Hair Tips : జుట్టు ఎంత పొడుగ్గా ఉంటే అంత అందంగా ఉంటారు. ఎవరైనా కానీ ఈరోజు ఎక్కడ చూసినా చాలా మందికి పొడవాటి జుట్టు అనేది ఉండడం లేదు.. దానికి చాలా కారణాలు ఉన్నాయి. కొంతమందికి ఊరికే జుట్టు రాలిపోయి పలుచబడి బట్టతల కనిపిస్తూ ఉంటుంది. చాలామందికి వారి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు.. వంశపారంపర్యంగా జీన్స్ వల్ల కూడా ఈ హెయిర్ ల సమస్య అనేది వస్తుంది. జుట్టు ఇలా రాలిపోతుంటే బాధపడని వారు అంటూ ఉండరు. నల్లని వత్తయిన, పొడుగైన జుట్టు ఉండాలని కదా చాలామంది కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితిల వలన ఉపయోగపరమైన ఒత్తిడి మానసిక ఆందోళనల వలన తెల్ల జుట్టు రావడం జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు చాలా చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి. ఒక అద్భుతమైన టిప్ అనేది ఈ రోజు మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు చెప్పబోయే పదార్థాలు కలిపి షాంపూల తయారు చేసుకుని వాడుకుంటే జుట్టు ఒత్తుగా, బలంగా తయారవుతుంది. అంతే కాదు చిట్లిపోయిన చిగుళ్ళు తెగిపోవడం కూడా ఆగిపోతుంది. అందులో మీరు రెగ్యులర్గా యూస్ చేసే షాంపు ని ఒక 2 స్పూన్స్ వేసుకోండి. అలోవెరా గుజ్జుని తీసుకోవాలి.
ఇంట్లో పెంచుకునే వారు ఉంటే గనక ఫ్రెష్ గా ఒక చిన్న ముక్కను కట్ చేసుకుని పై తొక్కుని తీసేసి అందులో ఉన్నటువంటి గుజ్జుని అంతా తీసి రెడీగా పెట్టుకున్న షాంపులో వేసి బాగా మిక్స్ చేసేయాలి. ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ పంచదార పొడిని వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. పంచదార అనేది జుట్టులో ఉండిపోయినటువంటి జిడ్డును తొలగించే స్క్రబ్ లాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి షాంపూను జుట్టుకు పట్టించి ఐదు నిమిషాల తర్వాత మామూలు నీళ్లతో స్నానం చేసేయొచ్చు.. వారానికి ఒకసారి గనుక ఒక్క నెల రోజులు పాటు ఇలా చేస్తే మంచి ఫలితం మీకే కనబడుతుంది. హోమ్ రెమెడీని యూస్ చేయడం వలన జుట్టు మృదువుగా మెరుస్తూ ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ మైక్రోబియన్ యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉన్నాయి ఇది హెయిర్ ఫాలికల్స్ లోని జేమ్స్ బాక్టీరియాని పెరగనివ్వకుండా చేస్తుంది.
మరి ఇప్పుడు చలికాలం కాబట్టి మంచు కురుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మంచులో తడుస్తూ కూడా పనులు చేసుకుంటూ ఉంటాం.. దీనివలన చాలా మందికి చుండ్రు వస్తుంది. సమస్య కి పంచదార ఎంత మొండి చుండ్రుకైనా కూడా అద్భుతంగా పరిష్కారంగా నిలుస్తుంది. వారంలో రెండు సార్లు ఇలా చేస్తుంటే ఎంత మొండి చుండ్రు అయినా కూడా వదిలిపోతుంది.అలాగే మధ్యాహ్నం ఒక గ్లాసుడు క్యారెట్ జ్యూస్ సాయంత్రం ఉసిరి జ్యూస్ తాగండి. రాత్రి పడుకునే ముందు మునగాకు పౌడర్ను ఒక గ్లాసు మంచినీటిలో వేసుకుని తాగండి. ఆకుకూరల్లో విటమిన్ ఏ, సి క్యారెట్ పోలిక్ యాసిడ్ పొటాషియం ఉంటాయి. దాల్చిన చెక్క జుట్టు పెరుగుదలను పెంచి మంచి షైనింగ్ ఇస్తుంది. ఇలా మీరు జుట్టుకు ఎన్నో రకాల ఫుడ్స్ అందించి కొన్ని టిప్స్ ఫాలో అయితే గనక జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
This website uses cookies.