
Sabja : ఎండాకాలంలో సబ్జా గింజలతో ఫుల్ ఎనర్జీ... ఈ వ్యాధులన్ని పరార్...?
Sabja : ఎండాకాలంలో ఎండ తీవ్రత నుంచి బయటపడుటకు, ఈ డ్రింక్ ఎంతో మేలు చేస్తుంది. అదే సబ్జా గింజలతో చేసిన డ్రింక్. ఈ సబ్జా గింజలును వేసవిలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఏ కాలంలో ఎండ వల్ల తల్లడిల్లుతున్న ప్రతి ఒక్కరికి సబ్జా గింజలతో బోలెడన్ని ప్రయోజనాలు కలుగుతాయి అని నిపుణులు పేర్కొంటున్నారు. అధిక వేడితో ఇబ్బంది పడే వారికి రోజుకు మూడుసార్లు నానబెట్టిన సబ్జా గింజల నీళ్లు తాగడం వల్ల వేడి నుండి మీ శరీరం చల్లబడి మంచి ఉపశమనం పొందుతారు.
Sabja : ఎండాకాలంలో సబ్జా గింజలతో ఫుల్ ఎనర్జీ… ఈ వ్యాధులన్ని పరార్…?
బరువుతో బాధపడే వారికి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. సబ్జా గింజలు నీళ్లను తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. క్యాలరీలు తక్కువ కలిగిన సబ్జా గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. ఇంట్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. అధిక బరువు సమస్య సబ్జా గింజలకు తీసుకుంటే పరిష్కారం అవుతుంది.
గుండె సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది : సంబంధిత వ్యాధులు ఉన్నవారికి సబ్జా గింజలు నానబెట్టి తాగితే గుండె జబ్బుల నుండి విముక్తిని పొందుతారు. ఎందుకు అంటే సబ్జా గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. బీపీని తగ్గిస్తాయి. రక్త ప్రసరణకు దోహదపడతాయి. ఆర్థరైటి సమస్యలు,శ్వాసకోశ సమస్యలు రాకుండా ఉంటాయి.
చర్మ సంబంధిత వ్యాధులకు సబ్జా గింజలు : మామ్ పొడి వారకుంటా మృదువుగా ఉండాలన్నా కూడా సబ్జా గింజలు ఎంతో సహాయపడతాయి. చర్మం పై నల్ల మచ్చలు, మొటిమలు, గజ్జి, తామర వంటి చర్మ సంబంధిత వ్యాధులు ఉన్న వారికి సబ్జా గింజలు నీళ్లు తాగడం వలన మాకు వస్తుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొన్నారు. అరికాళ్లు పగుళ్లు, లేదా అరికాళ్ళలో మంటలు కలిగే వారికి కూడా అరికాళ్ళ పగుళ్లను మంటలను నియంత్రించడంలో సబ్జా గింజలు పనిచేస్తాయి.
సబ్జా గింజలను ఈ పద్ధతిలో తగిన మోతాదులో తీసుకోండి : తీరంలో అనారోగ్య సమస్యలు ఎక్కువ మోతాదుల్లో ఎలా పడితే అలా సబ్జా గింజలను ఉపయోగించడం మంచిది కాదంటున్నారు నిపుణులు. జాగింజలను తీసుకోవాలనుకుంటే మినిమం ఒక ఎనిమిది గంటల ముందు సబ్జా గింజలను నీళ్లలో నానబెట్టి బాగా నాని ఉబ్బిన సబ్జా గింజలను,ఒక గ్లాసు నీళ్లలో గాని, లేదా చల్లారిన పాలల్లో గాని, లేదా నిమ్మకాయ రసంలో కానీ కలిపి తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
Vijay Devarakonda -Naveen Polishetty : మొన్నటి వరకు టాలీవుడ్ సేఫెస్ట్ హీరో ఎవరంటే చాలామంది విజయ్ దేవరకొండ అని…
Central Government: మన దేశంలోని చిన్న వ్యాపారులకు (MSMEs) ఇది నిజంగా పండగలాంటి వార్త. భారత్–UAE మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం…
Nara Lokesh : దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
Post Office Recurring Deposit (RD) Scheme : షేర్ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్న తరుణంలో,…
Husband and Wife : దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్లో నిర్వహించిన తెలుగు డయాస్పొరా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
ఒకప్పుడు బంగారం అంటే టక్కున కొనేవారు..కానీ ఇప్పుడు బంగారం పేరు చెపితేనే వామ్మో అంటున్నారు. గత ఐదేళ్లుగా బంగారం ధరలు…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 జనవరి 20 ఎపిసోడ్లో కథ ఒక్కసారిగా ఉత్కంఠకు చేరింది.…
This website uses cookies.