Hair Tips : రాత్రి సమయంలో ఈ విధంగా చేస్తే మీ జుట్టు వద్దన్నా పెరుగుతుంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hair Tips : రాత్రి సమయంలో ఈ విధంగా చేస్తే మీ జుట్టు వద్దన్నా పెరుగుతుంది..!

Hair Tips : ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరు జుట్టు రాలే సమస్యలు రోజురోజుకీ ఎక్కువైపోతున్నాయి. జుట్టు రాలడం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. చాలామందికి బాల్ హెడ్ ఇంకొందరికి సైడ్ జుట్టు లేకపోవడం, కొందరికి జుట్టు పల్చగా అవడం, కొందరికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు, దురద, చుండ్రు, ఇన్ఫెక్షన్ లాంటివి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యల్ని తగ్గించుకోవడం కోసం మార్కెట్లో లభించే ఎన్నో రకాల కెమికల్స్ ఉన్న ఆయిల్స్, షాంపులను వాడుతుంటారు. అయితే […]

 Authored By prabhas | The Telugu News | Updated on :20 December 2022,3:00 pm

Hair Tips : ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరు జుట్టు రాలే సమస్యలు రోజురోజుకీ ఎక్కువైపోతున్నాయి. జుట్టు రాలడం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. చాలామందికి బాల్ హెడ్ ఇంకొందరికి సైడ్ జుట్టు లేకపోవడం, కొందరికి జుట్టు పల్చగా అవడం, కొందరికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు, దురద, చుండ్రు, ఇన్ఫెక్షన్ లాంటివి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యల్ని తగ్గించుకోవడం కోసం మార్కెట్లో లభించే ఎన్నో రకాల కెమికల్స్ ఉన్న ఆయిల్స్, షాంపులను వాడుతుంటారు. అయితే ఇలాంటి మార్కెట్లో లభించే ప్రొడక్ట్స్ వాడటం వలన వాటిలో ఉండే కెమికల్స్ అలాగే ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోనే ఈ టిప్ ని వాడినట్లయితే

మీ జుట్టు వారం రోజులని ఆగకుండా వస్తుంది.దీనికోసం పొట్టు తీసుకొని మీడియం సైజు ఉల్లిపాయ ని కడిగి మెత్తగా తురుముకోవాలి. లేదంటే మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత మూడు ఇంచుల అల్లం ముక్కని తీసుకుని దానిని కూడా శుభ్రంగా కడిగి తురుముకోవాలి. ఉల్లిపాయ పేస్టును అలాగే అల్లం ను ఒక గుడ్డ సహాయంతో జ్యూస్ ని తీసుకోవాలి. ఆ విధంగా జ్యూస్ ని తీసుకున్న తర్వాత దాంట్లో ఒక చెంచా బ్లాక్ కలుపుకోవాలి. బ్లాక్ కాస్టర్ ఆయిల్ అందుబాటులో లేకపోతే మామూలు ఆముదం కూడా కొంచెం తీసుకోవచ్చు. లేదంటే విటమిన్ సి క్యాప్సిల్ కూడా అది కూడా లేదంటే బాదం నూనె అయినా సరే వేసుకోవచ్చు..

Hair Tips on Black castor oil

Hair Tips on Black castor oil

వీటిని బాగా కలుపుకొని జుట్టు పొడవునా అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. తలపై మాడుకి బాగా మసాజ్ చేస్తే అప్లై చేస్తే సరిపోతుంది. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒక గంట పాటు ఉంచుకోవాలి. తర్వాత ఏదైనా గాడ్త తక్కువగా షాంపుతో తలస్నానం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన అల్లం లో ఉండే అలాగే ఉల్లిపాయలు ఉండే ఆంటీ ఆక్సిడెంట్ ఇన్ఫెక్షన్స్ ద్వారా ఇలాంటి సమస్యలను పోగొడుతుంది. దీనిలో ఉండే సల్ఫర్, కాపర్, మెగ్నీషియం, ఐరన్ లాంటి ఖనిజాలు జుట్టు రాలడాన్ని ఆపి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది