Bitter Gourd : కాకరకాయ తింటే ఇన్ని ప్రయోజనాల… ముఖ్యంగా అలాంటి వారికి…!
Bitter Gourd : కాకరకాయలు అనేక రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అందుకే దీనిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరానికి మంచి ప్రయోజనాలను అందిస్తుంది. కాబట్టి కాకరకాయను తినాలి అని పోషకాహార నిపుణులు మరియు వైద్యులు చెబుతున్నారు. అలాగే కాకరకాయలో విటమిన్ A , B ,C, E , పొటాషియం జింక్ మరియు అనేక రకాల పోషకాలు ఉంటాయని నిపుణులు తెలియజేస్తూన్నారు. అలాగే కాకరకాయ రక్తంలో ఉండే చక్కెరను నియంత్రించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. డయాబెటిక్ పేషెంట్స్ తప్పనిసరిగా వారి రోజువారి ఆహారంలో కాకరకాయను తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి మరియు నియత్రించడంలో సహాయపడే ఇన్సులిన్ స్రావాన్ని పెంచడం జరుగుతుంది. కాకరకాయని జ్యూస్ చేసి ప్రతిరోజు తీసుకోవడం వలన జీర్ణక్రియ రేటుని కూడా పెంచుతుంది.
అలాగే ఆకలిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులొ పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వలన క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అయితే ఇది జీర్ణ క్రియతో పాటు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. కాకరకాయ రసం తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడంతో పాటుగా జీర్ణ ఎంజేమ్స్ ల ఉత్పత్తికి సహాయపడుతుంది. అలాగే కాకరకాయలు విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఈ కాకరకాయ రసం దగ్గు జలుబు ఫ్లూ అంటే ఇన్ ఫెక్షన్ ల సమస్యల నుంచి పోరాడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ఇందులో ఉండటం వలన వైద్యులు కూడా దీనిని పిల్లలకు సిఫారసు చేస్తున్నారు. ఈ కాకరకాయ వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. దీనిని తినడం వలన కామెర్లు హైపర్ టైటిల్ కాలయానికి మేలు చేస్తుంది.
అలాగే వృద్ధులలో కీళ్ల నొప్పులు వాపులను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే విటమిన్లు పుష్కలంగా ఉన్నందున చర్మ ఆరోగ్యం మొటిమలు పొడి చర్మం వంటి సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం. కాకరకాయ తినడం వలన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే పరాన జీవుల నుండి రక్షిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్ యాంటీ ఇన్ఫ్లమెంటరీ మరియు పరాన జీవి లక్షణాలు అద్బుతమైన మూలంగా చెప్పుకోవచ్చు.