Categories: HealthNews

Health Benefits : ఇలా చేస్తే మ‌ల‌బ‌ద్ద‌కానికి ఒకే రోజులో చెక్.. కానీ ఈ మిస్టేక్ మాత్రం చేయ‌కండి

Health Benefits : మ‌ల‌బ‌ద్ద‌కం చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య‌. వృద్దుల్లో ఈ స‌మ‌స్య మ‌రింత తీవ్రంగా ఉంటుంది. మారిన జీవన విధానం, వేళ‌కు ఆహారం తీసుకోక‌పోవ‌డం, ఎక్కువ‌గా నీళ్లు తాగ‌క‌పోవ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య ఉత్ప‌న్న‌మ‌వుతుంది. చిరాకు, మానసిక ఒత్తిడి కూడా మలబద్ధనికి కార‌ణం అవుతాయి. జంక్ ఫుడ్, అయిల్ ఫుడ్ వంటివి ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ దెబ్బ‌తింటుంది. క్ర‌మంగా మ‌ల‌బ‌ద్ద‌కానికి దారితీస్తుంది.అలాగే డయాబెటిస్, పీసీఓడీ, నిద్ర లేకపోవడం, హైపర్ థైరాయిడ్ తో పాటు బ్లడ్ ప్రెషర్ వంటి సమస్యల‌తో బాధ‌ప‌డేవారిలో ఈ స‌మ‌స్య మ‌రింత తీవ్రంగా ఉంటుంది.

అయితే మలబద్ధకం దీర్ఘ‌కాలికంగా కొన‌సాగితే జీర్ణాశయ వ్యాధులు, హైపర్‌ టెన్షన్, పైల్స్, ఫిషర్స్, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాగా ఫైబ‌ర్ అధికంగా ఉన్న ఆహార ప‌దార్థాలు తీసుకుంటూ ఈ స‌మ‌స్య కు చెక్​ పెట్టొచ్చు. మ‌రిన్ని ప‌రిష్కారాలు ఇప్ప‌డు చూద్దాం.ఆరేంజ్ ఫ్రూట్స్ మలబద్దకాన్ని నివారించడంలో అద్బుతంగా ప‌నిచేస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సీ, ఫైబర్ రెగ్యూల‌ర్ గా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ను నివారించ‌వ‌చ్చు. డైలీ మార్నింగ్ ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ నిమ్మరసం తీసుకుంటే చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Health Benefits If so check back in one day Constipation

అలాగే రోజు త‌గిన‌న్ని నీళ్లు తాగ‌డం చాలా ముఖ్యం. ఈ స‌మ‌స్య ఉన్న‌వారు ప్ర‌తి గంట‌కి వాట‌ర్ తాగేలా అల‌వాటు చేసుకోవాలి.కొన్ని స‌హ‌జ చిట్కాల ద్వారా కూడా మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌రిమేయెచ్చు. ఒక గ్లాసు నీటిలో వాము, అతిమ‌దురం వేర్ల‌ను నాన‌బెట్టాలి. ఈ నీళ్ల‌కు మ‌రిన్ని వాట‌ర్ చేర్చి మ‌రిగించాలి. ఇందులో అల్లం ముక్క‌ను తురిమి వేసి మ‌రికొద్దిసేపు మ‌రిగించాలి. త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ఫిల్ట‌ర్ చేసి ఇందులో బ్లాక్ సాల్డ్ యాడ్ చేసుకుని తీసుకోవాలి. ఆహారం తీసుకున్న రెండు గంట‌ల త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని తాగాలి. దీంతో మ‌ల మెత్త‌బ‌డి మోష‌న్ సాఫీగా సాగుతుంది.

Recent Posts

XChat : ఎలాన్‌ మస్క్‌ పెద్ద ప్లానే.. ఫోన్ నంబర్ లేకుండానే కాల్స్ చేయగల ఫీచర్ రాబోతుంది..!

XChat : సంచలన ప్రకటనలు , సంచలన ప్రయోగాలు చేస్తూ వార్తల్లో నిలిచే ఎలాన్ మస్క్ Elon Musk ..తాజాగా…

45 minutes ago

Niloufer Hospital : గుడ్ న్యూస్… సూది లేకుండానే రక్త పరీక్షలు… ఏఐతో టెస్టులు… ఒక్క నిమిషంలో రిపోర్ట్స్… మన దగ్గరే తెలుసా…?

Niloufer Hospital : ప్రస్తుత సమాజంలో వ్యాధుల బారిన పడుతూనే ఉన్నారు. ఎన్నో రకాల వ్యాధులకు రక్త నమూనాతో పరీక్షలు…

2 hours ago

Kilimin Fish : ఇలాంటి ముక్కు ఉన్న చేపను మీరు చూశారా… దీని గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు…?

Kilimin Fish : మనకు కొన్ని ప్రత్యేకమైన చేపలు సముద్రంలో కనిపిస్తాయి. ఈ సముద్రంలో జీవించే ఒక ప్రత్యేకమైన చేప.…

3 hours ago

Coffee : అధిక బరువు ఉన్నవారికి ఇది ఒక దివ్య ఔషధం… ఒంట్లో కొవ్వు ఇట్లే కరుగుతుంది…?

Health Benefits Of Coffee : సాధారణంగా కొందరు కాఫీ ని ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు. కాఫీ శరీరానికి ఎంతో సహజమైన…

4 hours ago

Zodiac Signs : ఈ రాశుల వారికి 64 సంవత్సరాల తరువాత అఖండ ధనయోగం… శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన మాసం…?

Zodiac Signs : సంవత్సరంలో ని మాసాలలో పవిత్రమైన మాసం కార్తీక మాసంగా పేర్కొన్నారు. ఆ తరువాత మహావిష్ణువు జోష్ణ…

5 hours ago

Nabha Natesh : స్లిమ్‌గా మారిన న‌భా న‌టేష్.. క్యూట్ అందాల‌తో మెంటలెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ‌ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…

14 hours ago

Nara Lokesh : జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ నేతలు : నారా లోకేష్

Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…

15 hours ago

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మరో కీలక నిర్ణయం.. సంబరాలు చేసుకుంటున్న లబ్ధిదారులు..!

Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…

16 hours ago