Categories: HealthNews

Hair Tips : కరివేపాకులో ఇది కలిపి రాశారంటే… జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది…

Advertisement
Advertisement

Hair Tips : కరివేపాకు లేకుండా మన భారతీయ మహిళలు వంట చేయడానికి ఇష్టపడరు. కరివేపాకును తాలింపులో వేస్తే మంచి వాసన వస్తుంది. చాలామంది కరివేపాకులను రుచి కోసం వాసన కోసం వాడతారని మాత్రమే తెలుసు. కరివేపాకు ఆరోగ్యానికి చేసే మంచి గురించి సరైన అవగాహన ఉండదు. అందుకే భోజనం చేసే సమయంలో కరివేపాకును తీసి ప్రక్కన పెడతారు. కానీ కరివేపాకులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలియదు. తెలిస్తే వాటిని వదలకుండా తింటారు. కరివేపాకులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు జుట్టు సంరక్షణకు కూడా చక్కగా పనిచేస్తుంది. కరివేపాకులో బీటా కెరోటిన్ అనే ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. అయితే కరివేపాకులో వీటిని కలిపి రాస్తే జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

రాత్రి పడుకునే ముందు ఒక గిన్నెలో రెండు స్పూన్ల మెంతులను నీటిలో వేసి నానబెట్టాలి. తర్వాత ఇందులో కలబందని తీసుకొని శుభ్రంగా కడిగి ఆ గుజ్జును వేరు చేయాలి. ఇప్పుడు ఆ గుజ్జును రెండు స్పూన్ల వరకు తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లోకి మనం ముందుగా నానబెట్టుకున్న మెంతులను, కలబంద గుజ్జును వేయాలి. తర్వాత రెండు రెబ్బల కరివేపాకు, రెండు స్పూన్ల పుల్లని పెరుగు, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక స్పూన్ కొబ్బరి నూనె వేయాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ముల్తానీ మట్టి వేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని జుట్టుకు కుదుళ్ల నుండి చివర్ల దాకా అప్లై చేసి పెట్టుకోవాలి. అరగంట తర్వాత షాంపూ తో కాకుండా కుంకుడుకాయ తో తలస్నానం చేయాలి.

Advertisement

Hair Tips use curry leaves to get your hair long and thick

వారంలో రెండు సార్లు వేసుకుంటే జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్యాక్ వలన చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది. చాలా తక్కువ ఖర్చుతో మన ఇంటిలో ఉండే పదార్థాలతో జుట్టుకి సంబంధించిన సమస్యలను తగ్గించుకోవచ్చు. కాస్త ఓపిక, శ్రద్ధ, సమయాన్ని కేటాయిస్తే జుట్టు రాలకుండా ఒత్తైనా, పొడవైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. ఈ ప్యాక్ లో ఉపయోగించిన అన్ని పదార్థాలు మన జుట్టుకి మంచి పోషణను అందించి కుదుళ్లు దృఢంగా ఆరోగ్యంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా చేస్తుంది. మనం వంటలలో కరేపాకును వేసుకుంటాం కదా ఈసారి తినేటప్పుడు కరివేపాకును ప్రక్కన పెట్టకుండా అన్నంలో కలుపుకుని తింటే చాలా మంచిది. ఇలా చేసిన జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

Advertisement

Recent Posts

Waking Up : నిద్ర లేచిన వెంటనే శరీరం బరువుగా అనిపిస్తుందా… అస్సలు నిర్లక్ష్యం చేయకండి…??

Waking Up : ఉదయం నిద్రా లేవగానే మీకు శరీరం బరువుగా అనిపిస్తుందా. అయితే శరీర బరువులో ఈ మార్పు అనేది…

47 mins ago

CM Revanth Reddy : రేవంత్ మరో బాంబ్ పేల్చబోతున్నారా.. లిస్ట్ రెడీ ముహూర్త్వం కూడా..!

CM Revanth Reddy : తెలంగాణాలో Telangana అధికార పార్టీ కాంగ్రెస్ Congress Party , బీ ఆర్ ఎస్…

2 hours ago

Teeth Care : ఈ టిప్స్ పాటిస్తే చాలు… ఎంత గార పట్టిన పళ్ళేనా ముత్యాలా మెరిసిపోతాయి…!

Teeth Care : ప్రస్తుత కాలంలో శరీర అందం పై పెట్టే శ్రద్ధ చాలా మంది ఆరోగ్యం పై అస్సలు పెట్టరు.…

3 hours ago

NLC Recruitment : నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు..!

NLC Recruitment : నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ( NLC) 210 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్…

4 hours ago

Lucky : శుక్రవారం రోజు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం పొందినట్లే.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం..!

Lucky : వారంలోని ఏడు రోజులలో ఒక్కొక్క రోజు ఒక్క దేవుడికి అంకితం చేయబడింది. అందులో శుక్రవారన్ని లక్ష్మీదేవికి అంకితం చేయబడింది.…

5 hours ago

Ginger Garlic Paste : భారీ మొత్తంలో బయటపడ్డ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్… ఎక్కడో తెలుసా…!

Ginger Garlic Paste : హైదరాబాదులో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ భారీ మొత్తంలో బయటపడింది. అయితే లంగర్ హౌస్ పోలీస్…

6 hours ago

Zodiac Signs : 5 గ్రహాల అనుకూలతతో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం… పట్టిందల్లా బంగారం…!

Zodiac Signs : మనిషి జీవితంలో విజయం సాధించాలి అంటే మానసిక శ్రమ మరియు శారీరక శ్రమ మాత్రమే కాకుండా గ్రహాల…

7 hours ago

Ys Sharmila : తండ్రి నుండి ష‌ర్మిళ‌కి వ‌చ్చిన ఆస్తులెన్ని.. జ‌గ‌న్ అద‌నంగా ఎంత ఇచ్చారు..!

Ys Sharmila : ప్ర‌స్తుతం ఏపీలో జ‌గ‌న్, ష‌ర్మిళ‌ల ఆస్తి పంప‌కాల వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జగన్‌, షర్మిల మధ్య…

16 hours ago

This website uses cookies.