Heart Attacks : గుండె పోటు ఎక్కువగా ఈ సమయాలలో వస్తుందంట... అసలు కారణం ఇదే...?
Heart Attacks : సాధారణంగా గుండెపోటు మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. గుండెపోటు అకస్మాత్తుగా సంభవించే ప్రమాదకరమైన వ్యాధి. గుండెపోటు వచ్చేముందు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. కార్డియాలజిస్టుల ప్రకారం గుండెపోటు అత్యంత సాధారణ లక్షణం. ఉదయం సమయంలో చాతి మధ్యలో లేదా ఎడమవైపు నొప్పి, బిగుత, బరువు లేదా ఒత్తిడి. ఇవన్నీ నొప్పికి కారణమవుతాయి.
ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతూనే ఉన్నాయి. సాధారణంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో గుండెపోటు కేసులు ఎక్కువగా సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్న మాట. దీని వెనుక ఎటువంటి కారణం ఉందో తెలుసుకుందాం…
Heart Attacks : గుండె పోటు ఎక్కువగా ఈ సమయాలలో వస్తుందంట… అసలు కారణం ఇదే…?
ఎయిమ్స్ మాజీ కన్సల్టెంట్, సాహో హార్డ్ సెంటర్ డాక్టర్ భీమల్ చాజెద్ మాట్లాడుతూ.. ఎక్కువగా గుండె పోటులు ప్రమాదం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య సమయంలో గుండెపోటు ఎక్కువగా రావడానికి కారణాలు ఉన్నాయని, శరీరం సిరికాడియన్ రిథమ్ ( 24 గంటల జీవ చక్రం ). హార్మోన్ల మార్పు లేనని అన్నారు. శరీరంలో అనేకమార్పులు జరుగుతాయి. ఇది గుండెపోటు పై అదనపు ఒత్తిడి కలిగిస్తుంది.
రక్తపోటు పెరుగుదల : ఉదయం సాధారణంగానే రక్తపోటు పెరుగుతుంది. దీనిని మార్నింగ్ సర్జ్ అంటారు. ఈ సర్జ్ గుండె దమనులపై ఒత్తిడిని పెంచుతుంది. ధమనులలో ఇప్పటికే ఫలకం పేరుకుపోయి ఉంటే,అది అడ్డంకి కారణం అవుతుంది.
రక్తం చిక్కగా మారడం : శరీరం రాత్రిపూట నీటిని కోల్పోతుంది. ఇది ఉదయం రక్తం మందంగా మారుస్తుంది. రక్తం గడ్డ కట్టడానికి సహాయపడే కాణాలను అంటే, ప్లేట్లెట్లను మరింత చురుగ్గా చేస్తుంది. రక్తం గడ్డ కట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ గడ్డ కరోనరీ ఆర్తరీలో అడ్డంకి కలిగిస్తే, గుండెపోటు సంభవించవచ్చు.
ఒత్తిడి హార్మోన్ల స్థాయి : కార్డిసాల్ అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్ల సాయి ఉదయం పెరుగుతుంది. ఈ హార్మోన్ల హృదయ స్పందన రేటు, అత్తపోటును పెంచుతాయి. ఇది గుండెపై అదనపు ఒత్తిడి కలిగిస్తుంది.
నిద్ర నుండి మేల్కొనడం వల్ల కలిగే ప్రభావం : రాత్రిపూట శరీరం రిలాక్స్డ్ మోడ్లో ఉంటుంది. అని ఉదయం మేల్కొన్నప్పుడు అది యాక్టివ్ మోడ్ లోకి వస్తుంది. మార్పు సమయంలో గుండెకు ఎక్కువ ఆక్సిజన్,రక్తం అవసరం. ఇరుకైనవి లేదా మూసుకుపోతే, ఈ డిమాండ్ ను తీర్చలేము అలాగే గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది.
చెడు జీవనశైలి : ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అశోక్ సేదు మాట్లాడుతూ.. రాత్రి ఆలస్యంగా మేలుకొని ఉండడం, అసంపూర్ణంగా నిద్రపోవడం ఉదయం భారీ అల్పాహారం తీసుకోవడం వంటి అనారోగ్య కరమైన జీవనశైలి గుండెపై ఒత్తిడిని పెంచుతుందని, ఇదే సమయంలో ఉదయం ఎక్కువ పరిగెత్తడం కూడా ప్రమాదాన్ని పెంచుతుందని చెప్పారు.
ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తంగా ఉండండి : గుండెపోటు అకస్మాత్తుగా సంభవించవచ్చు. కానీ,శరీరానికి ముందుగానే సంకేతాలను ఇస్తుంది. కార్డియాలజిస్ట్ల ప్రకారం గుండె పోటు అత్యంత సాధారణ లక్ష్యం. ఉదయం చాతి మధ్యలో లేదా, ఎడమవైపు నొప్పి, బిగుత, బరువు లేదా ఒత్తిడి ఈ నొప్పి కొన్ని నిమిషాల పాటు ఉండే ఆపై తగ్గుతుంది. కొన్నిసార్లు చాతి నొప్పి, ఎడమ చేయి,భుజం,మెడ దవడ లేదా వీపు వరకు వ్యాపిస్తుంది.ఉదయం సమయం ఇటువంటి నొప్పి మరింత తీవ్రంగా ఉంటుంది. సాధారణ పనులు చేస్తున్నప్పుడు లేదా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా మీకు ఊపిరి ఆడకపోతే ఇది ప్రమాద సంకేతం. గుండెపోటు ముందు ఆకస్మాత్తుగా చెమటలు పట్టడం చాతుల అసౌకర్యం కలగడం ప్రారంభమవుతుంది. ఇది గుండెపోటుకు ముందుగా ఇచ్చే సంకేతం. గుండెపోటు రావడానికి ఇది ఒక లక్షణం కావచ్చు. మహిళలు ఉదయం అకస్మాత్తుగా తల తిరుగుతున్నట్లు, ముచ్చదా లేదా వాంతులుగా అనిపిస్తే వారు ముఖ్యంగా ప్రభుత్వంగా ఉండాలి.
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
This website uses cookies.