Categories: ExclusiveHealthNews

Health Benefits : ఈ ఆకులు తింటే ఆ స‌మ‌ర్థ్యం పెరుగుతుంది.. ఇంకా మ‌రెన్నో ప్ర‌యోజ‌నాలు.. ఎక్క‌డ క‌నిపించినా వ‌ద‌ల‌కండి ఈ మొక్క‌ని..

Advertisement
Advertisement

Health Benefits : రెడ్డి వారి నాను బాలు ఈ పేరు వినే ఉంటారు. ఈ మొక్క ఎక్కువ‌గా ప‌ల్లెటూర్ల‌లో ఇంటి ముందు మ‌ట్టిలో, పొలాల్లో, మ‌ట్టి గోడ‌ల‌పై, నీటి కాల్వ‌ల ప‌క్క‌న, గ‌ట్ల‌పైనా ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది. అయితే దీన్ని క‌లుపు మొక్క‌గా భావించి మ‌నం తొల‌గించేస్తాం.. కానీ ఈ మొక్క ఆయుర్వేద ప‌రంగా చేసే మేలు అంతా ఇంత కాదు.ఈ మొక్క శాస్త్రీయ నామం ఐపోర్బియా హిర్టా పిలుస్తారు. దీనిని పాలకాడ, నాగార్జుని, పచ్చబొట్లాకు, నానపాల అని కూడా అంటారు. సంస్కృతంలో దుగ్ధికా, హిందీలో దుగ్ధి అని కూడా అంటారు. ఆయుర్వేదం వంటి సాంప్రదాయక వైద్య విధానాల్లో ఈ మొక్కను ఆస్థమా వంటి శ్వాసకోశపు వ్యాధులకు, స్త్రీల ఆరోగ్య సమస్యలకు, ఉదరకోశపు వ్యాధులకు నివారణగా వాడతారు.

Advertisement

సన్నని కాండం గల వార్షికపు మొక్క. మొక్క అంతటా సన్న నూగు ఉంటుంది. ఆకులు కాండానికి ఇరువైపులా ఉంటాయి. మొక్క నుండి స్రవించే పాల లాంటి ద్రవంలో ఉన్న ఆల్కలాయిడ్లు, టర్పినాయిడ్లు మొదలైన పదార్ధాల వల్ల ఇది పశుగ్రాసంగా పనికిరాదు. సాధారణంగా ఇది కలుపు మొక్కగా పెరుగుతుంటుంది.ఈ మొక్క అనేక కంటి స‌మ‌స్య‌ల‌ను తొల‌గించి దృష్టిని పెంచ‌డంలో తోడ్ప‌డుతుంది. అలాగే శృం.. సార్థ్యాన్ని పెంచి సంతానానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ మొక్క స్త్రీ, పురుషుల‌కు య‌వ్వ‌నంగా క‌న‌ప‌డ‌టానికి, శ‌రీరంలో ఏర్ప‌డే క‌ణ‌తులు, గ‌డ్డ‌ల‌ను క‌రిగించ‌డానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ ఆకుల‌ను దంచి ర‌సంతీసి పూర్వ‌కాలంలో ప‌చ్చ‌బొట్లు వేయ‌డానికి వాడేవారంట‌.

Advertisement

Health Benefits in reddyvari nanubalu plant

ఈ ఆకుల క‌షాయాన్ని మొతాదులో తీసుకుంటే మ‌దుమేహం, క‌ఫం వ‌ల్ల వ‌చ్చే రోగాలు, పేగుల‌లో పుట్టే పురుగులు, బాక్టీరియా సంబంధిత రోగాలు, గొంతు సంబందిత రోగాలు, చ‌ర్మ‌వాధ్యులు, కంటి స‌మ‌స్య‌ల‌ను తొల‌గిస్తుంది. ఈ ఆకుల‌ను ప‌ప్పులో వేసుకుని తింటే బాలింత‌ల‌కు పాల ఉత్ప‌త్తి పెరుగుతుంది. ఈ మొక్క‌ను బాగా ఎండ బెట్టి పొడి చేసి నిల్వ చేసుకోవాలి. ప్ర‌తిరోజు భోజ‌నానికి అర‌గంట ముందు గ్లాసు వేడి నీటిలో ఈ పొడి క‌లుపుకుని తాగాలి. దీనివ‌ల్ల మ‌దుమేహం కంట్రోల్ అవుతుంది.

Advertisement

Recent Posts

Saturday : శనివారం రోజు ఈ వస్తువులు కొనుగోలు చేస్తున్నారా… కష్టాలను కొని తెచ్చుకున్నట్లే..!

Saturday : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హిందూమతంలో శనివారం శనీశ్వరుడికి అంకితం చేయబడింది. ఇక ఈ రోజున కర్మ ప్రదాత…

19 mins ago

Koratala Siva : నా ప‌ని నన్ను చేసుకోనివ్వ‌కుండా మ‌ధ్య‌లో వేళ్లు పెడితే ఇలానే ఉంట‌ది.. కొర‌టాల స్ట‌న్నింగ్ కామెంట్స్..!

Koratala Siva : మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ త‌ర్వాత ప‌లు సినిమాలు చేయ‌గా,అందులో విజ‌యం సాధించిన‌వి చాలా త‌క్కువే అని…

1 hour ago

Tirupati Laddu : ల‌డ్డూ సీక్రెట్ ఇప్పుడు చంద్ర‌బాబు బ‌య‌ట‌పెట్ట‌డం వెన‌క అంత స్కెచ్ ఉందా?

Tirupati Laddu : తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువుల కొవ్వా? ఆవు నెయ్యా? ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత…

2 hours ago

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌజ్‌లో దారుణాతి దారుణాలు.. అమ్మాయిల ప్రై… పా.. నొక్కుతూ..!

Bigg Boss Telugu 8  : ప్ర‌స్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 8 జరుపుకుంటున్న విష‌యం తెలిసిందే. ఎన్నో…

3 hours ago

Sleep : నిద్ర కూడా లివర్ ను దెబ్బతీస్తుంది అంటే నమ్ముతారా… అవునండి ఇది నిజం… పరిశోధనలో తేలిన షాకింగ్ విషయాలు ఏమిటంటే…??

Sleep : మనిషిని ఆరోగ్యంగా ఉంచటంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే లివర్…

4 hours ago

Free Gas Cylinder : ఆంధ్రప్రదేశ్ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం : అర్హత, ప్రయోజనాలు

Free Gas Cylinder : ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుదలతో పని చేస్తోంది. టిడిపి, జనసేన మరియు…

5 hours ago

Yoga : ఆఫీసుల్లో గంటలు తరబడి పని చేసేవారు చేయవలసిన యోగాసనాలు ఇవే…!

Yoga : ప్రస్తుతం చాలా మంది శారీరక శ్రమ చేసే ఉద్యోగం కంటే ఆఫీసులో ఒకే చోట కూర్చొని పనిచేస్తూ ఎక్కువ…

6 hours ago

RRB NTPC Recruitment : 11558 ఖాళీల కోసం దరఖాస్తుల ఆహ్వానం..అర్హత & చివరి తేదీ..!

RRB NTPC Recruitment : RRB రైల్వే నాన్-టెక్నికల్ పాపులర్ (NTPC) కేటగిరీల మొత్తం 11,558 పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను…

7 hours ago

This website uses cookies.