Dried Apricots : ఈ రకమైన డ్రై ఆఫ్రికాట్లు పోషకాలు అధికంగా ఉంటాయి. వాటి వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే. వీటిని నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోతాయి. చాలా రుచిగా కూడా ఉంటాయి. వీటిలో పోషక విలువలు కూడా అంతే మంచిది. ఈ డ్రై ఆఫ్రికాట్లు పోషకాల విషయంలో జీడిపప్పు, బాదం పప్పుల కంటే తక్కువేమీ కాదని ఆహార నిపుణులు తెలిపారు. ఎండిన ఆప్రికాట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఎండిన ఆప్రికాంట్లు చాలా రుచిగా ఉంటాయి. పోషకాలతో కూడా నిండి ఉంటుంది. ఇది చూడడానికి చిన్న పండులా ఉన్న దీనిలో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. రకాలుగా మనకి మేలు చేస్తుంది. ఇది ఐరన్ లోపంతో ఉన్నవారికి ఎండిన ఆఫ్రికాండ్లు తినడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.
ఈ ఆప్రికాండలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. కావున కంటిచూపుకి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఆఫ్రికాట్ లో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. పేగులను శుభ్రం చేస్తుంది. నాగ శరీరంలో పేరుకుపోయిన చెడుకొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఆఫ్రికాట్ ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండెను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఈ ఆఫ్రికాట్ లో బోలెడన్ని పోషక విలువలతో పాటు రుచిని కూడా కలిగి ఉంటుంది. ఇoదులో ఎన్నో ఆరోగ్యపరంగా ప్రయోజనాలు మరియు పోషక విలువలు కలిగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గోల్డెన్ యెల్లో కలర్, లో ఉండే ఈ పండులో విటమిన్ ఏ,బీటా కెరోటిన్,ఇతర కెరోటినోయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి కంటిని ఆరోగ్యంగా ఉంచుటలో ఉపయోగపడతాయి.
ఆఫ్రికాట్లలో మాక్యులర్ డిజె నరేష్ న్, కంటి శుక్లాం వంటి వివిధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఆప్రికాట్లు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఆప్రికాట్లలో ఫ్లేవ్ నాయిడ్స్, ఫినోలిక్ ఆమ్లాలు, కెరోటి నాయుడులు, అస్ఫోలి ఫెనాన్స్ వంటివి మీద ఫైటో కెమికల్స్ ఉన్నాయి. ఆఫ్రికాట్ లో ఉండే ఫైటో కెమికల్స్ వాటికి మంచి రంగు, రుచి, పోషక విలువలు అందిస్తాయి. వీటిని తాజాగా తినడమే కాదు డ్రై ఫ్రూట్స్ గా కూడా చేసుకొని తింటారు.
ఎండిన ఆఫ్రికాలో పొటాషియం, అలాగే విటమిన్లు, ఐరన్ లు పుష్కలంగా ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి . శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మంచి కొలెస్ట్రాల్ ను ప్రేరేపించేందుకు దోహదపడుతుంది. కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలను బలంగా మారుస్తాయి. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒకటి లేదా రెండు ఆఫ్రికాట్లను నానబెట్టి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆఫ్రికాట్లలో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల ఎర్ర రక్త కణాలు ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. తద్వారా ఎనిమియా అనే రక్తహీనత సమస్య నుంచి బయటపడేస్తుంది. జీర్ణ వ్యవస్థ సమస్యలను తగ్గిస్తుంది. తద్వారా ప్రేగులు శుభ్రం చేయబడతాయి. ఎముకలను బలోపేతం చేస్తాయి. తొందరగా వృద్ధాప్య ఛాయలు దరి చేరవు. చర్మం నిగారింపుతో కాంతివంతంగా తయారవుతుంది. ప్రతిరోజు ఒకటి లేదా రెండు డ్రైవ్ రికార్డులను నానబెట్టి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఈ ఆప్రికాట్లను డ్రై ఫ్రూట్స్ అని కూడా అంటారు.
Lemon Water : మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే సి, విటమిన్ చాలా అవసరం. ఈ స్వీయ విటమి నువ్వు…
Zodiac Sign : నవగ్రహాలైన 9 గ్రహాలలో కీలకమైన గ్రహం శుక్ర గ్రహం. ఈ యొక్క శుక్రుడు ఐశ్వర్యానికి, లగ్జరీ…
ONGC : ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ .. భారీ అప్రెంటిస్ నోటిఫికేషన్…
Zodiac Sign : రాబోయే సంవత్సరంలో ఐశ్వర్య ని తెచ్చి పెట్టే రాశులు ఏమిటో, అలాగే కీలక గ్రహాల సంచారం…
Anchor Suma : బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కనకాల అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తన వాక్ చాతుర్యంతో ఎన్నో…
Vishnu Priya : స్టార్ యాంకర్ విష్ణు ప్రియ బిగ్ బాస్ తర్వాత పెద్దగా కనిపించట్లేదు. హౌస్ లో ఆమె…
Manmohan Singh Passed Away : ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన మన్మోహన్ సింగ్..…
Sonu Sood : సమాజ సేవ చేయడానికి ఎలాంటి అధికారం లేదా పదవి అవసరం లేదని ప్రూవ్ చేశారు నటుడు…
This website uses cookies.