
Chia Seeds : ప్రతిరోజు ఒక స్పూన్ ఈ గింజల్ని తిన్నారంటే... మీ ఎముకలు ఉక్కే.. పాల కంటే 8 రేట్లు బలమట...?
Chia Seeds : దృఢంగా ఉండాలంటే ఎక్కువగా పాలు, గుడ్లు తీసుకుంటూ ఉంటారు. నీ ఎముకలు బలంగా ఉండడానికి ఆయుర్వేదం మరొక గింజల్ని సిఫారసు చేస్తుంది. గింజల్లో పాల కంటే కూడా 8 రెట్లు కాల్షియం కలిగి ఉంటుందని. శరీరానికి కాల్షియం చాలా అవసరం. ఎముకలకు బలమైన ఆహారం కాల్షియం. కాల్షియం లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా లభించే ఆహారం చియా సీడ్స్. క్యాల్షియం ఇస్తే ఎముకలు బలహీనంగా తయారవుతాయి. అంతేకాదు, దీర్ఘకాలంగా కాల్షియం లోపిస్తే ఎముకలు పెలుసు భారీ, బోల్ ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, పాల ఆధారిత పదార్థాలను పుష్కలంగా తీసుకోవాలి అని చెబుతున్నారు.ఎముకలను ఎప్పుడూ బలంగా ఉంచడానికి ఆయుర్వేదం సిఫారసు చేసిన గింజలను తీసుకోవాలని చెబుతున్నారు. ఈ గింజల్లో పాలకంటే 8 రెట్లు కాల్షియం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ చియా గింజల ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
Chia Seeds : ప్రతిరోజు ఒక స్పూన్ ఈ గింజల్ని తిన్నారంటే… మీ ఎముకలు ఉక్కే.. పాల కంటే 8 రేట్లు బలమట…?
చియా విత్తనాలలో ప్రోటీన్ కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు కూడా అధికంగా ఉంటాయి. రాజ్ గీర విత్తనాలలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మారుస్తుంది.ఇందులో కాల్షియంతో పాటు ఐరన్ కూడా ఉంటుంది. గుమ్మడి గింజల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఒకటి నుండి రెండు స్పూన్ల గుమ్మడి విత్తనాల్లో గ్లాసుడు పాలలో ఉన్న కాల్షియంకు సమానం అని చెబుతున్నారు. వీటిని రాత్రి సమయంలో నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
మునగాకులలో ఐరన్ అధికంగా ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఐరన్ మాత్రమే కాదు కాల్షియం కూడా అధికంగా ఉంటుంది.మునగాకుల్లో పాలకంటే 10 రెట్లు కాల్షియం ఉంటుంది. కాల్షియం లేక బాధపడేవారు కాల్షియం సమృద్ధిగా అందాలంటే, ప్రతి రోజు ఒక స్పూన్ తెల్ల నువ్వులు తినడం చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒక స్పూన్ నువ్వుల్లో గ్లాసులు పాలకంటే 8 రెట్లు ఎక్కువ కాల్షియం లభిస్తుంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.