Diabetes : డ‌యాబిటిస్ వ్యాధి గ్ర‌స్తుల‌కు ఈ ఆకులు దీవ్య ఔష‌దం… చ‌క్కెర‌కు బ‌దులు ఈ ఆకులు వాడితే ఏమ‌వుతుందో తెలుసా?

Diabetes : ప్ర‌స్తుత ప్ర‌పంచంలో షుగ‌ర్ వ్యాధితో బాద‌ప‌డేవారి సంఖ్య నానాటికి పెరుగుతున్నాయి . చిన్నా పెద్దా అనే తార‌త‌మ్యం లేకుండా అంద‌రికి ఈ వ్యాధి వ‌స్తుంది. మ‌నిషి జీవితంలో చేదు ,వ‌గ‌రు , కారం , తీపి ఏంతో అవ‌స‌రం . కాని విటిల్లో తీపి అమృతంలాగా ఉంటుంది. ఇటువంటి తీపిని ఆస్వాధించ‌కుండా డ‌యాబిటిస్ వ్యాధి రావ‌డం వ‌ల‌న తీపికి దూర‌మ‌వుతున్నారు చాలామంది . మ‌నిషి ఇది తిన‌కూడ‌దు ,ఇది చేయ‌కూడ‌దు అన్న‌ప్పుడే ఎక్కువ మ‌క్కువ చూపిస్తారు . అలాగే డ‌యాబిటిస్ వ‌చ్చిన‌వారికి తిపి శాశ్వితంగా దూరం అవుతుంది.కాబ‌ట్టి విరికి ఈ టైమ్ లో తీపి ఎక్కువ‌గా తినాల‌ని పిస్తుంది . ఏదెమైనా గాని దెని విలువైనా మ‌న‌కు దెగ్గ‌ర‌గా ఉన్న‌ప్పుడు దాని విలువ తేలియ‌దు .అది దూరం అయిన త‌రువాతే తెలుస్తుంది . షుగ‌ర్ ఉన్న‌వారు `టీ ` `కాఫి ` పాలు తాగ‌లంటే చ‌క్కెర‌ను వాడంది తాగ‌డం చాల క‌ష్టం . `టీ ` `కాఫి ` ల‌ను తృప్తిగా తియ‌ద‌నంతో సేవించాలనే వారికి మార్కెట్ల‌లోకి చ‌క్కెర లాటివి కోన్ని ప్రొడెక్ట్స్ వ‌చ్చాయి . వాటిని వాడ‌లంటే సైడ్ ఎఫెక్ట్ స్ వ‌స్తాయేమో అని భ‌యప‌డ‌తారు . కాని విటికంటే ప్ర‌కృతి సిధ్దంగా ల‌భించే ఒక ఆకు ఈ షుగ‌ర్ వ్యాధికి దీవ్య ఔష‌ధం గా ప‌నిచేస్తుంది .ఇది ఒక ఔష‌ద మొక్క‌. దినిని పంచ‌దార‌కు బ‌దులు ఈ ఆకుల‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు.ఔష‌ద గుణంను క‌లిగిన మొక్క పేరు `స్టివియా`.

health benefits and uses stevia leaves for diabetes

షుగ‌ర్ వ్యాధితో బాద‌ప‌డేవారు మ‌ధుప‌త్రి (స్టివియా) ఆకుల‌ను ప్ర‌తిరోజు న‌మిలి తిన‌డం వ‌ల‌న షుగ‌ర్ వ్యాధి మ‌టుమాయం అవుతుంద‌ని ఆయుర్వేధ నిపుణులు చెబుతున్నారు .దినిని ఇంగ్లిష్ లో` స్టివియా` అని అంటారు. ఈ స్టివియా మొక్క‌ల్లో చెక్క‌ర క‌న్నా ఎక్కువ తియ‌ద‌నంను క‌లిగి ఉంటుంది .ఔష‌ధ గుణ‌మును క‌లిగిన ఈ మొక్క డ‌యాబేటిస్ వ్యాధిని నియంత్ర‌ణ‌లో ఉంచుతుంది.ఈ మొక్క ఆకులు తియ‌గా ఉండ‌టం వ‌ల‌న ఈ మొక్క‌ను `స్టివియా` లేదా మ‌ధుప‌త్రి ,తిపి మొక్క అని కూడా పిలుస్తారు. ఈ మొక్క ఆకులను నోట్లో వెసుకోని చ‌ప్ప‌రిస్తే అచ్చం పిప్ప‌రుమేంట్ బిల్ల‌లాగా ఉంటుంది. ఈ ఆకు పంచ‌దార కంటే 30 రెట్లు తియ‌ద‌నంను క‌లిగి ఉంటుంది. స్టివియా ఆకుల‌ను నుంచి తిసిన పంచ‌దార ఒక స్పూను , సాధార‌ణ పంచాదార ఒక క‌ప్పుతో స‌మానం . షుగ‌ర్ వ్యాధి ఉన్న‌వారు స‌హ‌జ రుచిని క‌లిగి ఉన్న ఈ ఆకుల‌ను పోడిని వాడుకోవ‌చ్చ‌ని ఆయుర్వేధ వైధ్యులు చూచిస్తున్నారు.

Diabetes : ఈ మధుప‌త్రి వ‌ల‌న ఎన్నో ఆరోగ్య ప్ర‌యొజ‌నాలు క‌లుగును

ఈ మధుప‌త్రి తుల‌సి జాతికి చెందిన‌ది.ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్స్ , యాంటీ వైర‌ల్ , యాంటీ సెప్టిక్ , యాంటి ఇన్ఫ్ల‌మేట‌రీ
గుణాల‌ను క‌లిగి ఉంది. అంతే కాదు ఈ మొక్క అనేక ఆనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యంచేతుంది. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది.
షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తుల‌కు ఈ మొక్క ఆకులు అద్భుత వ‌రంగా చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే ఈ మొక్క తియ‌ద‌నంను అందిచ‌డంతో పాటు మ‌ధుమేహంను అదుపులో ఉంచుతుంది.ఈ ఆకుల వ‌ల‌న ర‌క్త‌పోటు ,హైప‌ర్ టేన్ష‌న్ , దంతాలు , క‌డుపులో మంట ,గుండె జ‌బ్బులు క‌ల‌వారు ,చ‌ర్మ వ్యాధులు క‌ల‌వారు ,ముఖంపై ముడ‌తలు వంటివ‌న్ని కూడా ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.ఈ ఆకుల‌ను నోటిలో త‌మ‌ల‌పాకుల వ‌లే ద‌వ‌డ‌కు పేట్ట‌కోని న‌మ‌ల‌డం వ‌ల‌న నోటి క్యాన్స‌ర్ వ్యాధుల‌ను దూరం చెస్తుంది.నోటి దూరువాస‌ను కూడా త‌గ్గిస్తుంది .

Diabetes : మధుప‌త్రి ఔష‌ధం త‌యారి విధానం :

మధుప‌త్రి ఆకుల‌ను ఎండ‌బెట్టుకోని పొడిచెసుకోవాలి. ఈ పొడిని `టీ ` `కాఫి `లేదా క‌షాయం ఎదైనా స‌రే ఈ పొడిని ఒక స్పూన్ క‌లుపుకొని తాగ‌వ‌చ్చు. మాములుగా పంచ‌దార‌ను తింటే అనేక వ్యాధులు వ‌స్తాయి .కాని స్టివియా ఆకుల‌తో త‌యారైన పంచ‌దార‌ను తింటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు.కావున మ‌ధుమేహ వ్యాధిగ్ర‌స్తులు ఈ ఆకుల‌ను నిర‌భ్యంత‌రంగా వాడ‌వ‌చ్చ‌ని ఆయుర్వేధ వైధ్య నిపుణులు చెబుతున్నారు.

Recent Posts

Kiwi fruit | ఆరోగ్యానికి వరంగా కివి పండు.. ప్రతిరోజూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే!

Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…

21 minutes ago

Ginger | ఇంటింటి వంటకాలతో ఈజీగా బరువు తగ్గొచ్చు.. అల్లం టీ, డీటాక్స్ వాటర్ తో ఫలితాలు ఖచ్చితం!

Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్‌ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…

1 hour ago

Morning Tiffin | ఉద‌యం టిఫిన్ చేయ‌డం స్కిప్ చేస్తున్నారా.. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది

Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…

2 hours ago

Health Tips | వారు అస్స‌లు బొప్పాయి తిన‌కూడ‌దు.. తింటే మాత్రం…

Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…

3 hours ago

Banana peel Face Pack | అందానికి అరటిపండు తొక్క… సహజ మెరుపు కోసం ఇంట్లోనే బెస్ట్ ఫేస్ ప్యాక్ ఇలా చేయండి!

Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…

4 hours ago

September | ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం మాములుగా లేదు ..సెప్టెంబర్లో పట్టిందల్లా బంగారం!

September | సెప్టెంబర్‌లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…

5 hours ago

Flipkart Jobs : ఫ్లిప్‌కార్ట్‌ లో 2 లక్షలకు పైగా తాత్కాలిక ఉద్యోగాలు..త్వరపడండి

Flipkart Jobs: పండుగ సీజన్‌ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్‌ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్‌ తన బిగ్ బిలియన్ డేస్‌…

14 hours ago

Free AI Courses: సింపుల్ గా ఏఐ కోర్సులు నేర్చుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీరు ఇది చూడాలసిందే..!!

Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…

15 hours ago