Categories: ExclusiveHealthNews

Health Benefits : మరిగించిన నిమ్మకాయ నీరు వలన ఇన్ని లాభలా… ఈ టైంలో మరీ మంచిది…!!

Health Benefits : నిమ్మకాయ వలన ఎన్ని లాభాలు ఉన్నాయో చాలామందికి తెలిసే ఉంటుంది. నిమ్మకాయలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది.. నిమ్మరసంలో తేనె కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు తొందరగా కరిగిపోవడంతో పాటు శరీరం డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. అదేవిధంగా మరిగించిన నిమ్మకాయ నీటిని తీసుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నవి.. ఆరోగ్యం నుండి మొండి మచ్చల వరకు నిమ్మకాయలు గొప్ప ఉపయోగాలు ఉంటాయి. కొంతమంది ఉదయాన్నే నిమ్మరసం తాగే అలవాటు కూడా ఉంటుంది. ఒక చిన్న నిమ్మకాయ పెద్ద సమస్యను తగ్గించగలదు. అదనంగా నిమ్మకాయలో విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. నిమ్మరసంలో ఉప్పు వేసుకుని తీసుకోవచ్చు.. అయితే మీరు ఎప్పుడైనా నిమ్మకాయని మరిగించి దాని రసం తీసుకున్నారా.? దాని ఉపయోగాల గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు.

మరిగించిన నిమ్మకాయ నీటిని తీసుకోవడం మొదలుపెట్టండి. దీన్ని తీసుకోవడం వలన జీర్ణం వ్యవస్థ ను, చర్మ సంబంధ సమస్యలు తగ్గిపోతాయి. అలాగే ఉడకబెట్టిన నిమ్మకాయ నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉదయం పరిగడుపున ఉడికించిన నిమ్మరసం తీసుకుంటే శరీరాన్ని మరింత మేలు జరుగుతుంది. నీటిని మరిగించి అందులో సగం నిమ్మకాయను పిండుకోవాలి. కాసేపు మరిగించిన తర్వాత దానిని తీసి చల్లార్చిన తర్వాత తీసుకోవాలి. ఈ నిమ్మకాయ నీటిని నుండి మీరు చాలా ఆరోగ్య ఉపయోగాలు పొందుతారు. వేడి నిమ్మరసం చేయడానికి మీరు మరొక పద్ధతిని కూడా పాటించవచ్చు. ఒక గిన్నెలో నీటిని మరిగించి శుభ్రంగా కడిగిన ఆరు నిమ్మకాయలు వేయాలి కనీసం ఐదు నిమిషాల పాటు మరిగించాలి. అది చల్లారిన తర్వాత మీరు దానిని తీసుకోవచ్చు.  ఇది మీరు నిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మ సంబంధతిత సమస్యలు ను కూడా నయం చేస్తుంది.

Health Benefits of boiled lemon water

అలాగే మీ ముఖంపై మచ్చలతో ఇబ్బంది పడుతుంటే నిమ్మరసం నీరు వాటిని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. మరిగించిన నిమ్మరసం శరీరంలో శక్తిని పెంచుతుంది. అదేవిధంగా ఇది వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడంలో బాగా ఉపయోగపడుతుంది. దీనిలో విటమిన్ సి శరీరాన్ని డిటాక్షన్ పై చేయడం వలన రోగ నిరోధక శక్తి బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. కరోనా యొక్క కొత్త వైవిధ్యాలను తగ్గించడానికి మీరు ఇంట్లోనే ఉండి మీ రోగనిరోధక శక్తిని బలోపితం చేసుకోండి. నిమ్మరసంతో మరిగించిన నిమ్మరసం తీసుకోవడం వలన బరువు తగ్గుతారు. నిమ్మరసంలో తేనె కలిపి తీసుకోవడం వలన శరీరంలోని కొవ్వు త్వరగా కరుగుతుంది. అలాగే శరీరం డిహైడ్రేషన్ నుంచి బయటపడుతుంది. అలాగే ఉడికించిన నిమ్మకాయ నీటిని తీసుకోవడం వలన బీపీ కంట్రోల్ లో ఉంటుంది.

Share

Recent Posts

Fruit Juice : ఈ వ్యాధులను తరిమి కొట్టగలిగే దివ్య ఔషధం … ఉత్తరాకాండలో మాత్రమే దొరికే అడవి పండు…?

Fruit Juice : ప్రకృతి నుంచి లభించే పండ్లు ఎన్నో ఉన్నాయి. అందులో ఆరోగ్యకరమైన పండ్లు మరెన్నో. అలాంటి పండ్లలో…

31 minutes ago

Perni Nani : మాజీ మంత్రి పేర్ని నానికి అరెస్ట్ వారెంట్‌.. నిజ‌మేనా..?

Perni Nani  : ఏపీలో వైసీపీ మాజీ మంత్రి, ఆ పార్టీ కీలక నేత అయిన పేర్ని నానికి ఇవాళ…

2 hours ago

Zodiac Signs : గురు ఆదిత్య రాజయోగం వ‌ల్ల ఈ మూడు రాశుల‌కు డ‌బ్బే డ‌బు..!

Zodiac Signs : గ్రహాలన్నీ ఒక నిర్దిష్ట సమయంలో సంచారం చేస్తుంటాయి. సంచారం ఒక రాశి నుంచి మరొక రాశి…

3 hours ago

Revanth Reddy : రోడ్డు మీద అరిచే ప్రతి కుక్కని మనం రాయితో కొట్టలేం.. రేవంత్ రెడ్డి ఘాటు కామెంట్స్

Revanth Reddy : బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇవాళ ఏసీబీ విచారణకు హాజరయ్యారు.. ఈ నేపధ్యంలో ప్రభుత్వంపై ఘాటు విమర్శలు…

11 hours ago

KTR : పెడితే గిడితే 15 రోజులు జైలులో పెడతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు.. కేటీఆర్ సంచ‌ల‌న‌ కామెంట్స్.. వీడియో !!

KTR  : ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణ అనంతరం మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

12 hours ago

Health Benefits : మీ భాగస్వామితో వారానికి ఇన్నిసార్లు చేశారంటే గుండెపోటు వచ్చే ప్రమాదం… జాగ్రత్త సుమా…?

Health Benefits : శారీరక సంబంధం,భాగస్వామితో నిరంతరం శారీరకంగానూ, మానసికంగానూ ప్రశాంతతను ఇస్తుందని తరచూ నమ్ముతుంటారు. ఇంకా శారీరకంగా ఆరోగ్యంగా…

13 hours ago

Heroine : స్టార్ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్.. అత‌నితో బ‌లవంతంగా లిప్ కిస్ చేయించారు..!

Heroine : ఇటీవ‌లి కాలంలో న‌టీన‌టులు ముద్దు సీన్లలో నటించడానికి ఏ మాత్రం మొహ‌మాట‌ప‌డ‌డం లేదు. సీన్ డిమాండ్ చేసి…

14 hours ago

Etela Rajender : తెలంగాణ‌కి కాళేశ్వరం అద్భుతం వ‌రం.. ఈట‌ల కామెంట్స్ వైర‌ల్

Etela Rajender : తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుత వరమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కొనియాడారు. ఈ ప్రాజెక్టు…

15 hours ago