
health benefits of Most Powerful Parsley Leaf
Health Benefits : చాలామందికి ఈ పార్స్లీ ఆకు Parsley Leaf గురించి తెలిసి ఉండదు.. ఈ ఆకు కొత్తిమీర లాగానే వంటల్లో వాడుతూ ఉంటారు. ప్రతి వంటలోను, వెజిటేబుల్స్ సలాడ్ లోను జ్యూసీలలోను కూడా వేసుకుంటారు. దేనిలో వాడినా కానీ దీని టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిలో గొప్ప పోషకాలు ఉంటాయి. కావున రోజు ఆహారంలో దీనిని వాడితే చాలా మేలు చేస్తుంది. అటువంటి పార్స్లీ ఆకులు కొత్తిమీర లాగానే వాడడం వలన ఎటువంటి లాభాలు ఉన్నాయో చూద్దాం.. 100 గ్రాముల పార్సిల్ ఆకును తింటే దానిలో నీరు 77.7 గ్రాములు, అలాగే ప్రోటీన్ 2.9 గ్రాములు ఫైబర్ 3.3g.
కార్బోహైడ్రేస్ 6.3 గ్రాములు ఫ్యాట్ 0.7 గ్రాములు విటమిన్ కె 1640 మైక్రో గ్రాములు ఐరన్ 6 మిల్లి గ్రాములు విటమిన్ సి 130. అన్ని కూడా ఇంటర్నేషనల్ యూనిట్స్ దీనివలన కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. ఇది చాలా చాలా అధిక ప్రోటీన్లను అందిస్తుంది. క్యాల్షియం 140 మిల్లీ గ్రాములు అలాగే శక్తి విషయానికి వస్తే 36 క్యాలరీల ఎనర్జీని ఇస్తుంది. కావున దీన్ని చాలా పోషకాలు పోకుండా సులభంగా తీసుకోవచ్చు. 2010 జపాన్ కోలా బరేటివ్ స్టడీ గ్రూప్ వారు 50వేల మంది మీద ఈ పార్స్లీ ఆకును నిత్యం బాగా తీసుకోవచ్చని ఆధ్యాయంలో తెలిపారు..
health benefits of Most Powerful Parsley Leaf
అలాగే 38 శాతం గుండె జబ్బులు Heart diseases మరియు బ్రెయిన్ స్ట్రోక్ Brain stroke లాంటివి రాకుండా ఈ ఆకు కాపాడుతుందని నిరూపించడం జరిగింది. పాలల్లో ఎంతయితే కాల్షియం ఉంటుందో ఈ పార్స్లీ ఆకులో కూడా అంతే క్యాల్షియం ఉంటుంది. విటమిన్ కే అనేది తీసుకున్న ఆహారంలో ఉండే కాలుష్యాన్ని ఎముకలు bones పట్టేటట్టు చేస్తుంది. బోన్ సేల్స్ ని అధికం మొత్తంలో తయారు చేసి బోన్స్ లోకి మినరల్ ఎక్కువగా వెళ్లేలా బోన్స్ గట్టితనాన్ని పెంచడానికి ఈ ఆకు చాలా బాగా సహాయపడుతుంది. ఈ ఆకు వలన లివర్ బాగా శుభ్రపడుతుంది. అలాగే కిడ్నీ సేల్స్ కూడా క్లీన్ అవుతాయి.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.