
Green Tea Side Effects : గ్రీన్ టీ, ఈ విధంగా తాగారంటే... ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే... డేంజర్ లో పడతారు..?
Green Tea Side Effects : ప్రస్తుతం చాలామంది ఆరోగ్య ప్రయోజనాల కోసం,కొన్ని రకాల టీలను అలవాటు లేకపోయినా రుచిగా లేకపోయినా తాగడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి టీలో ఒకటి గ్రీన్ టీ. గ్రీన్ టీ ని చాలామంది ఆరోగ్యం కోసమని, ఇంకా స్లిమ్ముగా ఉండాలని తాగడానికి ఇష్టపడుతున్నారు. గ్రీన్ టీ లో ఆక్సిడెంట్లు ఉండుట చేత శరీరాన్ని మెరుగుపరచగలదు. గ్రీన్ టీ తాగితే టైపు- 2 డయాబెటిస్ వంటి సమస్య నియంత్రించబడుతుంది.అయితే, కొంతమంది భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తిని తాగే అలవాటు ఉంటుంది. కానీ ఇలా తాగితే ప్రయోజనం ఉంటుందా..లేదా విషయం పై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకు..
Green Tea Side Effects : గ్రీన్ టీ, ఈ విధంగా తాగారంటే… ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే… డేంజర్ లో పడతారు..?
ప్రస్తుతం జీవనశైలి కారణంగా చాలామంది,అనారోగ్య సమస్యల భారి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకొనుటకు, గ్రీన్ టీ ని అలవాటు చేసుకుంటూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే, అందరూ ఆరోగ్యం పై దృష్టి సారించాల్సి ఉంటుంది.ఈ గ్రీన్ టీ రుచి అంతా బాగో లేకపోయినా సరే దీని ప్రయోజనాల కోసం తాగటం మొదలు పెడుతున్నారు. తాగితే శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్లు మెరుగుపడతాయి అని తెగ తాగేస్తుంటారు. దీనిలో ముఖ్యంగా కాటేజీలు అనే ఆంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందుతాయి. యాంటీ ఆక్సిడెంట్, కణాల నష్టం నుంచి రక్షించడానికి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి, శరీరం మొత్తం శ్రేయస్సును ప్రోత్సహించడానికి సహకరిస్తుంది,ఈ గ్రీన్ టీ. ఇంకా మెదడు పనితీరును మెరుగుపరుచుటకు, బరువు నిర్వహణకు మద్దతు ఇవ్వడం, ఆరోగ్యం కాపాడుటకు చర్మంపై సానుకూల ప్రభావాలు వంటి, కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఉంటాయి. భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగితే మాత్రం సమస్యలు తప్పంటున్నారు నిపుణులు.
భోజనం చేసిన తరువాత గ్రీన్ టీ తాగితే కలిగే దుష్ప్రభావాలు :
భోజనం చేసిన తర్వాత గ్రీన్ టీ తాగితే శరీరంలో ఆరోగ్య కారకపోషకాలను గ్రహించడం కష్టతరమవుతుంది. పాలి ఫైనల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న గ్రీన్ టీ జీర్ణ క్రియకు ఉపయోగపడినప్పటికీ, భోజనం చేసిన వెంటనే దీనిని తీసుకున్నట్లయితే,దీనిలో కెఫీన్, టానిన్లు,జీర్ణక్రియకు హాని చెయ్యడమే కాక,అజిర్తి కి కారణం అవుతుంది.
మరికొందరికి ఉదయాన్నే ఏమి తినకుండా ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగి అలవాటు ఉంటుంది.ఇలాంటి అలవాటు కలిగిన వారికి శరీరానికి హాని కలిగిస్తుంది. ఖాళీ కడుపుతో దీనిని తీసుకుంటే వికారం కలుగుతుంది. దీనిలోనే టానిన్లు కారణంగా కడుపులో యాసిడ్ పెరిగే కడుపునొప్పి, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.