Hair : ఈ సింపుల్ చిట్కా పాటిస్తే చాలు… జుట్టు రాలే సమస్య నుండి ఈజీగా బయటపడొచ్చు…!!
ప్రధానాంశాలు:
Hair : ఈ సింపుల్ చిట్కా పాటిస్తే చాలు... జుట్టు రాలే సమస్య నుండి ఈజీగా బయటపడొచ్చు...!!
Hair : ప్రస్తుత కాలంలో జుట్టు రాలే సమస్యతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే తల స్నానం చేసే ముందు మీరు వాడే షాపులో తేనే కలిపి అప్లై చేసుకుంటే జుట్టు రాలడాని అదుపులో ఉంచడమే కాక ఇతర రకాల సమస్యల నుండి కూడా రక్షిస్తుంది. అలాగే తేనే అనేది జుట్టుకు యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలను అందిస్తుంది. అలాగే జుట్టుకు ఎంతో మెరుపును కూడా ఇస్తుంది. అంతేకాక జుట్టును ఒత్తుగా నల్లగా మరియు మృదువుగా మారుస్తుంది. మీరు వాడే షాపులో తేనెను కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి అప్లై చేసుకొని గోరువెచ్చని వాటర్ తో క్లీన్ చేసుకోండి. ఇలా వారానికి రెండుసార్లు మీరు జుట్టుకు అప్లై చేయడం వలన జుట్టు రాలే సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. మీరు ఈ టిప్పును ఒక్కసారి ప్రయత్నించి చూడండి. అలాగే షాపులో తేనెతో పాటుగా రోజ్మెరీ ఎసెన్సీయల్ కూడా కలిపి అప్లై చేసుకోవటం వలన జుట్టు అనేది ఎంతో వేగంగా పెరుగుతుంది. అంతేకాక జుట్టు రాలే సమస్య కూడా తొందరగా తగ్గిపోతుంది…
అయితే ఎంతోమంది జుట్టుకు తేనెను అప్లై చేయడం వలన జుట్టు తెల్లబడుతుంది అని నమ్ముతారు. కానీ తేనె జుట్టును తేలిక పరుస్తుంది అంట. ఇది జుట్టును ఎంతో సున్నితంగా ఉంచడమే కాక కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. అలాగే జుట్టు పెరగడానికి హెల్ప్ చేయడమే కాక జుట్టుకు మెరుపును కూడా ఇస్తుంది. అంతేకాక ఇది నాచురల్ క్లెన్సర్ గా కూడా పని చేస్తుంది. అంతేకాక ఈ తేనెలో నియాసిన్ మరియు రీబో ప్లావీన్, ఐరన్, జింక్ లాంటి పోషకలతో పాటు హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా ఉంటుంది. ఇది జుట్టును ఎంతో కాంతివంతంగా చేస్తుంది అని నిపుణులు అంటున్నారు…
తేననే ను నిత్యం ఖచ్చితంగా తీసుకోవడం వలన జుట్టు పెరగటానికి ఎంతో దోహదపడుతుంది. అయితే తేనే అనేది జుట్టును తెల్లగా మారుస్తుంది అనేది ఒక అపోహ మాత్రమే అని నిపుణులు అంటున్నారు. అలాగే తేనే అనేది మాయిశ్చరైజర్ లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే జుట్టును సున్నితంగా ఉంచడమే కాక మనకు తేనె ఒక న్యాచురల్ కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. అంతేకాక తేనెలో విటమిన్లు మరియు మినరల్స్, అమైనో యాసిడ్స్, యాంటీ యాక్సిడెంట్ కూడా ఉంటాయి. ఇది జుట్టు ను మూలాల నుండి ఎంతో దృఢంగా మారుస్తుంది