
Orange : ఈ పండు గురించి తెలిస్తే... ఎప్పటికీ వదలరు... ఇది పండు కాదు ఒక బ్రహ్మాస్త్రం... తాజాగా పరిశోధనలో...?
Orange : ఆరోగ్యంగా ఉండాలి అంటే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అని డాక్టర్ చెప్తూనే ఉంటారు. ఎక్కువగా ఆపిల్ తినమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అయితే ఆపిల్ ఒకటే కాదు, ప్రతిరోజు కూడా ఒక నారింజ పండును తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు… ఈ ఆరెంజ్ తింటే మీరు చాలా వరకు శక్తిని కోల్పోకుండా మరియు ఒత్తిడి లేకుండా ఉంటారు. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈరోజు కూడా ఒక ఆపిల్ పండు తింటే ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఆపిల్ ఒక్కటే కాదు.. ఈరోజు కూడా ఒక్క నారింజ పండును తిన్న ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు.
Orange : ఈ పండు గురించి తెలిస్తే… ఎప్పటికీ వదలరు… ఇది పండు కాదు ఒక బ్రహ్మాస్త్రం… తాజాగా పరిశోధనలో…?
చాలావరకు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇంకా ఇబ్బందులను ఎదుర్కొనే వారికి ఈ పండు దివ్య ఔషధం. అయితే హార్వర్డ్ మెడికల్ స్కూల్, మసాజ్ సైట్స్ జనరల్ హాస్పిటల్స్ జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెళ్లడయింది. ప్రతిరోజు కూడా ఒక నారింజ పండు తింటే ఒక వ్యక్తి డిప్రెషన్ 20% తగ్గుతుందని , హార్వర్డ్ మెడికల్ స్కూల్ – మసాజ్ సెట్స్ హాస్పిటల్ పరిశోధనలో తెలియజేశారు. మైక్రోబయోంలో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. మీరు ప్రతిరోజు ఒక నారింజ పండును తీసుకున్నట్లయితే నిరాశ ప్రమాదం కూడా తగ్గుతుందని పేర్కొంటున్నారు నిపుణులు.
హార్వార్డ్ మెడికల్ స్కూల్ – మసాజ్ సెక్స్ జనరల్ హాస్పిటల్స్ శాస్త్రవేత్త డాక్టర్ రాజ్ మెహత నేతృత్వంలో జరిగిన ఈ అధ్యాయంలో, సిట్రస్ పండు పేగులో కనిపించే బ్యాక్టీరియాలను పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఈ పండు మానసిక స్థితిని మెరుగుపరుచుటకు రెండు మెదడు రసాయనాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయని కనుగొన్నారు. సిట్రస్ పండ్లలో సెరోటోనిన్, డోపమైన్ కనిపిస్తాయి. నిరాశను తగ్గించడానికి ముఖ్యంగా పనిచేస్తుంది.
ఈ సిట్రస్ పండ్లలో ఎన్నో పోషకాలు కలిగి ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ పండు గురించి పరిశోధకులు 100,000 కంటే ఎక్కువ మంది మహిళలను అధ్యయనం చేశారు. నారించ వంటి సిట్రస్ పండ్లు తినడం వల్ల నిరాశ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాల్లో తెలియజేశారు. కారణం సిట్రస్ పండ్లలో ఫెకాలి బ్యాక్టీరియం , ప్రస్ని ట్టి బ్యాక్టీరియాను పెంచడంలో కూడా ఎంతో సహాయపడుతుంది. మానవ ప్రేమలో కనిపించే ఒక రకమైన మంచి బ్యాక్టీరియా. ట్రాన్స్మిటర్లు సెరోటోనిన్ మరియు డోపమైనలను పెంచుతుంది. నిరాశను తగ్గించడానికి ఈ నారింజపండు బెస్ట్ ఫుడ్. సికాంధవులను మరియు మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
హార్వార్డ్ మెడికల్ స్కూల్, మసాజ్ సెట్స్ జనరల్ హాస్పిటల్ కి చెందిన డాక్టర్ రాజమహేత మాట్లాడుతూ… నారింజలో లభించే పోషకాలు వలన ప్రేగులకు చాలా మంచి జరుగుతుంది. ఇది మానసిక స్థితిని కూడా మెరుగు పరుస్తుంది. రోజువారి ఆహారంలో సిట్రస్ పనులను చేర్చుకుంటే మీరు కచ్చితంగా నిరాశ ప్రమాదానికి గురికాకుండా కాపాడుకోవచ్చు. ఈ సిట్రస్ పండ్లలో సి విటమిన్ ఉండడం వల్ల ఆ రోగ నిరోధక శక్తి కూడా బలోపేతం చేసుకోవచ్చు. కరమైన గుండెను నిర్వహిస్తుంది. ఇంకా జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం మరియు అనేక లక్షణాన్ని కలిగి ఉన్నాయని డాక్టర్ రాజ్ మెహతా పేర్కొన్నారు. పండులో విటమిన్లు, ఖనిజాలు ఫైబర్,ఆంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని ప్రతిరోజు కూడా తినడం అలవాటు చేసుకోండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. అనారోగ్య సమస్యలన్నిటికీ కూడా దివ్య ఔషధం ఈ సిట్రస్ పండు.
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
This website uses cookies.