Nutmeg Water : మనం ఆరోగ్యం విషయంలో ఎన్నో చిట్కాలను పాటిస్తూ ఉంటాం. అలాగే ఆయుర్వేదంలో మూలికలు ఎన్నో ఉన్నాయి. ఇటువంటి మూలికనే జాజికాయ. ఈ జాజికాయ వంటల్లో ఎంతో రుచినే కాదు మంచి సువాసనను కూడా ఇస్తుంది. దీంతోపాటు ఆరోగ్యాన్ని కూడా ఎంతో కాపాడుతుంది. అయితే ఈ జాజికాయను పొడిగా చేసి గ్లాసు నీళ్లలో చిటికెడు వేసి ఉదయం పరిగడుపున తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలకు గుడ్ బాయ్ చెప్పొచ్చు. మసాలా దినుసుల్లో జాజికాయ ఒకటి. దీనిని ఎక్కువగా వివిధ ఆహారాలలో తయారీలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఇందులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. జాజికాయలో పోషకాలు పుష్కలంగా ఉన్నందువలన దీని వినియోగం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ జాజికాయలు ఐరన్,కాపర్, మెగ్నీషియం, క్యాల్షియం, జింక్ అధిక మోతాదులో ఉంటాయి. అయితే జాజికాయను పొడిగా చేసి నీళ్లలో కలిపి తాగటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు నీపుణులు. మరి జాజికాయ ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుందో తెలుసుకుందాం.
జాజికాయలు నొప్పిని తగ్గించే గుణాలు అధికంగా ఉన్నాయి. దీనివల్ల మైగ్రేన్,తలనొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. కావున ఈ జాజికాయ నీ పొడిగా చేసి క్లాస్ నీటిలో వేసి కలుపుకొని ఉదయాన్నే పరగడుపున తాగితే, మైగ్రేన్ మరియు తలనొప్పి వంటి లక్షణాలనుoచి ఉపశమనం సమానం పొందవచ్చు.
జీర్ణ శక్తిని పెంచుతుంది : జాజికాయ పొడిని ఒక గ్లాసు నీళ్లలో కలిపి పరగడుపున తాగడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ఈ జాజికాయలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి కడుపు సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు, జీర్ణక్రియ మెరుగుపడటంలోనూ సహాయపడుతుంది. ఈ జాజికాయ పొడిని కలిపిన నీటిని తాగడం వల్ల మలబద్ధకం,ఆసిడిటీ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇది మీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. ఇంకా ఈ జాజికాయను మనం” బంగారు పులావ్ ” వంటి వంటకంలో కూడా వాడుతూ ఉంటే ఇంకా మంచిది.
హానికరమైన ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి : జాజికాయలో యాంటీ ఆక్సిడెంట్లు, ఆంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది శరీరంలోని ఏ రోగనిరోధక వ్యవస్థను అభివృద్ధి చెందిస్తుంది. ఇది బయట నుంచి వచ్చే హానికరమైన ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని కూడా కలిగి ఉంటుంది. ఇది ఎక్కువగా వాతావరణానికి వచ్చే ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది : జాజికాయలో ట్రిప్టో ఫాన్ వంటి సహజ సమ్మేళనాలు, మెదడుపై ఒత్తిడిని తగ్గించి, శరీరం మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. కావున ఖాళీ కడుపుతో జాజికాయలు పొడిని రాసి నీళ్లలో కలిపి తాగితే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అలాగే నిద్ర లేని సమస్యతో బాధపడే వారికి కూడా ఇది మంచి ఔషధం. రోజు నిద్ర మాత్రలు వేసుకుని అలవాటు పడి ఉన్న వారు అభిమాని వేసి ఇది అలవాటు చేసుకోండి. జాజికాయ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
చర్మ సమస్యలను తగ్గిస్తుంది : జాజికాయలు ఉండే ఆంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్లు, చర్మాన్ని ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుతుంది. అలాగే చర్మం పై వచ్చే మొటిమలు, ఇతర చర్మ సమస్యలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కావున పరిగడుపున జాజికాయ నీళ్లు తాగితే అమ్మ సౌందర్యమును మరింత పెంచుకోవచ్చ, అయితే జాజికాయ పొడి వలన ముడతలను రాకుండా చేస్తుంది. జాజికాయ వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Uttam Kumar Reddy : తెలంగాణ Telangana నీటి పారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్…
turmeric : పసుపుని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాము. వివిధ రకాల వంటకాలలో, చర్మానికి సంబంధించిన సౌందర్య టిప్స్ లో పసుపుని…
Virender Sehwag Divorceఈ మధ్య కాలంలో సెలబ్రిటీల విడాకులకి సంబంధించి సోషల్ మీడియాలో అనేక వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.…
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్‌లో andhra pradesh చంద్రబాబు రాజకీయ వారసత్వం గురించి జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు…
M Parameshwar Reddy : దావోస్ davos పర్యటన ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్న CM Revanth reddy సీఎం రేవంత్…
Minister kondapalli Srinivas : టిడిపి TDP యువనేత IT Minister Nara Lokesh ఐటి శాఖ మంత్రి నారా…
Silk Smitha : సినీ నటి స్పెషల్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ అయిన సిల్క్ స్మిత Silk Smitha…
kubera : ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరు ఇంటి వాకిట్లో, మరియు ఇంటి లోపట షో మొక్కలుగా పెంచుతున్నారు. మొక్కలను…
This website uses cookies.