Categories: ExclusiveHealthNews

Health Benefits : నిత్యం ఒక ఉల్లిపాయ తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..? దీర్ఘకాలిక వ్యాధులుకు కూడా చెక్..!!

Advertisement
Advertisement

Health Benefits : ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అనే సామెత మనం వినే ఉంటాం.. ఉల్లి లేకుండా కూర ఉండదు. ఈ ఉల్లిపాయను ప్రతి వంటలో వాడుతూనే ఉంటారు. ఉల్లిపాయ ఆహారానికి ఎంతో రుచిని అందిస్తుంది. అయితే ఉల్లిపాయ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అన్న సంగతి అందరికీ తెలియదు. ఎందుకనగా ఉల్లిపాయలు యాంటీ అలర్జీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. అలాగే ఉల్లిపాయలలో విటమిన్ ఏ, సి, బి 6 అధికంగా ఉంటాయి. ఉల్లిపాయని తినడం వలన శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఉల్లిపాయలు తినడం వలన మధుమేహం వ్యాధి తగ్గి ఎముకలు దృఢంగా మారుతాయి.

Advertisement

Health Benefits of Onions

ఇటువంటి సమయాల్లో నిత్యం ఉల్లిపాయ తీసుకోవడం వలన కలిగే ఉపయోగాలు ఏంటో మనం చూద్దాం… జీర్ణ సమస్యలు : జీర్ణ సమస్యలు ఉన్నట్లయితే ఉల్లిపాయలు తినడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. కావున మీరు జీర్ణ వ్యవస్థ బలోపేతం చేయడానికి పొట్టను ఆరోగ్య ఉంచడానికి సలాడ్ రూపంలో ఉల్లిపాయను తీసుకోవచ్చు.. యాంటీ ఇన్ఫ్లమేషన్ : ఉల్లిపాయ శరీరంలో మంటను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడానికి ఉపయోగపడతాయి.

Advertisement

Health Benefits of Onions

మీకు కడుపులో చాతిలో మంట సమస్య ఉంటే మీరు పచ్చి ఉల్లిపాయను తీసుకోవచ్చు… డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఉపయోగకరమైనది : ఉల్లి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రయోజకరంగా పరిగణించబడింది. ఉల్లిపాయలు రోజువారి వాడకం వలన షుగర్ వ్యాధిగ్రస్తులలో షుగర్ లెవెల్స్ ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కావున షుగర్ వ్యాధిగ్రస్తులు పచ్చి ఉల్లిపాయల్ని తీసుకోవాలి.. దృఢమైన ఎముకలు : ఉల్లిపాయలు తీసుకోవడం వలన ఎముకలు బలపడతాయి. ఎందుకనగా ఉల్లిపాయల్లో ఎముకలను బలోపేతం చేసే ఎన్నో అంశాలు ఉంటాయి. కావున మీ ఎముకలు బలహీనంగా ఉంటే మీరు పచ్చి ఉల్లిపాయను తీసుకోవచ్చు..

Advertisement

Recent Posts

Passports : ప్రపంచంలోనే టాప్ 5 ఖ‌రీదైన‌, చ‌వ‌కైన పాస్‌పోర్ట్‌లు.. మ‌రి భారతీయ పాస్‌పోర్ట్ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…

7 hours ago

Mahakumbh Mela : జ‌న‌వ‌రి 13 నుంచి మహాకుంభమేళా.. ఈ సారి త‌ప్పిపోతామ‌న్న భ‌యం లేదు, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌కు ఏఐ వినియోగం

Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…

9 hours ago

Ola Electric : న‌ష్టాల బాట‌లో ఓలా ఎల‌క్ట్రిక్‌.. 500 ఉద్యోగుల‌కు ఉద్వాస‌న !

Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…

10 hours ago

YSR Congress Party : ఏపీ డిస్కమ్‌లు, అదానీ గ్రూపుల మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదు, విద్యుత్ ఒప్పందాల‌తో రాష్ట్రానికి గణనీయంగా ప్రయోజనం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…

11 hours ago

Hair Tips : చిట్లిన జుట్టుకు ఈ హెయిర్ ప్యాక్ తో చెక్ పెట్టండి…??

Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…

12 hours ago

Bigg Boss Telugu 8 : ఎక్క‌డా త‌గ్గేదే లే అంటున్న గౌత‌మ్.. విశ్వక్ సేన్ సంద‌డి మాములుగా లేదు..!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజ‌న్ 8 చివ‌రి ద‌శ‌కు రానే వ‌చ్చింది. మూడు వారాల‌లో…

13 hours ago

Winter : చలికాలంలో గీజర్ వాడే ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు…??

Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…

14 hours ago

Ind Vs Aus : సేమ్ సీన్ రిపీట్‌.. బ్యాట‌ర్లు చేత్తులెత్తేయ‌డంతో 150 ప‌రుగుల‌కే భార‌త్ ఆలౌట్

Ind Vs Aus : సొంత గ‌డ్డ‌పై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భార‌త జ‌ట్టుని వైట్ వాష్ చేసింది.…

15 hours ago

This website uses cookies.