Hair Tips : ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరు జుట్టు రాలే సమస్యలు రోజురోజుకీ ఎక్కువైపోతున్నాయి. జుట్టు రాలడం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. చాలామందికి బాల్ హెడ్ ఇంకొందరికి సైడ్ జుట్టు లేకపోవడం, కొందరికి జుట్టు పల్చగా అవడం, కొందరికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు, దురద, చుండ్రు, ఇన్ఫెక్షన్ లాంటివి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యల్ని తగ్గించుకోవడం కోసం మార్కెట్లో లభించే ఎన్నో రకాల కెమికల్స్ ఉన్న ఆయిల్స్, షాంపులను వాడుతుంటారు. అయితే ఇలాంటి మార్కెట్లో లభించే ప్రొడక్ట్స్ వాడటం వలన వాటిలో ఉండే కెమికల్స్ అలాగే ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోనే ఈ టిప్ ని వాడినట్లయితే
మీ జుట్టు వారం రోజులని ఆగకుండా వస్తుంది.దీనికోసం పొట్టు తీసుకొని మీడియం సైజు ఉల్లిపాయ ని కడిగి మెత్తగా తురుముకోవాలి. లేదంటే మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత మూడు ఇంచుల అల్లం ముక్కని తీసుకుని దానిని కూడా శుభ్రంగా కడిగి తురుముకోవాలి. ఉల్లిపాయ పేస్టును అలాగే అల్లం ను ఒక గుడ్డ సహాయంతో జ్యూస్ ని తీసుకోవాలి. ఆ విధంగా జ్యూస్ ని తీసుకున్న తర్వాత దాంట్లో ఒక చెంచా బ్లాక్ కలుపుకోవాలి. బ్లాక్ కాస్టర్ ఆయిల్ అందుబాటులో లేకపోతే మామూలు ఆముదం కూడా కొంచెం తీసుకోవచ్చు. లేదంటే విటమిన్ సి క్యాప్సిల్ కూడా అది కూడా లేదంటే బాదం నూనె అయినా సరే వేసుకోవచ్చు..
వీటిని బాగా కలుపుకొని జుట్టు పొడవునా అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. తలపై మాడుకి బాగా మసాజ్ చేస్తే అప్లై చేస్తే సరిపోతుంది. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒక గంట పాటు ఉంచుకోవాలి. తర్వాత ఏదైనా గాడ్త తక్కువగా షాంపుతో తలస్నానం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన అల్లం లో ఉండే అలాగే ఉల్లిపాయలు ఉండే ఆంటీ ఆక్సిడెంట్ ఇన్ఫెక్షన్స్ ద్వారా ఇలాంటి సమస్యలను పోగొడుతుంది. దీనిలో ఉండే సల్ఫర్, కాపర్, మెగ్నీషియం, ఐరన్ లాంటి ఖనిజాలు జుట్టు రాలడాన్ని ఆపి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
This website uses cookies.