Health Benefits in Beetroot Juice Recipe
Health Benefits : మన శరీరానికి ఆయువు రక్తం. వాహనాన్ని నడిచేందుకు ఇంధనం ఎంత ముఖ్యమో.. శరీరానికి రక్తం అంతే ముఖ్యం. శరీరంలోని అవయవాలు సక్రమంగా పని చేయాలంటే రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు బాగుండాలి. ఈ ప్రసరణ వ్యవస్థలో ఏమాత్రం తేడా వచ్చినా ఏదో ఒక సమస్యకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. రక్త ప్రసరణ వల్ల శరీరంలోని అవయవాలకు రక్తం అందించడం వల్ల జీవక్రియలు పనిచేయడానికి , అవయవాలకు అవసరం అయ్యే న్యూట్రీషియన్స్, విటమిన్స్ అందిస్తుంది. మరియు హార్మోనుల ఉత్పత్తికి మరియు శరీర ఉష్ణోగ్రతలు క్రమబద్దం చేయడానికి రక్తప్రసరణ ఎంతో అవసరం.మన శరీరంలో రక్తశుద్ధి చాలా అవసరం.
శరీరంలో రక్తం శుభ్రంగా లేకుంటే రక్తహీనత, అలసట, జ్వరం, కడుపునొప్పి, శ్వాస సంబంధిత రోగాలు ఏర్పడే అవకాశం ఉంది. బలహీనమైన రక్తప్రసరణ వల్ల శరీరంలో అవయవాలకు తక్కువ ఆక్సిజన్ మరియు పోషకాలు సప్లై అవుతాయి . దాంతో అలసిపోయినట్లు అనుభూతి కలుగుతుంది. బలహీనమైన రక్తప్రసరణ వల్ల శరీరం మొత్తానికి రక్త శుద్ది తక్కువగా ఉంటుంది. గ్యాస్ట్రోఇన్టెషనల్ కూడా బలహీనమైన రక్తప్రసరణ వల్ల జీర్ణక్రియ తగ్గుతుంది మరియు మలబద్దక సమస్యలకు దారితీస్తుంది. బ్రెయిన్ ఫంక్షన్స్ చురుగ్గా ఉండాలంటే, రక్తప్రసరణ మెరుగ్గా ఉండాలి . రక్తప్రసరణ మెరుగ్గా లేనట్లైతే అలసటకు గురిచేస్తుంది. ఏకాగ్రత ఉండదు మరియు మతిమరుపు వంటి లక్షణాలు ఎదుర్కోవల్సి వస్తుంది.
Health Benefits in Beetroot Juice Recipe
అయితే కొన్ని ఆహారపు అలవాట్లతో రక్తప్రసరణను మెరుగుపర్చవచ్చు. సోరకాయ, పూదీనా, కొత్తిమీర, తులసి ఆకులను మిక్స్ పట్టాలి. ఈ మిశ్రమాన్ని రోజు తాగడం వల్ల రక్తంలోని మలినాలు తొలగిపోయి రక్తప్రసరణ మెరుగవుతుంది. అలాగే ఎక్కువగా నీరు తాగాలి. ఆకు కూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.ఖర్జూరాన్ని తేనెలో మూడు రోజుల పాటు నానబెట్టి మూడు పూటలా తీసుకోవాలి. అలాగే బీట్‌రూట్ జ్యూస్‌తో పాటు బీట్‌రూట్‌తో చేసే వంటకాలను కూడా ఆహారంలో తీసుకోవాలి. దీంతో శరీరంలో రక్త ఉత్పత్తి, రక్త ప్రసరణ క్రమంగా జరుగుతుంది.
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…
Varalakshmi Kataksham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు పండితులు. ఇంకా,లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి…
Goji Berries : స్ట్రాబెర్రీ,చెర్రీ పండ్లు గురించి చాలామందికి తెలుసు.కానీ గోజీ బెర్రీల గురించి ఎప్పుడైనా విన్నారా... దీని గురించి…
This website uses cookies.