Categories: HealthNews

Moong Sprouts : పరిగడుపున మొలకెత్తిన పెసర్లను తీసుకోండి… ఈ సమస్యలకు చెక్ పెట్టండి…

Moong Sprouts :  ఉదయాన్నే ఖాళీ కడుపుతో మొలకెత్తిన పెసలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే ఈ మొలకెత్తిన పెసర్ల లో యాంటీ ఆక్సిడెంట్లు, క్లోరోఫిల్,విటమిన్ సి అనేది అధిక మోతాదులో ఉంటాయి. ఈ మొలకెత్తినటువంటి పెసలను మన బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాక ఇది మన శరీరాన్ని నిర్వేషికరణ చేసేందుకు కూడా ఎంతో సహాయం చేస్తుంది.అంతేకాక జీర్ణ వ్యవస్థను కూడా ఎంతో బలోపెతం చేస్తుంది. ఈ మొలకెత్తిన పెసలు లో ఐరన్ అధికంగా ఉంటుంది. అలాగే మన శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం కూడా పెరుగుతుంది. దీని వలన రక్త హీనత సమస్య అనేది తగ్గుతుంది.ఈ మొలకెత్తిన పెసల లో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. ఇది మన జీర్ణ వ్యవస్థను బలంగా చేయడానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఎసిడిటీ, కడుపునొప్పి లాంటి జీర్ణ సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది.ఇది జీవక్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది.అంతేకాక చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మొలకెత్తిన పెసర్లతో రక్త ప్రసరణ అనేది ఎంతో మెరుగ్గా ఉంటుంది. అలాగే రక్తం గడ్డ కట్టే సమస్య నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది అని పరిశోధకులు తెలిపారు…

ఈ పెసరపప్పులో మన శరీరానికి ఎంతో అవసరమైనా అమైనో ఆమ్లాలు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. అంతేకాక దీనిలో ప్రోటీయోలైటిక్ ఎంజైమ్స్ కూడా దీనిలో ఉన్నాయి. ఈ పెసరపప్పు అనేది అలసటను పోగొట్టేందుకు మరియు మంచి నిద్రకు ఎంతో మేలు చేస్తుంది. వీటితోపాటు మొలకెత్తిన పెసర గింజలను కూడా తినవచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఈ మొలకెత్తిన పెసరపప్పును తీసుకోవటం వలన ఎన్నో లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.మొలకెత్తినటువంటి ఈ పెసర పప్పు చర్మ సంరక్షణకు కూడా ఎంతో మేలు చేస్తుంది…

Moong Sprouts : పరిగడుపున మొలకెత్తిన పెసర్లను తీసుకోండి… ఈ సమస్యలకు చెక్ పెట్టండి…

ప్రతినిత్యం ఉదయాన్నే మొలకెత్తిన పెసరపప్పులను తీసుకోవడం వలన మన చర్మం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మొలకెత్తిన పెసలను తీసుకోవడం వలన వృద్ధాప్య ఛాయాలను కూడా దూరం చేస్తుంది. అలాగే మన చర్మాన్ని యవ్వనంగా ఉంచేలా సహాయం చేస్తుంది. ఈ మొల కెత్తిన పెసల లో విటమిన్ ఏ అనేది అధికంగా ఉంటుంది. ఇది మన కళ్ళకు ఎంతో మేలు చేస్తుంది.దీనిని మన రోజు వారి ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే కంటి చూపు ఎంతో మెరుగుపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ మొలకెత్తిన పెసలు ఎంతో మంచిది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నది. ప్రతిరోజు గొప్పెడు వీటిని తీసుకున్నట్లయితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే శరీర లోపలి భాగాలను ఎంతో శక్తివంతం చేస్తుంది. ఈ మొలకెత్తిన పెసర్లు గర్భిణీలకు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. అంతేకాక అధిక బరువుతో ఇబ్బంది పడే వారికి ఈ మొలకెత్తిన పెసర్లు బరువు తగ్గేందుకు ఎంతో సహాయం చేస్తుంది. అలాగే శరీరంలో కొవ్వు పెరగకుండా కూడా చూస్తుంది….

Recent Posts

New Villain : టాలీవుడ్‌కి కొత్త విల‌న్.. ఎవ‌రు ఈ ర‌ఘువ‌రన్..!

New Villain : ఈ మ‌ధ్య సినీ పరిశ్ర‌మ‌కి కొత్త న‌టీన‌టులు ప‌రిచ‌యం అవుతున్నారు. కుబేర‌ లో న‌టించిన విల‌న్…

21 minutes ago

Surveyor Tejeshwar : వీడి మోజులో పడే కట్టుకున్న బంగారం లాంటి భర్తను చంపిన ఐశ్వర్య..!

Surveyor Tejeshwar : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న గంటా తేజేశ్వర్ హత్య కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…

1 hour ago

Neelima : “నిత్య పెళ్లికూతురు” ప్రచారంలో అసలు నిజమే లేదు.. 12 పెళ్లిళ్ల పై నీలిమ క్లారిటీ ..! వీడియో

Neelima  : అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ పై సోషల్ మీడియాలో “…

2 hours ago

Neelima : రెండేళ్లలో 12 పెళ్లిళ్లు చేసుకున్న నీలిమ.. విడాకులు తీసుకున్న వారే టార్గెట్..!

Neelima : రామచంద్రపురం పట్టణంలో ఒక మహిళ 12 పెళ్లిళ్లు చేసిన వార్త స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. నీలిమ…

3 hours ago

8 Vasantalu Movie : ప‌విత్ర కాశీలో క‌బేళాలా.. ఆ కులం వాళ్ల‌తోనే ఎందుకు రేప్ చేయించారు ? వీడియో

8 Vasantalu Movie : తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 8 వ‌సంతాలు. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి…

4 hours ago

Farmer : రైతులకు గుడ్‌న్యూస్‌.. అకౌంట్‌లో 90,000..!

Farmer : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అనేక రకాలుగా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా…

5 hours ago

Daughter : చాకలి ఐలమ్మ మునిమనవరాలు.. లవర్ కోసం కన్న తల్లిని అతి కిరాతకంగా చంపేసింది..!

Daughter  : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ…

6 hours ago

Eating 2 Apples : ప్రతిరోజు 2 యాపిల్ని… ఒక నెల రోజులు పాటు తినండి… ఆ తరువాత మీరు ఆశ్చర్యపోతారు…?

Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…

7 hours ago