Almond Tea : నిత్యం ఒక కప్పు బాదం టీ తాగితే గుండె సమస్యలకు చెక్ పెట్టడమే కాదు… ఇంకా ఎన్నో ప్రయోజనాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Almond Tea : నిత్యం ఒక కప్పు బాదం టీ తాగితే గుండె సమస్యలకు చెక్ పెట్టడమే కాదు… ఇంకా ఎన్నో ప్రయోజనాలు…!

Almond Tea : కొందరైతే ఉదయాన్నే లేవగానే టీ తాగుతుంటారు. రోజంతా పనిచేసే అలిసిపోయిన వారికి ఉదయాన్నే లేచి కప్పు టీ తాగితే ఎంతో ప్రశాంతంగా ఉంటుందని చెప్తుంటారు. శరీరం మరింత అలసట అనిపిస్తుంది. సాధారణంగా టి అంటే ప్రతి ఒక్కరు తయారు చేసే విధంగా పాలు అందులోకి టీ పొడి చక్కర ఉపయోగిస్తారు. ఈ విధానం కంటే మరికొన్ని రకాల టీలు ఎలా తయారు చేయాలో వాటిని తీసుకోవడం వలన కలిగే లాభాలు ఓసారి తెలుసుకుందాం. […]

 Authored By jyothi | The Telugu News | Updated on :26 November 2023,7:00 am

ప్రధానాంశాలు:

  •  Almond Tea : నిత్యం ఒక కప్పు బాదం టీ తాగితే గుండె సమస్యలకు చెక్ పెట్టడమే కాదు... ఇంకా ఎన్నో ప్రయోజనాలు...!

  •  Health Benefits Of Almond Tea In Telugu

Almond Tea : కొందరైతే ఉదయాన్నే లేవగానే టీ తాగుతుంటారు. రోజంతా పనిచేసే అలిసిపోయిన వారికి ఉదయాన్నే లేచి కప్పు టీ తాగితే ఎంతో ప్రశాంతంగా ఉంటుందని చెప్తుంటారు. శరీరం మరింత అలసట అనిపిస్తుంది. సాధారణంగా టి అంటే ప్రతి ఒక్కరు తయారు చేసే విధంగా పాలు అందులోకి టీ పొడి చక్కర ఉపయోగిస్తారు. ఈ విధానం కంటే మరికొన్ని రకాల టీలు ఎలా తయారు చేయాలో వాటిని తీసుకోవడం వలన కలిగే లాభాలు ఓసారి తెలుసుకుందాం. బాదం టీ కావాల్సిన పదార్థాలు టీ పొడి బాదం పప్పులు, పాలు, నిమ్మరసం, చెక్కర ఎలా చేయాలో చూద్దాం.

ముందుగా నీటిని వేడి చేసి అందులో సన్నగా తరిగిన బాదం పప్పులు వేసి మరిగించాలి. మరిగించి తరువాత అందులో చక్కెర తేనె లేదా నిమ్మరసం కలిపి తాగితే ఎంతో రుచిగా ఉంటుంది. దాల్చిన చెక్క
టీ కి కావాల్సిన పదార్థాలు: దాల్చిన చెక్క, అల్లం ,నిమ్మ ఆకులు, పుదీనా ఆకులు… ఎలా చేయాలంటే ముందుగా ఒక గిన్నెలో మూడు కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించి ఆపై దాలిచిన చెక్క పొడి, అల్లం పేస్టు ఈ ఆకులు వేసి మరి కాసేపు బాగా మరిగించుకోవాలి. చివరగా నిమ్మరసం కలిపి పుదీనా ఆకులు పైన చల్లి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ టీ రోజు తాగితే గుండె సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. జీర్ణ సంబంధం సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది.

రోజంతా హుషారుగా పనులు చేసుకోవడానికి అవసరమైన శక్తి లభిస్తుంది. కాబట్టి బాదం టీ తాగి ఈ ప్రయోజనాలను పొందండి. ఈ విధంగా బాధ టీ తాగితే మన శరీరానికి అవసరమైన పోషకాలు అది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండుట వలన కణాలను ఆక్సీకరణ నష్టం నుండి నిరోధించడంలో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఒత్తిడి, డిప్రెషన్ ,తలనొప్పి, ఆందోళన, వంటి సమస్యలు లేకుండా మెదడును చురుగ్గా ఉంచడమే కాకుండా వయసు పెరిగే కొద్దీ వచ్చే అల్జీమర్ సమస్య నుంచి రక్షిస్తుంది…

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది