఒకటి. అయితే గోడలకు తేమ రావడానికి కారణం ఏంటి.? ఈ సమస్యకు ఎలా పులిస్టాప్ పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

గోడలకు తేమ అనేది రావడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది. ఇల్లు నిర్మించే టైంలో నాణ్యమైన సిమెంట్ ను ఉపయోగించకపోవడం. అలాగే బయట గోడలకు సరిగ్గా ప్లాస్టింగ్ చేయకపోవడం వలన కూడా గోడల్లో నుండి నీరు అనేది ఇంట్లోకి వస్తూ ఉంటుంది. అలాగే ఇటుక విషయంలో కూడా నాణ్యత అనేది పాటించకపోయినట్లయితే ఇలాగే జరుగుతుంది. అంతేకాక నాణ్యత లేని ఇటుకను వాడినా కూడా గోడలకు తేమ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇంటిపై కప్పు నుండి కూడా నీరు కారుతుంటే మేడపైన నీరు అనేది ఎక్కువగా పేరుకుపోవడం వలన కూడా ఈ సమస్య అనేది వస్తుంది. మేడపైన నీరు అధికంగా ఉండిపోతే స్లాబ్ లోకి నీరు ఇంకి నీరు కారటం మొదలవుతుంది. ఇక కొన్ని సందర్భాలలో డ్రైనేజీ పైపుల్లో ఏర్పడే లీక్ ల కారణంగా కూడా గోడలలోకి తేమ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Rains : వర్షాకాలంలో గోడలకు తేమ రాకుండా ఉండాలంటే… ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసా…!!

మరి గోడలకు తేమా అనేది రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. గోడలకు ఎక్కడ తేమ వస్తుందో అక్కడ వాటర్ లీక్ ప్రూఫ్ లిక్విడ్ ను వాడాలి. అలాగే ఈ లిక్విడ్ ను సిమెంట్ లో కలిపి గోడలకు అప్లై చేసినట్లయితే గోడకు తేమ అనేది రాకుండా ఉంటుంది. అలాగే మార్కెట్లో వాటర్ ప్రూఫ్ పెయింట్స్ కూడా దొరుకుతున్నాయి. కావున ఇవి నీళ్ల ను లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. ఇక గోడలపై ఎక్కడైనా పగుళ్లు వచ్చినా కూడా చూసుకుంటుంది. ఒకవేళ ఏదైనా పగులు వచ్చినట్లయితే వెంటనే వాటిని సిమెంట్ తో పూడ్చాలి. ఇక డ్రైనేజీ పైపులు ఎక్కడైనా లీక్ అవుతున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా వెంటనే వాటిని సరిచేసుకోవాలి. ఇటువంటి జాగ్రత్తలను పాటించటం వలన గోడలకు తేమ రాకుండా జాగ్రత్త పడవచ్చు…

Recent Posts

Insta Reel : ఇన్‌స్టాగ్రామ్ రీల్ తెచ్చిన తంటా.. వరంగల్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. వీడియో

Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…

28 minutes ago

Fish Venkat Prabhas : ఫిష్ వెంక‌ట్‌కి ప్ర‌భాస్ సాయం.. వార్త‌ల‌పై అస‌లు క్లారిటీ ఇదే..!

Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…

1 hour ago

Samantha : స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో లేడి ఓరియెంటెడ్‌గా శేఖ‌ర్ క‌మ్ముల ప్రాజెక్ట్‌

Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…

2 hours ago

Jr Ntr : రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ర‌వితేజ ఖాతాలోకి ఎలా?

Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్ద‌రికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…

3 hours ago

Girl : తాగే వాడే కావాలి అంటూ యువ‌తి డిమాండ్.. క‌ట్నంగా బైక్, ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తా..!

Girl  : ఇటీవ‌ల కొన్ని వీడియోలు సోష‌ల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొంద‌రు మాట్లాడే మాట‌లు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి.…

4 hours ago

Sreeleela : అడ్డంగా దొరికిన శ్రీలీల‌.. వైర‌ల్ అవుతున్న వీడియో

Sreeleela  : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల‌. పుష్ప 2 సినిమాలో…

5 hours ago

Food : మీరు తినే ఫుడ్ ని ఈ విధంగా తీసుకుంటున్నారా… ఇలా తీసుకుంటే బకెట్ తన్నేస్తారు…?

Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…

6 hours ago

Telangana Jobs : నిరుద్యోగ యువ‌త‌కు గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లోనే 5 జాబ్ నోటిఫికేష‌న్స్‌

Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభ‌వార్త‌. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…

7 hours ago