Health Benefits : ఈ ఆకు కేవలం ₹10 రుపాయలే దీన్ని ఇలా తీసుకుంటే పక్షవాతం రాదు.. కంటి చూపు మెరుగుపడుతుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : ఈ ఆకు కేవలం ₹10 రుపాయలే దీన్ని ఇలా తీసుకుంటే పక్షవాతం రాదు.. కంటి చూపు మెరుగుపడుతుంది…!

Health Benefits : చాలామందికి ఈ పార్స్లీ ఆకు Parsley Leaf గురించి తెలిసి ఉండదు.. ఈ ఆకు కొత్తిమీర లాగానే వంటల్లో వాడుతూ ఉంటారు. ప్రతి వంటలోను, వెజిటేబుల్స్ సలాడ్ లోను జ్యూసీలలోను కూడా వేసుకుంటారు. దేనిలో వాడినా కానీ దీని టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిలో గొప్ప పోషకాలు ఉంటాయి. కావున రోజు ఆహారంలో దీనిని వాడితే చాలా మేలు చేస్తుంది. అటువంటి పార్స్లీ ఆకులు కొత్తిమీర లాగానే వాడడం వలన ఎటువంటి లాభాలు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :13 December 2022,7:00 am

Health Benefits : చాలామందికి ఈ పార్స్లీ ఆకు Parsley Leaf గురించి తెలిసి ఉండదు.. ఈ ఆకు కొత్తిమీర లాగానే వంటల్లో వాడుతూ ఉంటారు. ప్రతి వంటలోను, వెజిటేబుల్స్ సలాడ్ లోను జ్యూసీలలోను కూడా వేసుకుంటారు. దేనిలో వాడినా కానీ దీని టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిలో గొప్ప పోషకాలు ఉంటాయి. కావున రోజు ఆహారంలో దీనిని వాడితే చాలా మేలు చేస్తుంది. అటువంటి పార్స్లీ ఆకులు కొత్తిమీర లాగానే వాడడం వలన ఎటువంటి లాభాలు ఉన్నాయో చూద్దాం.. 100 గ్రాముల పార్సిల్ ఆకును తింటే దానిలో నీరు 77.7 గ్రాములు, అలాగే ప్రోటీన్ 2.9 గ్రాములు ఫైబర్ 3.3g.

కార్బోహైడ్రేస్ 6.3 గ్రాములు ఫ్యాట్ 0.7 గ్రాములు విటమిన్ కె 1640 మైక్రో గ్రాములు ఐరన్ 6 మిల్లి గ్రాములు విటమిన్ సి 130. అన్ని కూడా ఇంటర్నేషనల్ యూనిట్స్ దీనివలన కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. ఇది చాలా చాలా అధిక ప్రోటీన్లను అందిస్తుంది. క్యాల్షియం 140 మిల్లీ గ్రాములు అలాగే శక్తి విషయానికి వస్తే 36 క్యాలరీల ఎనర్జీని ఇస్తుంది. కావున దీన్ని చాలా పోషకాలు పోకుండా సులభంగా తీసుకోవచ్చు. 2010 జపాన్ కోలా బరేటివ్ స్టడీ గ్రూప్ వారు 50వేల మంది మీద ఈ పార్స్లీ ఆకును నిత్యం బాగా తీసుకోవచ్చని ఆధ్యాయంలో తెలిపారు..

health benefits of Most Powerful Parsley Leaf

health benefits of Most Powerful Parsley Leaf

అలాగే 38 శాతం గుండె జబ్బులు Heart diseases మరియు బ్రెయిన్ స్ట్రోక్ Brain stroke లాంటివి రాకుండా ఈ ఆకు కాపాడుతుందని నిరూపించడం జరిగింది. పాలల్లో ఎంతయితే కాల్షియం ఉంటుందో ఈ పార్స్లీ ఆకులో కూడా అంతే క్యాల్షియం ఉంటుంది. విటమిన్ కే అనేది తీసుకున్న ఆహారంలో ఉండే కాలుష్యాన్ని ఎముకలు bones పట్టేటట్టు చేస్తుంది. బోన్ సేల్స్ ని అధికం మొత్తంలో తయారు చేసి బోన్స్ లోకి మినరల్ ఎక్కువగా వెళ్లేలా బోన్స్ గట్టితనాన్ని పెంచడానికి ఈ ఆకు చాలా బాగా సహాయపడుతుంది. ఈ ఆకు వలన లివర్ బాగా శుభ్రపడుతుంది. అలాగే కిడ్నీ సేల్స్ కూడా క్లీన్ అవుతాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది