Categories: HealthNews

Bitter Gourd : కాకరకాయ తింటే ఇన్ని ప్రయోజనాల… ముఖ్యంగా అలాంటి వారికి…!

Bitter Gourd : కాకరకాయలు అనేక రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అందుకే దీనిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరానికి మంచి ప్రయోజనాలను అందిస్తుంది. కాబట్టి కాకరకాయను తినాలి అని పోషకాహార నిపుణులు మరియు వైద్యులు చెబుతున్నారు. అలాగే కాకరకాయలో విటమిన్ A , B ,C, E , పొటాషియం జింక్ మరియు అనేక రకాల పోషకాలు ఉంటాయని నిపుణులు తెలియజేస్తూన్నారు. అలాగే కాకరకాయ రక్తంలో ఉండే చక్కెరను నియంత్రించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. డయాబెటిక్ పేషెంట్స్ తప్పనిసరిగా వారి రోజువారి ఆహారంలో కాకరకాయను తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి మరియు నియత్రించడంలో సహాయపడే ఇన్సులిన్ స్రావాన్ని పెంచడం జరుగుతుంది. కాకరకాయని జ్యూస్ చేసి ప్రతిరోజు తీసుకోవడం వలన జీర్ణక్రియ రేటుని కూడా పెంచుతుంది.

అలాగే ఆకలిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులొ పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వలన క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అయితే ఇది జీర్ణ క్రియతో పాటు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. కాకరకాయ రసం తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడంతో పాటుగా జీర్ణ ఎంజేమ్స్ ల ఉత్పత్తికి సహాయపడుతుంది. అలాగే కాకరకాయలు విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఈ కాకరకాయ రసం దగ్గు జలుబు ఫ్లూ అంటే ఇన్ ఫెక్షన్ ల సమస్యల నుంచి పోరాడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ఇందులో ఉండటం వలన వైద్యులు కూడా దీనిని పిల్లలకు సిఫారసు చేస్తున్నారు. ఈ కాకరకాయ వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. దీనిని తినడం వలన కామెర్లు హైపర్ టైటిల్ కాలయానికి మేలు చేస్తుంది.

Bitter Gourd : కాకరకాయ తింటే ఇన్ని ప్రయోజనాల… ముఖ్యంగా అలాంటి వారికి…!

అలాగే వృద్ధులలో కీళ్ల నొప్పులు వాపులను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే విటమిన్లు పుష్కలంగా ఉన్నందున చర్మ ఆరోగ్యం మొటిమలు పొడి చర్మం వంటి సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం. కాకరకాయ తినడం వలన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే పరాన జీవుల నుండి రక్షిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్ యాంటీ ఇన్ఫ్లమెంటరీ మరియు పరాన జీవి లక్షణాలు అద్బుతమైన మూలంగా చెప్పుకోవచ్చు.

Share

Recent Posts

Kalpika Ganesh : ప‌బ్‌లో గొడ‌వ‌.. అస‌లు ఇదంతా ఎందుకు చేసిందో చెప్పి విమ‌ర్శ‌ల‌పాలైందిగా..!

Kalpika Ganesh : సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారికి నటి కల్పిక సుప‌రిచిత‌మే. రెగ్యులర్ గా తన ఫోటోలు,…

4 hours ago

Jabardasth varsha : జ‌బ‌ర్ధ‌స్త్ వ‌ర్ష ఫొటోల‌తో ఇలా పిచ్చెక్కించింది ఏంటి.. ఒక్కో ఫొటో మైండ్ బ్లాక్ చేస్తుంది

jabardasth varsha : దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు బుల్లితెరపై సత్తా చాటుతూ.. నెంబర్ వన్ కామెడీ షోగా ఓ…

5 hours ago

One Plus 12 Phone : భారీ డిస్కౌంట్‌కి వ‌న్‌ప్లస్ 12.. ఫీచ‌ర్స్ ఏంటంటే..!

One Plus 12 Phone ప్రస్తుతం అమెజాన్‌ లో తగ్గింపు ధరకు వన్‌ప్లస్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ను కొనుగోలు చేయవచ్చు.…

6 hours ago

Daughter In Law : ఇలాంటి కోడలు ఇలా ఉంటే మీ ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు..!

Daughter In Law : ప్రతీ కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకుని, మానసికంగా సమతుల్యంగా ఉంటేనే కుటుంబంలో ఆనందం, శాంతి…

7 hours ago

Business : ఇంట్లో ఉంటూనే లక్షలు సంపాదించే అవకాశం.. అయితే ఈ వ్యాపారం మొదలుపెట్టండి..!

Business  : నిత్య జీవితంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిలో విసిగి పోతున్నవారికి, తమ స్వంతంగా…

8 hours ago

Good News : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న పెన్షలు

Good News : త్వరలో కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ సంఘం ఏర్పాటుపై…

9 hours ago

Ration : గుడ్‌న్యూస్‌.. రేషన్ కు బదులు డబ్బులు.. ఏపీ సర్కార్ సరికొత్త ఆలోచన

Ration  : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పాలన సాగిస్తోంది. ఇందులో…

10 hours ago

Preity Zinta : అతడికి క‌న్ను గీటిన ప్రీతి జింతా.. కేక పెట్టిస్తున్న వీడియో

Preity Zinta : శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో సంచ‌ల‌న విజ‌యం సాధించింది పంజాబ్ జ‌ట్టు. ఆ విజ‌యంతో పంజాబ్…

11 hours ago