Hair Tips : పొట్టి జుట్టు ఉన్నవారు ఎలాంటి హెయిర్ స్టైల్స్ వేసుకుంటే బాగుంటుందా అని ఆలోచిస్తుంటారు. అలాంటివారు పొట్టి జుట్టు తో పెళ్లికి ఎలా తయారవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకి ఈ హెయిర్ స్టైల్ బాగా ఉపయోగపడుతుంది. అందంగా కనబడటానికి ఓపెన్ హెయిర్ బాగుంటుంది. స్ట్రైట్ హెయిర్ మిమ్మల్ని అందంగా మార్చేస్తుంది. దీనిమీద కొంచెం కొంచెం జువెలరీ పెట్టుకుంటే చాలా బాగుంటారు. కాబట్టి ఓపెన్ స్ట్రైట్ హెయిర్ ను వేసుకోండి. ఇది మీకు బాగా సెట్ అవుతుంది. చాలామంది జుట్టు స్ట్రైట్ గా ప్లేన్ గా ఉంటే ఇష్టపడరు. అలాంటివారు కర్లీ హెయిర్ వల్ల జుట్టు అందంగా కనబడుతుంది. ఈ స్టైల్ అందరిని ఆకట్టుకుంటుంది. పైగా మీ అందాన్ని మరింత పెంచుతుంది. అందరికీ కర్లీ హెయిర్ స్టైల్ నచ్చుతుంది.
కొందరు ఎప్పటికప్పుడు హెయిర్ కట్ చేయించుకోవడం, మంచి షాంపును వాడడం, కండిషనర్ వాడడం లాంటివి చేస్తారు. పైగా స్ట్రైట్నింగ్ చేయించుకోవడం, కలర్ వేయించుకోవడం ఇలా ఎవరి టేస్ట్ తగ్గట్లు వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది మాత్రం పొడవాటి జుట్టును ప్రిఫర్ చేస్తారు. తల పైన దుప్పట్టా వేసుకోవడం ఎంతో మంచిది. చాలామంది పెళ్ళికూతురు అత్తింటి వారు ఇచ్చిన దుపట్టానే వేసుకుంటారు. మీకు కూడా ఆచారం ఉంటే దుప్పట్టాని వేసుకోవచ్చు. దుప్పట్టా వేసుకొని పొట్టి జుట్టు ను కవర్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల చాలా అందంగా కనబడుతారు. అలాగే పొట్టి జుట్టు ఉన్నవారు ఇలా కూడా చాలా అందంగా కనబడతారు.
అలాగే ఈ మధ్యకాలంలో చాలామంది మూడులను కూడా వేసుకుంటున్నారు. ఇలా ముడి వేసుకోవడం కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది. షార్ట్ హెయిర్ ఉన్నవారు చక్కగా ముడిని వేసుకోవచ్చు. నిజంగా ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. చూడడానికి ఎంతో క్యూట్ గా కనబడుతుంది. ఇలా వేసుకుంటే పొట్టి జుట్టు ఉన్నవారు ఎంతో అందంగా కనబడతారు. దీనికి ఎక్కువ సేపు టైం కూడా పట్టదు త్వరగా వేసుకోవడం అయిపోతుంది అలాగే చూడటానికి అందంగా కూడా కనబడతారు.
Allu Arjun Biggest Cutout : పుష్ప 1 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప…
Cashews : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిలలో జీడిపప్పు కూడా ఒకటి. అయితే ఇది మన ఆరోగ్యానికి…
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉందా.. అదేంటి ఆమె లవ్ లో పడ్డ మ్యాటర్…
Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో…
Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…
CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 98 పోస్టుల…
Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్సి అన్నారు.…
This website uses cookies.