
NRSC Recruitment : ఎన్‌ఆర్‌ఎస్‌సీలో ఉద్యోగావకాశాలు.. నెలకు వేతనం రూ.1,77,500
NRSC Recruitment : నిరుద్యోగులకు శుభవార్త. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) హైదరాబాద్‌లోని ప్రధాన కేంద్రం నుండి 31 సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
NRSC Recruitment : ఎన్‌ఆర్‌ఎస్‌సీలో ఉద్యోగావకాశాలు.. నెలకు వేతనం రూ.1,77,500
సైంటిస్ట్ / ఇంజినీర్
మొత్తం ఖాళీలు :
31
విభాగాలు :
ఫారెస్ట్రీ & ఎకాలజీ
జియో ఇన్ఫర్మాటిక్స్
జియాలజీ
జియోఫిజిక్స్
అర్బన్ స్టడీస్
వాటర్ రిసోర్సెస్
అర్హతలు :
సంబంధిత విభాగంలో B.Sc, M.Sc, B.E/B.Tech, M.E/M.Tech, B.Arch ఉత్తీర్ణత అవసరం.
ప్రతి పోస్టుకు సంబంధించిన స్పెషలైజేషన్ వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చూడండి.
వయో పరిమితి (30-05-2025 నాటికి) :
కనీసం: 18 సంవత్సరాలు
గరిష్ఠంగా: 30 సంవత్సరాలు
వయో పరిమితిలో SC/ST/OBC/PwBD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంది.
ఎంపిక విధానం:
రాత పరీక్ష
ఇంటర్వ్యూ
మెరిట్ ఆధారంగా ఎంపిక
జీతం :
నెలకు జీతం రూ.56,100 – రూ.1,77,500
దరఖాస్తు విధానం :
ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చివరి తేదీ : 2025, జూలై 11
వెబ్‌సైట్ :
www.nrsc.gov.in/Career_Apply
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.