Detox Tea : ఆయుర్వేద డిటాక్స్ టీ, తో ఎన్ని లాబాలో తెలుసా….? ఈ వ్యాధులకు చెక్ పెటోచు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Detox Tea : ఆయుర్వేద డిటాక్స్ టీ, తో ఎన్ని లాబాలో తెలుసా….? ఈ వ్యాధులకు చెక్ పెటోచు…!

 Authored By ramu | The Telugu News | Updated on :13 December 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Detox Tea : ఆయుర్వేద డిటాక్స్ టీ, తో ఎన్ని లాబాలో తెలుసా....? ఈ వ్యాధులకు చెక్ పెటోచు...!

Detox Tea : మనకి ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్న మందులను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. కానీ ఇలా ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా దుష్ప్రభావాలు కలిగిస్తాయి. మీకు ఏదైనా సమస్య వస్తే తేలికగా ఇంట్లోనే చికిత్స చేసుకోవచ్చు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవటానికి ఆయుర్వేదిక్ టి తీసుకోవచ్చు. ఆయుర్వేద వైద్యురాలైన దీక్షా బావ సర్ ఇటీవల అనేక సమస్యలను కలిగించే ఆయుర్వేద డిటెక్స్ టీ గురించి చెప్పారు. అలాగే టీ ప్రయోజనాలు,దాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. ఆయుర్వేద టీ’ని సిసిఎఫ్టి అని కూడా అంటారు. జిలకర,కొత్తిమీర, సోంపుతో చేసిన టీ తాగడం వల్ల జీవ సమస్యలు కూడా తగ్గుతాయి. ఆరోగ్య నిపుణులు ఇటీలో కొన్ని ప్రయోజనాల గురించి వెల్లడించారు.

Detox Tea ఆయుర్వేద డిటాక్స్ టీ తో ఎన్ని లాబాలో తెలుసా ఈ వ్యాధులకు చెక్ పెటోచు

Detox Tea : ఆయుర్వేద డిటాక్స్ టీ, తో ఎన్ని లాబాలో తెలుసా….? ఈ వ్యాధులకు చెక్ పెటోచు…!

-వాపు నుండి ఉపశమనం
-అపాన వాయువును తగ్గిస్తుంది
– పేగు తిమ్మిరి నుంచి ఉపవాసమనం
-ఆకలిని ప్రేరేపిస్తుంది
– కడుపులో నొప్పిని తగ్గిస్తుంది వాంతులు వికారాలు తగ్గుతాయి
-పక్కలో చెక్కరసమతులు ఏం చేయటంలో సహకరిస్తుంది
– డిటాక్స్ కాలేయం, -మూత్రపిండాల ఆరోగ్యంగా ఉంటాయి
-మానసిక స్పష్టతను ప్రోత్సహించండి
-కొవ్వు కాలే అని ఉత్తమమైనది

Detox Tea ఆయుర్వేద టీ ని ఎలా తయారు చేయాలి

-ఫెన్నీల్ విత్తనాలు
-జీలకర్ర
-కొత్తిమీర గింజలు
ఈ టీ ‘ఎలా తయారు చేయాలి :
ఇడ్లీ తయారు చేసే విధానంలో ముందుగా ఒక జార్లో టీ’సిద్ధం చేయండి. ఇటీ తయారీ కోసం వస్తువులను సమాన పరిమాణంలో కలపండి. వాటిని గాజు పాత్రలో ఉంచండి. టీ చేయడానికి ఒక పాన్ లో ఒక లీటర్ నీటిని వేడి చేసి, ప్రతి వ్యక్తికి అనుగుణంగా 1 స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సోంపు, కొత్తిమీర వేసి కనీసం 7 నుంచి 10 నిమిషాలు వేడి నీటిలో ఉంచండి. మరిగిన తర్వాత వడగట్టి తాగాలి.
ఈ టీ తాగడానికి సరైన సమయం ఏది :
ఈ టీ ఎటువంటి సమయంలో తాగాలి అంటే,ఉదయం ఖాళీ కడుపుతో, తిన్నా ఒక గంట తర్వాత తీసుకోవచ్చు. అయినప్పటికీ మీరు మీ స్త్రీ జననేంద్రి నిపుణుని సంప్రదించకుండా గర్భధారణ సమయంలో దీన్ని తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే వెన్నెల గింజలు రుతుక్రమ ప్రవాహాన్ని ప్రేరేపిస్తాయి. లేదా రక్తం గడ్డ కట్టి సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తాయి

Advertisement
WhatsApp Group Join Now

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది