వైద్య చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఓపెన్ ఛాలెంజ్…!
అందరి జుట్టూ తీరు ఒకేలా ఉంటుందా.. ఒకరికి పొడవుగా ఉంటే ఇంకొకరికి పొట్టిగా ఉంటుంది. ఈరోజుల్లో సౌందర్యాన్ని పెంచుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. రకరకాల ప్రాడక్టులు అందుబాటులోకి వచ్చాయి. మరి అవన్నీ తెచ్చుకుని వాడటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా.. అంటే తాత్కాలికమైన ఉపయోగం అందుకే తిరిగి మళ్ళీ సమస్య వస్తుంది. అందుకని ఇంటి చిట్కాలే ఉత్తమము అంటారు. దాని కోసం ఈరోజు ఒక సింపుల్ రెమిడీ చెప్పబోతున్నాను.. చాలా ఈజీ.. ఒకవేళ మీరు జాబ్ హోల్డర్ బిజినెస్ పీపుల్ అయితే ఒకేసారి తయారు చేసుకుని ఫ్రిజ్ల్లో కూడా ఉంచుకోవచ్చు.. ఇప్పుడు మనం పవర్ఫుల్ రెమిడి తయారు చేసుకుందాం. ఈ జల్ చాలా బలమైన జల్ అని చెప్పాలి. దీనికి కావలసినవి అవిస గింజలు ఒక కప్పు తీసుకుని నాలుగు కప్పుల వాటర్ వేయండి.
ఒక కప్పు అవిసె గింజలకి నాలుగు కప్పులు వాటర్ వేయాలి. ఈ గిన్నె స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక ఏడు నిమిషాల పాటు కలుపుతూ మరిగించుకుని జల్ తయారు చేసుకోవాలి. అవిసె గింజలులను జుట్టును బలోపేతం చేస్తాయి. దీంతోపాటు వేగంగా జుట్టు పెరుగుదలకు సహాయపడే విటమిన్ బి 12 కూడా జుట్టు కనిపిస్తాయి. అవిసె గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉండడం వల్ల వీటిని ఆహారంగా తీసుకునే వారిలో గుండెకు సంబంధించిన సమస్యలు చాలా వరకు దూరంగా ఉంటాయని నిపుణుల నమ్మకం. ఈ అవిసె గింజల జల్ చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కదా దీని గోరువెచ్చగానే మీ హెయిర్ కి అప్లై చేసి ఆ తర్వాత 40 నిమిషాల పాటు ముందుగా మీ తలపై భాగమంతా పట్టించిన తర్వాత కొంచెం మసాజ్ చేయండి.
అది కూడా సున్నితంగా రెండు మూడు నిమిషాల మసాజ్ చేసి 40 నిమిషాల పాటు అలా ఉంచుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్లతో మైల్డ్ షాంపుతో వాష్ చేసుకోండి. ఇలా మీరు రెగ్యులర్గా ఒక నాలుగు వారాలు పాటు లేదా వారానికి రెండు సార్లు అంటే మీ హెయిర్ డ్యామేజ్ ఎలా ఉందో దాన్ని బట్టి వారానికి ఒక్కసారైనా లేదా వారానికి రెండు సార్లు మీరు గనక వాడితే అద్భుతంగా మీ ప్రాబ్లమ్స్ పోయి మీ హెయిర్ దృఢంగా ఆరోగ్యంగా బలంగా ఎదుగుతుంది.