Ghee : ప్రతిరోజు నెయ్యి తీసుకుంటే ఎన్ని లాభాలో...!
Ghee : వర్షాకాలం వచ్చిందంటే అనేక ఆరోగ్య సమస్యలను తీసుకువస్తుంది. ఈ సమయంలోనే ఆరోగ్య పై దృష్టి పెట్టాలి. అయితే ఈ సీజన్ లో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఈ ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుని ఇమ్యూనిటీ బలాన్ని పెంచుకోవాలి. అందులో ముఖ్యమైనది నెయ్యి. దీనిని ప్రతిరోజు వన్ టీ స్పూన్ తీసుకోవడం వలన అనేక రకాల ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…..
ఇమ్యూనిటీ పెరగాలంటే నెయ్యిని తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే నెయ్యిలో కొవ్వులు కరిగించే విటమిన్ డీ , కే ,ఈ ఉంటాయి. అదేవిధంగా నెయ్యిలో యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ మరియు ఆంటీ బ్యాక్టీరియల్ వంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే నెయ్యి ఇతర ఆహార పదార్థాల నుంచి పోషకాలను గ్రహించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు.
ఈ సీజన్ లో జీర్ణ సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే గ్యాస్ , అసిడీటీ వంటి సమస్యలకు నెయ్యి గొప్ప ఔషధంగా చెప్పుకోవచ్చు. ఉదయం గ్లాస్ గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తీసుకుంటే మలబద్ధకం తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుంది . అదేవిధంగా ఇందులో ఉండే బ్యుట్రిక్ యాసిడ్ ను పెద్ద పెగు కణాలు తమకు ఇష్టమైన శక్తివనరుగా వాడడం జరుగుతుంది.
Ghee : ప్రతిరోజు నెయ్యి తీసుకుంటే ఎన్ని లాభాలో…!
జుట్టు చర్మానికి నెయ్యి చాలా మంచిది. ఇది వర్ష కాలంలో చాలా ఉపయోగపడుతుంది. నెయ్యిని తీసుకోవడం వలన జ్ఞాపకశక్తి పెరగడానికి హెల్ప్ అవుతుంది. ఇది ముఖ్యంగా పిల్లల జ్ఞాపకశక్తిని బాగా మెరుగుపరుస్తుంది. అలాగే నెయ్యిని తీసుకోవడం వలన బరువు తగ్గుతారు. ఇక నెయ్యిలో మంచి ఫ్యాట్స్ ఉంటాయి. అయితే ఆరోగ్యానికి ఎంత మంచిది అయినప్పటికీ ఎక్కువ మోతాదులు తీసుకుంటే మాత్రం కచ్చితంగా హాని జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఆహారమైన మితంగా తీసుకోవడం మంచిది.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.